👉🏾
@ సోమవారం: అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు కూర, చిక్కీ (వేరుశనగ పప్పు బెల్లం కలిపి వండే వంటకం)
@ మంగళవారం: పులిహోర, టమాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు
@ బుధవారం: వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
@ గురువారం: కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు
@ శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
@ శనివారం: అన్నం, సాంబార్, తీపి పొంగలి.