APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Tanpa Label » నెల్లూరు లో ఏపీటీఎఫ్ విశ్వరూపం :75 ఏళ్ల పోరాట చరిత్రను పునరంకితం చేసిన సింహపురి జిల్లా మహాసభలు

నెల్లూరు లో ఏపీటీఎఫ్ విశ్వరూపం :75 ఏళ్ల పోరాట చరిత్రను పునరంకితం చేసిన సింహపురి జిల్లా మహాసభలు

Posted by APTF 1938
» Saturday, 14 September 2019

ఇదిగో ఏపీటీఎఫ్ విశ్వరూపం. 
ఇదిగో ఏపీటీఎఫ్ కు ఉపాధ్యాయులలో ఉన్న విశ్వసనీయత.
ఇదిగో ఏపీటీఎఫ్ చరిత్ర, జీవితాలను దారబోసి ఉద్యమాలు నడిపిన నేతలపై కొందరు చరిత్రహీనుల వక్రభాష్యాలను తిప్పికొట్టిన సజీవ సాక్ష్యం.
ఇదిగో కార్యకర్తల క్రమశిక్షణ.
ఇదిగో నేతల నిబద్ధత.
రేపటి గుంటూరు పనానినికి నేటి సన్నద్ధత.
వందేళ్లకు పైబడి విలుప్త చరిత్ర గలిగిన నెల్లూరు టౌన్ హాల్ గోడలు 75 వసంతాల ఏపీటీఎఫ్  ధీరోదాత్త ప్రసంగాలతో ప్రతిధ్వనించిన దృశ్యం.
ఇదిగో 75 ఏళ్ల పోరాట చరిత్రను పునరంకితం చేసిన సింహపురి.
ఇదిగో ఉపాధ్యాయ ఉద్యమంలో ఉత్తాను పతనాలను పునశ్చరణ చేసిన అరుదైన ఘట్టం.
పోరాట గీతాలతో గజ్జె కదిలించి ఆడిపాడిన రంగస్థలం.
భవిష్యత్ పోరాటంలో శంఖం పూరించిన రణస్థలం.
నెల్లూరు గడ్డనుంచి రాష్ట్ర రాజధాని వైపు శరం సంధించిన సభ.
75 యేళ్ల ఉద్యమంలో అంకురార్పణ నుంచి నేటివరకు సైనికులుగా సేవలందించిన నేతలకు అరుదైన పురస్కారం అందించి వారి సేవలను కొనియాడిన మహోజ్వల వేదిక.
ఉపాధ్యాయ ఉద్యమానికి వారసత్వం ఎవరిదనే చెత్త వాదనకు తెరదించిన నెల్లూరు గడ్డ.

   -మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్

ఏపీటీఎఫ్ కార్యకర్తలతో కిక్కిరిసిన టౌన్ హాల్



అధ్యక్షోపన్యాసం చేస్తున్న జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి



ప్రసంగిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు కె. వేంకటేశ్వర రావు గారు


మహాసభలను ఉద్దేశించి మాట్లాడుతున్న DEO జనార్దనా చార్యులు గారు



జాతీయ విద్యా విధానం 2019 పై ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయ రాజు గారు



కార్యదర్శి నివేదికను చదువుతున్న జిల్లా ప్రదాన కార్యదర్శి యు. సురేంద్ర గారు











Share this post in

5 comments:

  1. Sreekanth Golagamudi14 September 2019 at 14:43

    Excellent

    ReplyDelete
    Replies
      Reply
  2. Unknown14 September 2019 at 17:59

    that is APTF

    ReplyDelete
    Replies
      Reply
  3. Mohan 14 September 2019 at 18:00

    It shows our Union strength...

    ReplyDelete
    Replies
      Reply
  4. Unknown14 September 2019 at 19:08

    Long live APTF

    ReplyDelete
    Replies
      Reply
  5. Unknown14 September 2019 at 20:21

    Super

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |