★ కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) ప్రతిభ పరీక్ష నిర్వహణ.
★ 8 వ తరగతి విద్యార్థులు అర్హులు. అర్హత సాధించిన వారికి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ. 12 వేలు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
★ ఈ పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో సెప్టెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఏడాది నవంబరు 3న ఎన్‌ఎంఎంఎస్ నిర్వహణ.
★ అర్హతలు ఇవే...
👇🏻👇🏻👇🏻
★ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులై ఉండాలి.
★ కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలి.
★ 7వ తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
★ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు.
★ పరీక్ష ఫీజు రూ. 100 చెల్లించాలి.
★ పాఠశాల వివరాలు, ఆధార్ నెంబర్, సెల్ నెంబరు, విద్యార్థి పేరు మీద బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి.