(దూరవిద్యా విధానంలో AP Open School System)
చదువు మళ్ళీ కొనసాగిద్దాం.....
బంగారు భవితను నిర్మించుకుందాం
అందిస్తున్న కోర్సులు
*10 వ తరగతి*:
తెలుగు మీడియం,
ఇంగ్లీషు మీడియం,
ఉర్దూ మీడియం
*ఇంటర్మీడియట్*: ```
MPC
BiPC
M.BiPC
MEC
CEC
HEC```
తెలుగు మీడియం,
ఇంగ్లీషు మీడియం,
ఉర్దూ మీడియం
10 వ తరగతి:

14 సంవత్సరాలు నిం డాలి.
కావలసినవి:
1)టి.సి./రికార్డు షీట్/బర్త్ సర్టిఫికెట్.
2) ఆధార్ కార్డులు (అభ్యర్ది,తల్లి)
3)ఫోటోలు 2.
ఇం టర్మీడియట్:
1) 10 వ తరగతి పాసయి ఉండాలి.
2) ఆధార్ కార్డులు (అభ్యర్ది,తల్లి)
3)ఫోటోలు 2.
*

ప్రత్యేకత:

*
*

10 వ తరగతి పాసయి 1సంవత్సరం దాటితే సింగిల్ సిట్టింగ్ లో ఇంటర్మీడియట్ పుర్తి చేెసే అవకాశం.*
*

TTC చదువుటకు అవకాశం.*
*

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగములకు అర్హత కలదు.*
*

ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు*
*

డ్రైవింగ్ లైసెన్స్ కి అర్హత పొందవచ్చు*
*

నర్సింగ్ లో జాయిన్ అవ్వచ్చు*
*

EAMCET రాయవచ్చు*