ఏపీటీఎఫ్1938.
చింతలపూడి మండలం.ఈరోజు చింతలపూడి మండలంలో ఏపీటీఫ్1938.సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్య నిర్వాహణ సభ్యులు. జి. మోహన్ గారు,గంధం రాంబాబు గారు,రాం మోహన్ గారు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో APTF1938 జిల్లా నాయకులు జి. కృష్ణ గారు, జె.శ్రీను గారు, బి.నాగరాజు గారు, అప్పారావు గారు, తదితరులు పాల్గొన్నారు...కార్యక్రమ0 విజయవంత0 చేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు.