మిత్రులారా !
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకొనేందుకు ఎవరు అర్హులో చూద్దాం .
GO NO : 167 Dated 20-09-2017 Finance (HR VI A&L) TA Department .
13660 - 38570 స్కేల్ ఆఫ్ పే కలిగిన ఉద్యోగులు మాత్రమే అర్హులని GO చెపుతున్నది .
I)మరి SGT క్యాడర్ లోచేరిన వారి స్కేల్ ఆఫ్ పే 21230 -63010 ,
II)SGT క్యాడర్ లో 6 ఇయర్స్ తీసుకొన్నవారి స్కేల్ ఆఫ్ పే 22460 -66330 .
III)SGT క్యాడర్ లో 12 సంవత్సరాల స్కేలు తీసుకున్నవారి స్కేల్ ఆఫ్ పే 28940 - 78910
కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారం
13660 - 38570 స్కేల్ ఆఫ్ పే కలిగిన ఉద్యోగులు మాత్రమే పండుగ అడ్వాన్సు పొం దు ట కు అర్హులు . APTF ,నెల్లూరు జిల్లా .