- మార్చి నెలకు సానిటరీ సామగ్రి స్కూల్ నుండి కొనుగోలు చేయాలి
- ఏప్రిల్ నుండి సానిటరీ సామగ్రి సప్లై చేయబడుతుంది.
- ఆయా లకు నెలకు 6 వేల గౌరవ వేతనం 10 నెలలకు చెల్లించబడుతుంది. మిగతా రెండు నెలలకు 3 వేలు ఇవ్వబడును.
- ప్రతీ రోజు HM ఫోటోలను అప్లోడ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిస్టం ద్వారా పర్యవేక్షించి Good లేదా Bad ను సిస్టం నిర్దారిస్తుంది.
మిగతా పూర్తి వివరాలు 👇
Click here to Download G.O Ms No 22