✍🏼 మీరు స్టేట్/జిల్లా రిసోర్స్ పర్సన్ గా ఉండాలని అనుకుంటున్నారా ....
# మీరు స్టేట్ / జిల్లా డిజిటల్/ ఈ-కాంటెంట్ రిసోర్స్ పర్సన్ గా పనిచేయాలని అనుకుంటున్నారా.....
# DIET లో డిప్యూటేషన్ పై పని చేయాలనుకుంటున్నారా......
*అయితే వెంటనే CBT కు దరఖాస్తు చేయండి*.
* కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) - CSE proceedings....
* SCERT నోటిఫికేషన్ - సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్, డిజిటల్/ ఈ-కంటెంట్ రిసోర్స్ పర్సన్, DIET disputations ...
* CBT Application LINK
దరఖాస్తుకు *చివరి తేదీ ది.11.09.2019* వరకు పొడిగించబడింది....
వివరాలకు పై లింక్ ను క్లిక్ చేయండి
లేదా మన APTF వెబ్సైటు చూడండి.
www.aptf.co.in