★ 25 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
★ మంత్రుల శాఖలను ఖరారు చేస్తూ జగన్ గవర్నర్ ఆమోదానికి పంపగా.. ఆయన మంత్రుల శాఖలకు ఆమోదం తెలిపారు.
★ మంత్రులు-శాఖల వివరాలు.. _____________________
- ★ 1 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు
- ★ 2 మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమలు వాణిజ్యం
- ★ 3 బాలినేని శ్రీనివాసరెడ్డి అటవీ శాఖ
- ★ 4 బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థికశాఖ, శాసనభ వ్యవహరాలు *
- ★ 5 ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ*
- ★ 6 బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ
- ★ 7 ధర్మాన కృష్ణదాస్ రోడ్లు భవనాలు
- ★ 8 పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ
- ★ 9 అవంతి శ్రీనివాస్ పర్యాటక శాఖ
- ★ 10 ఆళ్ల నాని వైద్య,ఆరోగ్యశాఖ
- ★ 11 చెరుకువాడ రఘునాథరాజు గృహనిర్మాణశాఖ
- ★ 12 కురసాల కన్నబాబు వ్యవసాయం
- ★ 13 కొడాలి నాని పౌరసరఫరాలు
- ★ 14 పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమశాఖ
- ★ 15 తానేటి వనిత మహిళా సంక్షేమం
- ★ 16 పినిపె విశ్వరూప్ సాంఘిక సంక్షేమశాఖ
- ★ 17 అంజద్ బాషా మైనార్టీ సంక్షేమశాఖ
- ★ 18 వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయశాఖ
- ★ 19 పేర్ని నాని రవాణా, సమాచారశాఖ
- ★ 20 మేకతోటి సుచరిత హోంశాఖ
- ★ 21 మోపిదేవి వెంకటరమణ మత్స్య, మార్కెటింగ్
- ★ 22 నారాయణస్వామి ఎక్సైజ్, వాణిజ్య పన్నులు
- ★ 23 గుమ్మన జయరాం కార్మిక, ఉపాధి కల్పన
- ★ 24 శంకర్ నారాయణ బీసీ సంక్షేమం
- ★ 25 అనిల్ కుమార్ యాదవ్ సాగునీటి పారుదల