APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » TEACHING » ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల విడో/డైవర్స్ డు కుమార్తెలూ అర్హులే---

ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల విడో/డైవర్స్ డు కుమార్తెలూ అర్హులే---

Posted by APTF 1938
» TEACHING
» Sunday, 6 June 2021

ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల విడో/డైవర్స్ డు కుమార్తెలూ అర్హులే--- 

HIGHCOURTసంచలనతీర్పు:
                 

హైకోర్టు ఇచ్చిన తీర్పు 75 Pages ఉన్నందున _సంక్షిప్త తెలుగు అను వాదంతో చదువరుల సౌకర్యార్ధం_ ఈక్రింద ఇవ్వడమైనది. 

Following is the summary of JUDGEMENT:

AP రివైజ్డ్ పెన్షన్ రూల్సు--1980 చట్టబద్ధమైనవి. అధికరణ 309ను అనుసరించి GO రూపొందించినార ని HIGH COURT వ్యాఖ్యానించిం ది. GO ద్వారా దీనికి అర్హత విష యంలో షరతులు విధించడం తగ దని, ఆస్తి హక్కునుంచి పింఛను పొందే హక్కును నిరాకరించడానికి  వీల్లేదని High Court పేర్కొంది.

             ###
ప్రధానాంశాలు:--->
  •  పింఛన్ కి సంబంధించి కీలక తీర్పు.
  • GO 152 ను రద్దు చేసిన AP High Court* 
  •  2019 లో GO ను తీసుకొచ్చిన సర్కారు.    
                 
 ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు సంబంధించి AP High Court సంచలన తీర్పు ఇచ్చింది.   
         
ఉద్యోగి పనిచేసి retirement త ర్వాత pension తీసుకుంటూ క న్ను మూస్తే వితంతు, విడాకులు తీ సుకున్న కుమార్తెలు కుటుంబ పెన్షన్ పొందేందుకు"అనర్హులు" గా పేర్కొం టూ ప్రభుత్వం GO ఇవ్వడాన్ని HIGH COURT తప్పుపట్టింది. _2019 నవంబరు లో ప్రభుత్వం జారీచేసిన GO 152 ను HIGH COURT రద్దు చేసింది

        పిటిషనర్లకు గతంలో చెల్లించిన మాదిరిగానే family pension ఇవ్వాలని అలాగే Pension నిలిపి వేసిన దగ్గర నుండి 6% వడ్డీతో వారికి చెల్లిం చాలని High Court పేర్కొంది* Pension  పొందే అర్హతలను రా జ్యాంగ నిబంధనల ద్వారా కల్పించి నపుడు కార్య నిర్వాహక అధికారా లను ఉపయోగించి GO జారీ చేయ డం ద్వారా  అర్హతల్లో మార్పులు చే యడం సరికాదని  కోర్టు అభిప్రాయ పడింది
        AP  Revised Pension Rules-- 1980 చట్టబద్ధమైనవి. అధికరణ 309 ను అనుసరించి GO రూపొందించారని కోర్టు వ్యా ఖ్యానించింది*. 1980 నాటి నిబంధ నలు వితంతు, విడాకులు పొందిన కుమార్తెలు Pension పొందే విష యంలో ఎ లాంటి షరతులు విధిం చలేదని Court గుర్తుచేసింది. GO ద్వారా దీనికి అర్హత విషయంలో ష రతులు విధించడం తగదని, *ఆస్తి హక్కు నుంచి pension పొందే హక్కును నిరాకరించడానికి వీల్లేదని Court పేర్కొంది.

          Family pension అనేది వ్యక్తిగత ఆస్తి హక్కులో భాగమని Court తెలిపింది_. చట్టం అనుమతించ కుండా pension నిలిపివేయడం  రాజ్యా గం ప్రసాదించిన హక్కును ఉల్లం ఘించడమేనని High Court అభిప్రాయపడింది. Pension నిలిపివేసే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదని Court గుర్తుచేసింది. Pension పొందే వ యస్సును 45 ఏళ్ళుగా నిర్ణయించ డం హాస్యాస్పదమని, ఆ కారణంగా pension నిలిపి వేయడం సరికాద ని, వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య స మస్యలు వస్తాయని అలాంటప్పుడే ఆర్ధిక అవసరాలు ఎక్కువగాఉంటా యని, 45 ఏళ్ళలోపు, 45 ఏళ్ళు దాటిన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల విషయంలో వివక్ష చూపడం తగదని High Court స్పష్టం చేసింది.

          పదవీ విరమణ తర్వాత pension తీసుకుంటూ మరణిం చిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క కు మార్తె వితంతు వైనా, విడాకులు తీసుకున్నా-- వారి విషయంలో నిబంధనలు మారుస్తూ ప్రభుత్వం 2019 లో GO ను తీసుకొచ్చింది.

 45 ఏళ్ళ వయసు దాటిన వితంతు వు, విడాకులు తీసుకున్న కుమార్తె ల పిల్లలు మేజర్లు అయితే family  pension పొందేందుకు అనర్హులు గా GO లో పేర్కొన్నారు. ఈ GO ఆ ధారంగా పలువురికి పెన్షన్లు నిలిచి పోయాయి. దీంతో GO ను సవాలు చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించ గా AP High Court  ఈ విధంగా 75 పేజీల తీర్పును  ఇచ్చింది.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |