ప్రశ్న:
మా ఆఫీసులో watch women గా పనిచేస్తున్న ఆవిడకు liver cancer, retirement 2030 ఇప్పుడు ఈమె voluntary retirement తీసుకుంటే ఆమె కూతురుకి ఉద్యోగం వస్తుందా? మూడవ కూతురికి వివాహం కాలేదు. How to process
జవాబు:
(1) ముందుగా మెడికల్ బోర్డు ద్వారా మెడికల్ ఇన్‌వాలిడేషన్ తీసుకోవాలి.
(2) ఆ మెడికల్ ఇన్‌వాలిడేషన్ తో కారుణ్య నియామకానికి ధరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మొదటిది సాధించవచ్చు కాని రెండవ దానికి గ్యారంటీ లేదు.