APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » TEACHING » పాఠశాలలకు 15వ ఆర్థిక సంఘం నిధులు

పాఠశాలలకు 15వ ఆర్థిక సంఘం నిధులు

Posted by APTF 1938
» TEACHING
» Tuesday, 28 September 2021

  •  పాఠశాలలకు 15వ ఆర్థిక సంఘం నిధులు✍📚
  • పాఠశాలల భవనాల నిర్వహణ, మరమ్మతులకు వినియోగించుకోవచ్చు.
  • రాష్ట్రాలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ


    గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధు లను వినియోగించి గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్వ హణ, మరమ్మతులు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తాజాగా రాష్ట్రాలకు లేఖ రాశారు. గ్రామ పంచాయతీల వద్ద ఇప్పటికీ ఖర్చు కాకుండా మిగిలిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు గత ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటా యించిన మేరకు వినియోగించుకోవచ్చని సూచించారు. గ్రామ పంచాయతీ. మండల, జిల్లా పరిషత్లకు కేటాయించిన నిధులను వాటి పరిధిలోని పాఠశాలల్లో విద్య, ఇంటర్నెట్ వసతి ఏర్పాటు, తరగతి గదుల తలు పులు, కిటికీలు మరమ్మతులు, స్కూలు ప్రహరీ, ప్రధాన ద్వారం గేటు, ఆటస్థలం, మంచినీటి వసతి, టాయిలెట్ల నిర్మాణం వంటి వాటికి ఉపయోగించవచ్చన్నారు. కాగా, కేంద్రం సూచించిన ప్రకారం 14. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు తగిన ఆదేశాలను జారీ చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |