APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » DEPARTMENTAL TEST APPLY » APPSC డిపార్ట్ మెంటల్ టెస్ట్ - ఆన్ లైన్ పరీక్షా విధానము

APPSC డిపార్ట్ మెంటల్ టెస్ట్ - ఆన్ లైన్ పరీక్షా విధానము

Posted by APTF 1938
» DEPARTMENTAL TEST APPLY
» Saturday, 25 November 2017

ఏపీటీఎఫ్

APPSC డిపార్ట్ మెంటల్ టెస్ట్  - ఆన్ లైన్ పరీక్షా విధానము

*🔹Exam (Nov 2017)Dates&Timings*

*FN:10 am-12 Noon*

*AN:3 pm-5 pm*

*🔹GOT(88&97):25 FN&AN*

*🔹EOT(141):26 FN*

*🔹Spl Lang Telugu:26 AN)*

*అభ్యర్ధి గంట ముందుగా పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి*

*పరీక్షా సమయానికి ౩౦ నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి*

*రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతఏ అభ్యర్ధిని లోపలికి అనుమతించరు*

*మీకు కేటాయించబడిన సిస్టమ్ నందు పరీక్షల  లింక్ "లాగిన్ స్క్రీన్ " అందుబాటులో ఉంటుంది ..ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి  తెలియజేయాలి*

*10 నిమిషాల ముందు మీరు   "లాగిన్ " అవ్వాల్సి ఉంటుంది*

*లాగిన్   ఐడి  =  రోల్ నంబర్*
*పాస్ వర్డ్    =  పరీక్ష రోజు ఇవ్వబడుతుంది*

*ఇన్విజిలేటర్ పాస్ వర్డ్ ను ఉదయం పరీక్షకు అయితే 9.50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే  2.50 నిమిషాలకు ప్రకటిస్తాడు.*

*ప్రశ్నలను , మరియు ఆప్షన్స్ ను కాపి చేయటం కాని నోట్ చేయటం కాని చేయకూడదు. అలా  చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును*

*లాగిన్  అయిన తరువాత తెరపై  ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్  లో మీ వివరాలు చెక్ చేసుకొని  Confirm  పై క్లిక్ చేయాలి.*

*Detailed Exam Instructions వాటిని అర్ధం చేసుకొన్న తరువాత I AM READY TO BEGEN పై క్లిక్ చేయాలి.*

*ప్రశ్నల యొక్క జవాబులు గుర్తించటానికి  మౌస్ ను మాత్రమే వాడాలి*

*ఈ ఆన్ లైన్  పరీక్ష నందు టైమర్ కనపడుతూ ఉంటుంది .ఇంకా ఎంత టైముందో  అది సూచిస్తుంది.*

*మీ యొక్క  ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నల రంగు మారుతూ ఉంటుంది*

*White (Square) - మీరు ప్రయత్నించని ప్రశ్నలు*

*Red(Inverted Pentagon)  -మీరు జవాబు ఇవ్వని*
 *ప్రశ్నలు*

*Green (Pentagon) - మీరు జావాబులు పూర్తి  చేసిన ప్రశ్నలు*

*Violet  (Circle) -   ఆ ప్రశ్న చూసారు అయితే జవాబు తరువాత గుర్తిస్తారు*                                                   *( marked for Review)*

*Violet ( Circle with a Tick mark) - ఆ ప్రశ్నకు జవాబు గుర్తించారు. కాని Review కొరకు మార్క్ చేశారు*

*ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత  SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి.ఆ సమాదానం SAVE చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.*

*Review & Next  బటన్ నొక్కిన  ఆప్రశ్న పరిశీలనకు ఉంచబడి తరువాత ప్రశ్న వస్తుంది*

*ఒక ప్రశ్నకు జవాబు తేసేయాలని అనుకుంటే  CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి*

*SECTION NAME పై కర్సర్ ను ఉంచిన  ఆ సెక్షన్ నందు జవాబు గుర్తించినవి , ఇంకా జవాబు గుర్తించాల్సినవి, తరువాత పరిశీలనకు ఉంచినవి సూచిస్తుంది.*

*ఒక వేళ మీరు అక్షరములు పెద్దవిగా చూడాలనుకుంటే.. ఇన్విజిలేటర్ అనుమతితో పైన ఉన్న ఫాంట్  సైజ్ ఎంపిక ఛేసుకొని పెద్దవిగా చూడవచ్చు.*

*PWD అభ్యర్ధులకు  120 నిమిషముల తరువాత కూడా అదనంగా ఇంకో 20 నిమిషాలు SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది*

*ఏ విధంగానైనా system log out   అయినా మనం ఇచ్చిన జవాబులన్నీ save అయి ఉంటాయి. ఏ టైమ్ లో పరీక్ష ఆగిపొయిందో ఆ టైమ్ నుండి మరలా మొదలవుతుంది.*

*పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఒక షీట్ ఇవ్వబడుతుంది  దానిపై లాగిన్ ఐడి ,పాస్ వర్డ్ రాయాలి.*

*ఎట్టి పరిస్థితిలో key board  ముట్టుకో రాదు .ముట్టుకుంటే ID lock అవుతుంది . అప్పుడు మీ ఇన్విజిలేటర్ సహాయం  తీసుకోండి.*

*ఈ విధంగా అన్ని ప్రశ్నలకు  సమాధానాలు గుర్తించిన తరువాత కుడి వైపున వున్న ప్రశ్నల బటన్స్ అన్ని Green colour లోకి మారినాయో లేదో తీసుకోండి.*

*పరీక్ష సమయంలో ఎప్పుడైనా మనం గుర్తించిన సమాధానాలు మార్చుకోవచ్చును.*

*Review కోసం గుర్తించిన ప్రశ్నలు సమాధానాలు గుర్తించబడని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు గుర్తించిన తరువాత మాత్రమే SUUBMIT option ను క్లిక్ చేయండి.*

*తరువాత Feedback page ఓపెన్ అవుతుంది.*
*ఈ ఆన్లైన్ పరీక్ష పై మన అభిప్రాయాలను తెలిపి క్రింద వున్న బటన్ ను క్లిక్ చేయాలి.*

*YOU HAVE SUCCESSFULLY COMPLETED THE EXAM అని స్ర్కీన్ పై కనిపిస్తుంది.*

*గమనిక*

*ఈ నవంబరు 2017 సెషన్ నుండి ప్రతీ తప్పు సమాధానానికి 1/3 మార్కులు.....అంటే 3 తప్పు సమాధానాలకు 1 మార్కు తగ్గిస్తారు...తస్మాత్ జాగ్రత్త*

 *యస్.జి.టి లకు 24 ఏండ్ల స్కేలు,యస్.ఏ లకు 12 ఏండ్ల స్కేలు కు*
*హెడ్ మాస్టర్,యం.యి.ఓ పోస్టుల* *పదోన్నతులకు,ఆపై పదోన్నతులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి*

ఎస్. చిరంజీవి, జిల్లా అధ్యక్షులు
యూ. సురేంద్ర , జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆంద్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |