APTF, గుంటూరు
GMC:ఈ రోజుతో APTF నగర శాఖ సభ్యత్వం పూర్తి అయినది.ఈవిధ్యా సంవత్సర సభ్యత్వకార్యక్రమం నకు సహకారం అందజేసిన సన్నిహితులు, మిత్రులు ,శ్రేయోభిలాషులు APTF సీనియర్ నాయకులు , రాష్ట్ర, జిల్లా, నగర బాధ్యులు అందరికి మరియు నగరంలోని ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులందరికి APTF నగరశాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు.