APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF HISTORY » ఏపీటీఎఫ్ ఉద్యమ చరిత్ర

ఏపీటీఎఫ్ ఉద్యమ చరిత్ర

Posted by APTF 1938
» APTF HISTORY
» Monday, 3 January 2022

 

ఎపిటిఎఫ్ ఉద్యమ చరిత్ర

  • 1939   ఉమ్మడి మదరాసు రాష్ట్రములో చారిత్రాత్మకమైన మలబారు టిచర్ల తిరుగుబాటు
  • 1944   జూన్ -- తూర్పు గోదావరి జిల్లా -- తాపేశ్వరంలో ఆంధ్రరాష్ట్ర ప్రాధమికోపాధ్యాయ  ఫేఢరేషన్  మారెళ్ళపూడి సత్యపుత్ర శర్మ గారిచే స్థాపన
  • 1947   ఫిబ్రవరి -- అమరుడు చెన్ను పాటి లక్ష్మయ్య చే   ఆంధ్రరాష్ట్ర ప్రాధమికోపాధ్యాయ ఫేఢరేషన్ పునరుర్ధన అధ్యక్షునిగా ఎన్నిక
  • 1947   జూన్ 26 ఉపాధ్యాయుల సమ్మెకు తొలిసారిగా పిలుపు , సమ్మెకు దిగకముందే జూన్ 5 న మొదటి సరిగా జీతాల పెంపుదల.
  • 1948   ఫిబ్రవరి 20 న విజయవాడ లో తృతీయ మహా సభలు ' ఉపాధ్యాయ' తోలి సంచిక ప్రారంభం.
  • 1948   ఏప్రిల్-6 నిర్బంధ చట్టాల రాష్ట్ర వ్యాపిత వ్యతిరేక దినం.
  • 1951   అక్టోబర్ 19 సంఘ స్వాతంత్ర్యం గూర్చి మద్రాస్ హై కోర్టు  లో ఫేడరేషన్ రిట్ చేయుట - అనుకూలంగా తీర్పు
  • 1953   ఏప్రిల్ -- కాకినాడలో ఫేడరేషన్ చతుర్ధ మహాసభలు, పాలసీ స్టేట్మెంట్  రూపకల్పన.
  • 1953   మే- కుప్పుస్వామి కమిట్టి రిపోర్ట్.
  • 1953   జూన్ -- రాజాజీ ఒంటిపూట బడుల స్కీం 
  • 1953   నెల్లూరు, విశాఖ జిల్లా లో ఎయిడేడ్ పా టశాలల ఐచ్చికంగా స్వాదీనం
  • 1954   మే -- నెల్లూరు లో ఫేడరేషన్   5 వ మహా సభలు
  • 1956   మే -- గుంటూరు లో 6 వ మహాసభలు
  • 1956   మే -- గుంటూరు లో 6 వ మహాసభలు
  • 1957   ఆగష్టు 5 సెంటర్ క్లాసుల పై విద్యదికార్ల పెత్తనం చెల్లనేరదని హై కోర్టు  తీర్పు
  • 1958  నవంబర్ పె కమిటి రిపోర్ట్ ప్రకటన -- ఉపాధ్యాయుల జీతాల సవరింపు
  • 1959 నవంబర్ -- పంచాయతి రాజ్ వ్యవస్థ అవతరణ --   ఎయిడేడ్ పా టశాలల  స్వాధీనం
  • 1961  మే ఏలూరు లో 7 వ మహా సభలు. పదవి విరమణ 55 నుండి 56 సంవత్సరంలకు పెంపు పెన్షన్ , పే.ఎఫ్, గ్రాట్యుటి ప్రకటన
  • 1961  నవంబర్ -- డి.ఎ మేర్జేర్ స్కేల్స్ ప్రకటన
  • 1965  మే- తిరుపతి లో 8 వ మహా సభలు
  • 1966   కొటారి కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వమునకు సమర్పణ
  • 1967   ఉపాధ్యాయుల- ఉద్యోగ విరమణ వయస్సు 60 నుండి 55 కు తగ్గింపు
  • 1968  ఎ.పి.టి .ఎఫ్  పోరాట ఫలితంగా పంచాయతి రాజ్ టీచర్లకు ప్రత్యెక ఎకౌంటు ల ద్వారా నేలాకారుకే జీతాలు
  • 1969   మే పె కమిటి రిపోర్ట్ ప్రకటన -- ఉపాధ్యాయుల జీతాలు ఎన్.జి .ఓ  ల కంటే పెంపు
  • 1969   జూన్ 3 , 4 , 5 తేదిలలో గుడివాడలో ఫేడరేషన్ రాష్ట్ర మహా సభలలో చెన్నుపాటి స్తానంలో ఉత్తరాంధ్ర ఉద్యమ నిర్మాత మార్పు బాలకృష్ణమ ఫేడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక 
  • 1969  సెప్టెంబర్ 8 న ఎ.పి.టి .ఎఫ్ శ్రీకాకుళం జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి పి. నాగభూషణ రావు ను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధం లోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి 
  • 1974   జూలై -జె.సి. టి. ఏ ఏర్పాటు 
  • 1977  సచివాలయం ముందు ఉపాద్యాయ సంగాల ప్రేతినిధులు ,సేసన మండలి ప్రేతినిడులు రిలీ నిరాహార దీక్షలు.
  • 1977   మే  ప్యాప్టూ నిర్మాణం -ఉపద్యయ సంగాల సమైక్య వేదిక ఆవిర్భావం.
  • 1977  డిసెంబర్ -ఫెడరేషన్ అద్యక్షుడు యు యస్ దాసు ,కోలోంబోలో జరిగిన ప్రేపంచ ఉపాద్యాయ సభలలో పాల్గోనుట.
  • 1978  ఏప్రిల్ -పి .అర.సి రిపోర్ట్ -ఉపాద్యాయుల వేతనాలు పెంపుదల 
  • 1979   మర్చి 19 న ప్యాప్టూ పక్షాన మర్చ్టు అసెంబ్లీ 
  • 1979    మే - విజయనగరంలో ఫెడరేషన్ 12 వ  మహాసభలు.
  • 1979   డిసెంబర్ 29 న విశాక జిల్లా చోడవరంలో ప్యాప్తో  నాయకత్వాన సాగిన పోరాటం లో 1000 మంది తో ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి ఎదుట నిరసన ప్రదర్సన లాటి చార్జీ , 50 మందికి గాయాలు, తప్పుడు కేసులు బనాయింపు .విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాలలో ముఖ్యమంత్రి ఎదుట నిరసన ప్రదర్సినలు.
  • 1980   యమ యల్ సి గా మార్పు తిరిగి ఎన్నిక 
  • 1981    మర్చి -  ఫెడరేషన్  అద్యక్షులు, శ్యాసన మండలిలో పి డి యఫ్ నాయకులు మార్పు బాలక్రిష్ణమ్మ ప్రపంచ తెలుగు మహా సభలు కోలాలంపూర్ లో పోల్గోనుట.
  • 1982   సమగ్ర విద్యబిల్లు ఆమోదం.
  • 1983   ఏ.పి.టి.యఫ్ అద్యక్షులు మార్పు బాలక్రిష్ణమ్మ ప్యాప్తో సెక్రటరీ జనరల్గా ఎన్నిక
  • 1984   విశాకలో అకిల భారత విద్యమహాసభలు  ఫెడరేషన్ అద్వార్యన నిర్వహించుబడుట.
  • 1985 ఆగష్టు 19 న సెక్రటేరియట్ ముందు జరిగిన పికీటింగ్ లో  ప్యాప్తో సెక్రటరీ జెనరల్ మార్పు బాలక్రిష్ణమ్మతో బాటు వందలాది మంది కార్యకర్తల ఫై లాటీఛార్జ్, 3 వేల మంది నిర్బంధం 
  • 1985 అక్టోబర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాద్యయుల సమ్మె
  • 1985 సెప్టెంబర్ 4 న అసెంబ్లీకి సమస్యల ఫై మహా విజ్ఞాపన పత్రం సమర్పణ.
  • 1986 జూలై 14 - పెరవిజన్ కమీషన్ డి.ఏ. మేర్జరుస్కేల్సు ప్రేకటన- ఆమోదం.
  • 1986  ఆగష్టు -కరీంనగర్ లో ఏ.పీ.టి.యఫ్ 13 వ మహాసభలు 
  • 1986 అక్టోబర్ - రాష్ట్ర వ్యాప్తంగా  19 రోజులు  ఉపాద్యయుల సమ్మె 
  • 1987  జూలై 20 ప్యాప్తో చే హైదరాబాద్ లో మహా ప్రధర్సెన
  • 1987  ఆగష్టు -విశాకపట్నంలో ఎ.పి.టి.యఫ్ 14 వ విద్య మహాసబాలు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ఎ.పి.టి.యఫ్ మరియు ఉపాద్యాయ ఉద్యమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సింగరాజు రామకృష్ణయ్య ముతా నాయకత్వాన్ని తొలగిచి ఎ.పి.టి.యఫ్. పునర్వ వ్యవస్దీకరణ ,అద్యక్షులు గా పిళ్లా సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా మార్పు బాలక్రిష్ణమ్మ ఎన్నిక, ఎ.పి.టి యఫ్ అధికారిక పత్రిక ఉపాద్యాయ ప్రగతి ప్రారంబం.
