Circular Memo No: 1165613/MBNN/2020 dt.04.09.20
మనబడి నాడునేడు పనులు పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లకు, MEO లకు, CRP లకు, మండల ఇంజనీర్ లకు 4 నెలలకు గాను సర్వీస్ ఛార్జ్ లు క్రింది విధంగా పంపిణీ చేయుటకు.....సర్క్యులర్ జారీ చేసిన DSE AP శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు
- DEE లకు (అద్దెకారులేకుండా):రూ 5000
- MEO లకు :రూ 4000
- CRP లకు :రూ 3000
- మండల ఇంజనీర్ :రూ 4000