విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు_విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గుంటూరు టు విశాఖపట్నం బైక్ ర్యాలీ ప్రారంభం అయ్యింది ...ఈ సందర్భంగామన ఏపిటిఎఫ్ (1938) తరఫున గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావు గారు జిల్లా ఉపాధ్యక్షులు పుల్లట రమేష్ గారు పాల్గొన్నారు.