Hostel లో ఉండు SSC విద్యార్ధులు తాము ప్రస్తుతము నివాసముంటున్న పట్టణం, స్వగ్రామ మునకు దగ్గరగా ఉన్న SSC centers లో July 10 నుండి SSC పరీక్షలు వ్రాసే వీలును SSC బోర్డు కల్పించు చున్నది.
★ వార్డెన్ లు.. విద్యార్ధుల స్వగ్రామము, మండలం, జిల్లా తదితర వివరాలను HM లకు ఇచ్చుటకు సిధ్ధంగా ఉంచుకోవాలి.