1. EMPLOYEE PRESENT STATUS
- i) Service లో
ఏ category లోనూ Regularisation కానివారు TEMPORARY (NOT YET REGULARISED) ను select చేసుకోవాలి
- ii) Probation Declaration కూడా అయిన వారు APPROVED PROBATIONER(PROBATION DECLARED) ను select చేసుకోవాలి
- iii) Regularisation అయి Probation Declaration కానివారు PROBATIONER (REGULARISED AND NO PROBATION DECLARED) ను select చేసుకోవాలి
2. LEAVE ENTITLEMENT
- Teachers అందరూ Vacation ను select చేసుకోవాలి
3. MUTABLE CERTIFICATES
- i) Gratuity Nomination SR లో ENTRY ఇప్పటికే వేయించుకొని ఉంటే ఆ నమోదు తేదీ ని వేయాలి
- ii) APGLI Nomination తేదీ గా మొదటి bond లో DATE OF PROPOSAL వద్ద ఉన్న తేదీ వేయాలి.
- iii) GPF Nomination తేదీ గా DATE OF REGULARISATION IN THE INITIAL CADRE వేసుకోవచ్చు.
4. ANNUAL INCREMENT
- సాధారణం గా
WITH EFFECT FROM మరియు MONETARY BENEFIT WITH EFFECT FROM ఒకటే తేది అవుతుంది. ఆ తేది నాటికి CL/SPL CL కాకుండా
వేరే సెలవులో ఉంటే సెలవు పూర్తి అయిన తరువాత
తేది MONETARY BENEFIT WITH EFFECT FROM అవుతుంది. అప్పుడు
కూడా WITH EFFECT FROM DATE మారదు. SUSPENSION లేదా EOL అయతేనే మారుతుంది.
- ii) 1994 కు ముందు నెలలో service joining తేదీ WITH EFFECT FROM గా ఉండేది. 1994 నుండి మొదటి తేది WITH EFFECT FROM గా
మార్పు చేశారు
5. PRC
- i) Date of option అనేది SR లో OPTION ENTRY చూసి వేయండి.
- ii) Monetary benefit అనేది ప్రతి PRC కి వేరుగాఉంటుంది. కింది table చూసి వేయండి.
- iii) ఆ తేది నాటికి service లో join కాకపోతే service లో join అయిన తేది అవుతుంది.
|
PRC YEAR
|
PRC W.E.F.
|
MONETORY BENEFIT W.E.F.
|
|
1986
|
01.07.1986
|
01.07.1986
|
|
1993
|
01.07.1992
|
01.04.1993
|
|
1999
|
01.07.1998
|
01.04.1999
|
|
2005
|
01.07.2003
|
01.04.2005
|
|
2010
|
01.07.2008
|
01.02.2010
|
|
2015
|
01.07.2013
|
02.06.2014
|
FR 22 (a) (i)
- Promotion లో
initial fixation
చేయించుకున్న వాళ్ళు లేదా promotion లో ఒక increment మాత్రమే తీసుకొన్న వాళ్ళు ఇందులో details ను submit చేయవలసి ఉంటుంది.
FR 22 (a) (iv)
- కొత్తగా
మరల రెండవ post
లో
appoint అయి పాత post లో pay ని fix చేయించుకున్న వాళ్ళు ఇందులో details ను submit చేయవలసి ఉంటుంది.
FR 22 (b)
- promoted post కు ముందు post
కు pay gap రెండు increments కంటే ఎక్కువ
ఉండి initial pay లో fix
చేయించుకున్న వాళ్ళు ఇందులో details ను submit చేయవలసి ఉంటుంది
FR 31 (2)
- Promotion fixation లో ఒక increment మాత్రమే
తీసుకొని దాని వల్ల increment date మారని వాళ్ళు , promoted post లో తీసుకొనే మొదటి increment ఇందులో submit చేయవలసి ఉంటుంది
FR 22 B
- Promotion fixation లో refixation లో రెండు increments తీసుకున్న
వాళ్ళు ఇందులో details ను submit చేయవలసి ఉంటుంది.