  • 1988  జనువరి లో ఎ.పి. టి.యఫ్ చే -370 బదిలీ జి.వో.రద్దు, పి. అర. సి ఎయిడెడ్ సంస్థలకు అమలు తదితర సమస్యల ఫై ధసల వారీగా అందాలన కార్యక్రమ చేపటుట
  • 1988  జనువరి 27 - జిల్లా కేంద్రాలలో ప్రదర్సినలు
  • 1988 ఫెబ్రవరి 21 -ఎ.ఫై.టి.యఫ్ చే జిల్లా కల్లెక్టర్ల  ద్వార ఉపాద్యయుల సంతకాలతో ప్రబుత్వానికి విజ్ఞేప్తి పత్రాలు పంపుట
  • 1988  ఫెబ్రవరి 21 న లక్ష మంది టీచర్ల సంతకాలతో ముఖ్యమంత్రి - విద్యామంత్రి అసెంబ్లీ స్పీకర్ కు మహావిజ్ఞాపన పత్రం సమర్పణ
  • 1988  మర్చి 21 న సచివాలయం ముందు 2000 మంది తో ధర్నా
  • 1988  సెప్టెంబర్ 20 -  జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఉపాద్యాయుల తో ధర్నాలు
  • 1989  ఫెబ్రవరి 20 - నాలుగు ఉపాద్యాయ సంగాల పక్షాన అన్ని జిల్లా కేంద్రాలలో చారిత్రాత్మకమైన ధర్నాలు నిర్వహించుట
  • 1989   మర్చి 3 - 20 వేల మందికి ఫైగా ఉపద్యయులతో 4 సంగాల పక్షాన "చేలో ఢిల్లీ"ఎ.ఫై.టి. యఫ్.పక్షాన 5 వేల మంది పాల్గోనుట.
  • 1989   హైదరాబాద్ పద్మసాలి భవనం లో విద్య సదస్సు, విద్య మంత్రి సీతాదేవి,మంత్రులు అప్పల సూర్యనారాయణ, రెడ్డి సత్యనారాయణ గారు లు పాల్గొనుట
  • 1989   మర్చి 14 - కేబినేట్ కమిటి తో ఎ.ఫై.టి.యఫ్. సహా నాలుగు ఉపాద్యాయ సంగాల చర్చలు
  • 1990  సెప్టెంబర్ 1 - చీఫ్ సెక్రటరీ కి 136 సమస్యల తో ప్రేత్యేక్ష చర్య నోటిసు ఇచ్చుట 
  • 1990    సెప్టెంబర్ 4 -నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుట 
  • 1990    అక్టోబర్ 9 నుండి 11 వరకు మండల, మున్సిపల్, రెవిన్యూ డివిజన్లు కార్యాలయాల ముందు  "ధర్నాలు" నిర్వహణ 
  • 1990    అక్టోబర్ 26  -జిల్లా కలెక్టరు  కార్యాలయాల ముందు ధర్నాల నిర్వహణ 
  • 1991    ఫెబ్రవరి ఎ. పి. టి.ఎఫ్, యు.టి .ఎఫ్., ప్రధానోపద్యయులు  సంఘం,ప్రైమరీ టీచర్స్ అసొసియేషన్స్   'జాక్టో'  ఆవిర్భావం
  • 1991    మర్చి 9 - జాక్టా పక్షాన హైదరాబాద్ లో సచివాలయం ముందు చారిత్రాత్మక పికెటింగ్, అరెస్టలు 
  • 1991   ఆగష్టు దశలవారీగా ఆందోళన కార్యక్రమం - 6 నుండి 9 వరకు మండల కర్యలయముముందు,24 న  కలెక్టరు కార్యాలయాల ముందు 39 సమస్యల ఫై ఎ.ఫై.టి.ఎఫ్. ధర్నా    
  • 1993    సెప్టెంబర్ 14 -హైదరాబాద్ లో జే.ఎ. సి పక్షాన ధర్నా 
  • 1993    సెప్టెంబర్ 24 నుండి 26 వరకు - విషాకపట్నం  ఎ.పీ.టి యఫ్ అద్వారియంలో విజయవంతంగా జరిగిన ప్రైవేటు కరణ ఫై ఎ.ఐ.యఫ్..ఐ విద్య సదస్సు. అకిల బారత విద్యసంగాల సమాక్య  ఎ.ఐ.యఫ్..ఐ  లో  ఎ.పీ.టి యఫ్ కు అనుబంధం ఇస్తూ అధికారిక ప్రకటన      
