ఈరోజు APTF తూర్పుగోదావరి జిల్లా శాఖ, నగర శాఖ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో యూనియన్ తరఫున గౌరవించి సత్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ గార్కి,రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటరాజు గార్కి,రాష్ట్ర మాజీ కార్యదర్శి చంద్రయ్య గార్కి,మాజీ రాష్ట్ర కార్యదర్శి వై.ఆర్. కె.ప్రసాద్ గార్కి,ఎం.సత్యనారాయణ గార్కినగర శాఖ బాద్యులు,డేవిడ్ లివింగ్స్టన్, ఉదయ బ్రహ్మం,జి. ఎస్. ఎస్. ఎస్. శ్రీనివాస్ గార్కి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ముంగండి సూర్యనారాయణగార్కి,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పుప్పాల బాపిరాజుగార్కి,ఎన్. జి.శంకర్ గార్కి,ఉషాకాంత గార్కి, తాతారావు గార్కి,పి.వరలక్ష్మి గార్కి,కె.ఎస్. ఎం.లక్ష్మీదేవి గార్కి,ఎ. బి.ఆర్.మూర్తిగార్కి, , రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి బి.కె.డి.స్వరాజ్య లక్ష్మీ గార్కి,వ్యాగ్రేశ్వరుడు గార్కి, కార్టూనిస్ట్ శేఖరుగార్కి,కె.బి.ఆర్.వి.శాస్త్రి గార్కి,ముంగండి పద్మజగార్కి,వి.వి.రామకృష్ణగార్కి, ఎస్. రామరావుగార్కి ఎందరో మహానుభావులకు APTF1938 కార్యకర్తలకు ,మునిసిపల్ కార్పొరేషన్ విద్యాధికారి, పి.దుర్గా ప్రసాద్ గార్కి,కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను,విశ్వనాధ భవాని శంకరుడు గార్కి ప్రత్యేక ధన్యవాదాలు.