ఏపీటీఎఫ్ జిల్లా ప్లాటినం జూబ్లీ మహాసభ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము ఇంత ఘనంగా ఏర్పాటుచేసి విజయవంతం చేసిన చింతలపూడి మండల శాఖకు ప్రత్యేక అభినందనలు పశ్చిమగోదావరి జిల్లా శాఖ పక్షాన తెలియజేస్తున్నాము
ఇట్లు
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏపీటీఎఫ్1938
పశ్చిమగోదావరి జిల్లా