
సమకాలీనం *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త సంస్కరణలు* 👉 విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 👉 విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత 👉 44వేల పాఠశాలల్లో తెలుగు మాధ్యమంతో పాటు ఆంగ్ల మాధ్యమం. 👉మౌలిక సదుపాయాలపై దృష్టి. 👉 మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక *వైఎస్సార్ అక్షయ పాత్ర* గా మార్పు. 👉మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు నెలకు ఇచ్చే రూ. 1000 గౌరవ వేతనం రూ.3000కు పెంపు. 👉 ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు 👉 ప్రతి శనివారం నో బ్యాగ్ డే.