తమిళనాడు ప్రభుత్వం పాత పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకొంది అనేవార్తకు సంబంధించిన ఈ లేఖ .......
తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు CPS Contribution అమౌంట్ ను ఉద్యోగులనుండి మినహాయించి లేదా NPS Trust కు బదిలీ చేయకుండా తన దగ్గరే ఒక ప్రత్యేక ఖాతాలో పెట్టుకొంటూ వచ్చింది. (దీనికి కారణం Employees Union CPS అమలును తీవ్రస్థాయిలో వ్యతిరేకించటం, ఉద్యోగికి Final CPS చెల్లింపు సందర్భంగా అయ్యే వడ్డీని ప్రభుత్వమే భరించాలి.) సదరు మొత్తాన్ని తమకు Transfer చేయమని NPS Trust వారు నూతన DMK ప్రభుత్వాన్ని అడుగగా ప్రస్తుత DMK ప్రభుత్వం "పాత పెన్షన్ అమలు మీద అద్యయనం కొరకు నియమించిన కమిటీ తమ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించి వున్నందున దానిమీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొన్న తరువాత ఆమేరకు Appeal అయిన CPS అమోంట్ NPS కు Transfer విషయాన్ని పరిశీలిస్తాము" అని తమిళనాడు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమాధానం. OPS అమలుకు నూతన ప్రభుత్వం హామీ ఇచ్చి ఉన్నందున, దానిపైన నియమించిన కమిటీ రిపోర్ట్ పరిశీలనలో ఉన్నందున PFRDA కు ఆ మొత్తం బదిలీ చేసే విషయం తర్వాత నిర్ణయిస్తామని మాత్రమే TN GOVT బదులు ఇచ్చింది. దీని అర్థం CPS రద్దు కు TN ప్రభుత్వం కట్టుబడి ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.