నేడు SCERT డైరెక్టర్ శ్రీ. బి.ప్రతాప్ రెడ్డి గారు, టెట్ జాయింట్ డైరెక్టర్ కె.నాగేశ్వర రావు గార్లను కలిసి ఉపాధ్యాయుల పదోన్నతులు , సీనియారిటి జాబితాలు, HM / టీచర్లు పై బోధనకు ఆటంకం కలిగిస్తున్న అనవసర యాప్స్ భారం, DSC- 08 (కాంటాక్ట్) టీచర్ల జీతాల మంజూరు, ఎయిడెడ్ టీచర్ల మెర్జింగ్ సమస్యలు, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్స్ తదితర అంశాలపై చర్చించడం జరిగింది. - జి.హృదయ రాజు & కె.కులశేఖర రెడ్డి, APTF