RULE 6 (g) (i)
- 1986, 1993 PRC లో కొంత మందికి ఈ RULE
ప్రకారం ఒక INCREMENT అదనంగా ADD అయింది. వాళ్ళు ఇందులో details ను submit చేయవలసి ఉంటుంది..
NOTIONAL INCREMENTS
- ఇది మన SCHOOL EDUCATION DEPARTMENT లో
ఇచ్చిన ప్రత్యేకమైన G.O.
దీని ప్రకారం NOTIONAL INCREMENTS EFFECTIVE DATE మన SERVICE లో REGULAR PAY FIX చేసిన తేది అవుతుంది..
(One Year service పూర్తి అయిన తరువాత తేది కాదు.)
PAY CHANGE IN APPRENTICESHIP
- సాధారణంగా ఇది One
Year
service పూర్తి అయన తరువాత రోజు తేది అవుతుంది. కానీ 2009 లో service లో join అయన వాళ్లకు రెండు సార్లు మారింది.
LEAVES AVAILED - EARNED LEAVES
- మన అవసరానికి
సెలవు వాడుకొని దానికి EL ను SANCTION చేయించుకొని జీతం తీసుకున్న వాళ్ళు ఇందులో details ను submit చేయవలసి ఉంటుంది
LEAVES AVAILED - HAL PAY LEAVES
- మన అవసరానికి
సెలవు వాడుకొని దానికి
HPL (Half pay+
Half
DA+Full HRA) ను SANCTION చేయించుకొని జీతం తీసుకున్న వాళ్ళు ఇందులో details ను submit చేయవలసి ఉంటుంది . Commuted
Leave (పూర్తి జీతం) ను ఇందులో submit చేయకూడదు.
LEAVES AVAILED - COMMUTED LEAVES
- మన అవసరానికి సెలవు వాడుకొని దానికి HPL Commuted
to Full pay (పూర్తి
జీతం) ను SANCTION చేయించుకొని జీతం తీసుకున్న
వాళ్ళు ఇందులో details ను submit చేయవలసి ఉంటుంది.
GROUP INSURANCE DETAILS
- GIS ను 1984 (Per Unit
@ Rs. 10/-) లో
ప్రవేశపెట్టడం జరిగింది..
1994 (Per Unit @ Rs. 15/-) లో Group deductions ను revise చేశారు. కింది table ను పరిశీలించండి.
|
GROUP
|
From 1984
|
No. of Units
|
From 1994
|
No. of Units
|
|
A
|
80
|
8
|
120
|
8
|
|
B
|
40
|
4
|
60
|
4
|
|
C
|
20
|
2
|
30
|
2
|
|
D
|
10
|
1
|
15
|
1
|
- ఈ deduction ను సంవత్సరంలో november నెల
నుండి మాత్రమే revise చేయాలి. ముందు నెల నుండి చేసినా november నెల నుండే లెక్కించి final settlement చేస్తారు.
CPS CONTRIBUTION DETAILS
i) మన AP GOVERNMENT CPS DEDUCTIONS ను NSDL-CRA వాళ్ళకు
LATE గా CREDIT చేయడం జరిగింది.
అందువల్ల మనం 2020-21 STATEMENT DOWNLOAD చేసుకుని అందులో FEBRUARY, 2020 వరకు ఉన్న BALANCE దీనిలో వేయాలి.
ii) March,2020 April,2020 నెలలో చాలా మందికి CPS Deduction చేయలేదు.. అందువల్ల table లో May,2020 నుండి మాత్రమే చేయాలి.. Deduction జరిగిన
Last Grade Employees మాత్రం March,2020 April,2020 నెలల్లో వివరాలు
నింపాలి.
VERIFICATION OF SERVICE BY HOD/DDO
i) Date of verification - DDO సంతకం చేసిన తేది వేయాలి అక్కడ సంతకం వద్ద తేది లేకపోతే Entry లో to date ను వేయాలి.
ii) Remarks లో FOUND CORRECT అని mention చేస్తే సరిపోతుంది.
DEPARTMENTAL TESTS - TESTS
i) Name of the test వద్ద APPSC Departmental Tests అని Name of the Exam వద్ద GOT/EOT
లేదా ఇతర Test పేరును mention చేయాలి.
TRAININGS
i) NAME OF THE TRAINING INSTITUTE వద్ద VENUE యొక్క NAME వ్రాయకూడదు.. TRAINING ఇచ్చిన AP SCERT లేదా ఇతర INSTITUTE పేరును రాయాలి.
LEAVE LEDGER - EL
i) EL ledger entry for every 6 months in the order in which EL is credited (JAN-JUN and
JUL-DEC) from the date of eligibility.
COMPENSATORY EL FOR VACATION
SYNCHRONISE కాదు. SR లో DATE ను DDO తో ADJUST చేయించుకొని అప్పుడు ENTER చేయాలి.
SUGGESTIVE EVENT DATES FOR
ESR
E SR లో EVENT DATE యొక్క ముఖ్య ఉద్దేశ్యం : మన SR
లో ENTRIES ఏ వరుస లో ఉన్నాయో అదే వరుస లో E SR ENTRIES కూడా ఉండాలి.
దానికోసం ఇక్కడ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది . గమనించగలరు.
|
S. No.
|
EVENT
|
EVENT DATE MAY BE USED
|
|
1
|
APPOINTMENT BY DIRECT RECRUITMENT
|
DATE OF JOINING INTO THE SERVICE
|
|
2
|
CONVERSION
FROM CONTINGENT
SERVICE
|
DATE OF JOINING IN REGULAR SERVICE
|
|
3
|
REDEPLOYMENT
|
DATE OF JOINING IN THE REDEPLOYMENT POST
|
|
4
|
EMERGENCY SERVICE
|
DATE OF JOINING IN THE EMERGENCY SERVICE
|
|
5
|
PROBATION
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
6
|
REGULARISATION
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
7
|
ANNUAL INCREMENT
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
8
|
AUTOMATIC ADVANCEMENT SCHEME
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
9
|
STEP UP/STEP DOWN
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
10
|
SPECIFIC ORDER
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
11
|
PRC
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
12
|
FR22(i)/22(a)(iv)/31(2)/Preponement/22
B/22(b)/6(g)(i)
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
13
|
NOTIONAL INCREMENTS
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
14
|
PAY CHANGE IN APPRENTICESHIP
|
DATE OF PAY CHANGE
|
|
15
|
CONVERSION
FROM APPRENTICESHIP
TO REGULAR TIME SCALE
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
16
|
ALL TYPES OF LEAVES AVAILED
|
DATE OF LEAVE PROCEEDED
FROM
|
|
17
|
ALL TYPE OF TRANSFERS
|
JOINING DATE OF NEW PLACE
|
|
18
|
PROMOTIONS
|
DATE OF JOINING IN PROMOTED POST
|
|
19
|
DEPUTATIONS
|
DATE OF JOINING IN DEPUTED POST
|
|
20
|
REVERSION ON ADMINISTRATIVE
GROUNDS
|
DATE OF JOINING IN OLD POST
|
|
21
|
COMPULSORY WAIT
|
DATE OF WAIT FROM
|
|
22
|
PUNISHMENTS
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
23
|
SUSPENSIONS
|
DATE OF SUSPENSION
FROM
|
|
24
|
RELIEF
|
DATE OF RELIEF FROM OLD POST
|
|
25
|
RE APPOINTMENT
|
DATE OF JOINING IN NEW POST
|
|
26
|
EL SURRENDER
|
DATE OF PROCEEDINGS BY AUTHORITY
|
|
27
|
REPATRIATION/SURRENDER
|
DATE OF REPATRIATION/SURRENDER
|