PTF SOCIAL MEDIA
NELLORE DISTRICT
డీఈఓ కార్యాలయం ద్వారా అందిన సమాచారం
మన బయోమెట్రిక్ deviceలో AP E-Hazar RD services కు login అయ్యాక క్రింది errors కనిపిస్తే.......*
📲 1. Device status not ready- info not registered
📲 2. device status not ready
📲 3. please register your device
📲 4. Not able to parse the PID data
ఇలా చేద్దాం!
📟 1. settings లోకి వెళ్ళాలి.
📟 2. applications పై క్లిక్ చేయాలి.
📟 3. Application manager ను open చేయాలి.
📟 4. నిలువు లైన్ ను ఎడమ వైపుకు drag చేస్తే, ALL అని కనిపిస్తుంది. ALL ను select చేయాలి.
📟 5. అన్ని విండోస్ ఓపెన్ అవుతాయి. వాటిలో క్రింది వాటిని గమనించాలి.
📲 1. Hangouts
📲 2. India Identity client
📲 3. Intelligent service
📲 4. Interactive
📲 5. apehazarapp
📟 6. Hangouts ను open చేయాలి.
"clear cache and clear data" పైన click చేయాలి. తర్వాత ok చేయాలి.
📟 7. ఇదే విధంగా India Identity client, intelligent services, Interactive control అనే applications ను కూడా "clear cache. And then clear data" చేయాలి.
📟 8. ఇప్పుడు టాబ్ ను restart చేయాలి.
📟 9. కొంత సమయం తర్వాత , H+ ఉన్నప్పుడు, లేక hotspot ఉన్నప్పుడు Login కావాలి.