ఉపాధ్యాయులు , ఉద్యోగులు, పెన్షనర్స్ కు నూతనంగా జారీ చేసే స్మార్ట్ కార్డ్స్ రూపకల్పనకు చేర్పులు - మార్పులు చేయుటకు ఎడిట్ ఆప్షన్ నేటి నుండి మరో మూడు రోజులు డిసెంబర్ 10 వరకు గడువు వైస్సార్ ఈచ్చేస్ ట్రస్ట్, సీఈవో పెంచారు. ఈసౌకర్యాన్ని అప్డేట్ సమాచారం చేసుకోని వారు ఉపయోగించుకొనగలరు.
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, APTF:1938