*A.P.T.F 1938*
*వేసవి సెలవులు (V A C A T I O N) SUFFIX-PREFIX పై వివరణ:*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🍁 *15రోజులు మించిన సెలవు కాలాన్ని _వెకేషన్_ అంటారు.వేసవి సెలవుల విషయంలో పాఠశాల చివరి పనిదినం(23-04-2019) నాడు కాని లేదా రీఓపెన్ రోజు(12-06-2019) ఏదో ఒకరోజు హాజరైతే సరిపోతుంది.*
*(Rc No10324/E4-2/69,Dt :7-11-1969)*
🍁 *Regarding Summer Vacation as per Rule 22A of A.P.Leave Rules vacation may be availed in combination or in continuation of any other kind of Leave.*
🍁 *That means one should apply EL/HPL/EOL either on closing day or reopening day. vacation will be treated as vacation only.*
🍁 *పాఠశాల చివరి పనిదినం నాడు కాని లేక రీఓపెన్ డే నాడు హాజరు కాని పక్షంలో EL/HPL/EOL పెట్టుకున్న సందర్భంలో కూడా వెకేషన్ వెకేషన్ గానే పరిగణించిబడుతుంది.*