The Information Act does not apply to the Employees' Service Book
ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన సర్వీసు రిజిష్టర్ సమాచారం సమాచార హక్కుచట్టం 2005 ద్వారా కోరితే సదరు సమాచారం ఇవ్వవలసిన అవసరం లేదని ఉద్యోగుల సమాచారం కోసం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ పేర్కొంది.
సర్వీసు రిజిస్టర్ సమాచారం సెక్షన్ 8 ( 1 ) జె పరిధిలోకి వస్తున్నందున అటువంటి సమాచారం స. హ చట్టం ద్వారా ఇతరులు కోరితే సదరు సమాచారం ఇవ్వవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు కేసు నెం స్పెషల్ లీవ్ పిటిషన్ ( సివిల్ ) నెంబర్ 27734 ఆఫ్ 2012 ( సిసి 14781/2012 ) లో స్పష్టం చేసింది.