APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Tanpa Label » ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ వ్యక్తుల జయంతి/వర్ధంతి వార్షికోత్సవాలను రాష్ట్ర వేడుకలుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు.....

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ వ్యక్తుల జయంతి/వర్ధంతి వార్షికోత్సవాలను రాష్ట్ర వేడుకలుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు.....

Posted by APTF 1938
» Thursday, 14 February 2019

1.   క్రింద తెలిపిన ప్రసిద్ధ వ్యక్తుల జయంతి / వర్థంతి వార్షికోత్సవాలను రాష్ట్ర వేడుకగా జరపాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
జయంతి ఉత్సవాలు :
1. శ్రీ బళ్ళారి రాఘవ (తాడిపత్రి రాఘవాచార్యులు ) : ప్రతి సంవత్సరం జనన తేదీ అయిన ఆగష్టు 2న.
2 త్రిపురనేని రామస్వామి చౌదరి :  ప్రతి సంవత్సరం జనన తేదీ అయిన జనవరి 15న.
3 పుట్టపర్తి నారాయణాచార్యులు :  ప్రతి సంవత్సరం జనన తేదీ అయిన మా ర్చి 28న.
వర్ధంతి ఉత్సవాలు :
1. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి :  ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, 22న వర్థంతి.
2 అల్లూరి సీతారామరాజు :  ప్రతి సంవత్సరం మే, 7న వర్థంతి
3. శ్రీ పొట్టి శ్రీరాములు :  ప్రతి సంవత్సరం డిసెంబరు, 15న వర్ధంతి,

2.   అన్ని సచివాలయ శాఖలు, రాష్ట్రంలోని శాఖాధిపతులు మరియు కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం పై 
(1)వ పేరాలో పేర్కొన్న ప్రసిద్ధ వ్యక్తుల జయంతి / వర్ధంతి వార్షికోత్సవాలను రాష్ట్ర వేడుకగా తగురీతిలో జరపాలని ఆదేశించడమయింది.

3    వైఏటి & సి శాఖ / సంబంధిత జిల్లా పరిపాలన యంత్రాంగం  వారికి కేటాయించిన రెగ్యులర్ బడ్జెటులోనే ఈ వ్యయాన్ని భరించడమవుతుంది,

4.    పై (1)వ పేరాలో పేర్కొన్నట్లుగా రాష్ట్ర వేడుకగా ప్రసిద్ధ వ్యక్తుల యొక్క జయంతి వర్ధంతి వార్షికోత్సవాలను జరుపుతున్న సమయంలో 
అనుసరించవలసిన విధివిధానాలను ఖరారు చేయవలసిందిగాను, పొటింపు నిమిత్తం సంబంధిత శాఖలన్నింటికి తెలియ జేయవలసిందిగా 
వైఏటి & సి శాఖను కోరడమయింది.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |