APPSC - నవంబర్ 2021 సెషన్ డిపార్టుమెంటు టెస్ట్ నోటిఫికేషన్ సమాచారం :
నోటిఫికేషన్ తేదీ : 30-11-2021
అప్లికేషన్ ఆన్లైన్ తేదీ : 2-12-2021 - 22-12-2021
అప్లికేషన్ ఫీజు : - ₹ 500/- (పేపర్ కు )
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చేయు వెబ్ సైట్ : https://psc.ap.gov.in
పరీక్ష విధానం : పేపర్ కోడ్ ఆధారం గా Objective / Conventional mode లో ఉంటుంది.
పరీక్ష సమయం : Objective - 2 గంటలు / Conventional mode - 3 గంటలు.
పరీక్ష జరుగు ప్రదేశం : అన్ని జిల్లాల్లో
Click here to Download Notification