  • 1993  అక్టోబర్ 20 -  జే.ఎ. సి  పక్షాన జిల్లా కలెక్టర్ కార్యాలయాల, పూర్వపు తాలూకాల ధర్నాలు 
  • 1993  డిసెంబర్ 21 -పీ.అర.సి రద్దులు వ్యతిరేకిస్తూ  జే.ఎ. సి పక్షాన చెలో ఢిల్లీ
  • 1994 జూన్ 7 ,8 ,9 తేదిలలో - ఎ.పీ.టి యఫ్ స్వర్ణోత్సవాలు, 15 వ విద్య విజ్ఞానిక మహాసభలు, విజయవాడ 
  • 1995  ఆగష్టు 7 ,8 ,11   తేదిలలో మండల కేంద్రాలలో 21 న జిల్లా కేంద్రాలలో జాక్టో  పక్షాన  ధర్నాలు 
  • 1995  నవంబర్ 11 - ఫేడరెషన్ సీనియర్ నాయకుల బీమాలు సంజీవి అస్తమయం  
  • 1996 మార్చి 18 - 5000 మందితో ఏ.పి.టి.ఎఫ్ పక్షాన చలో అసెంబ్లీ.
  • 1996 ఏప్రిల్ 21 - ఫెడరేషన్ అధ్యక్షులు పిళ్లా సుబ్బారావు అస్తమయం.
  • 1996 జూన్ - 9 , 10 తేదిలలో తెనాలిలో జరిగిన కౌన్సిల్లో సి.హెచ్ కొండేస్వరరావు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక.
  • 1996  ఆగష్టు 7 ,9 ,11 తేదిలలో మండల / పట్టణ శ్యాఖలచే, 22వ తేదీన కలెక్టరు కార్యాలయము ముందు 62 సమస్యల పరిష్కారం కొరకు ధర్నాలు.
  • 1996  అక్టోబర్ - 61 సమస్యల పరిష్కారం కొరకు  ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మార్పు బాలకృష్ణమ్మ 18 వ తేదీ నుండి, సబ్ కమిటీ సబ్యులు 19 వ తేదీ నుండి ఆమరణ నిరాహారదీక్షకు నోటిసు.
  • 1996  అక్టోబర్ 17 - ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుతో  ఏపిటిఎఫ్ ప్రతినిధుల చర్చలు. 61 సమస్యల పరిష్కారం కొరకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం,  ఏ.పి.టి.ఎఫ్ నాయకుల ఆమరణ నిరాహారదీక్ష తాత్కాలికంగా వాయిదా.
  • 1996  అక్టోబర్ 18 - 61 సమస్యలపై విద్యాస్యాక కార్యదర్శితో  ఏ.పి.టి.ఎఫ్ నాయకుల చర్చలు.
  • 1997  మార్చి - ఉపాద్యాయుల, ఉద్యోగుల, కార్మికుల సంయుక్త కార్యాచరణ సమితి జే.ఏ.సి ఆవిర్బావం 
  • 1997  మార్చి 20 - జే.ఏ.సి నాయకులతో మంత్రివర్గ ఉపసంగం చర్చలు.
  • 1997 జూన్ 4 , 5 , 6 -  ఫెడరేషన్ 16 వ విద్యా - వైజ్ఞానిక మహాసభలు - విజయనగరం, జి.సత్యనారాయణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక.
  • 1997 అక్టోబర్ 4 , 5 నెల్లూరు - అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్య ( ఏ.ఐ .ఎఫ్.ఇ.ఎ) ఆధ్వర్యంలో ఏ.పి.టి.ఎఫ్ ఆతిధ్యంలో స్వతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా " భారతదేశా స్వావలంబన కొరకు ఉపాద్యాయుల, ఉపాద్యాయ సంఘాల ముందున్న సవాళ్లు " అన్న అంశంపై విద్యా సదస్సు .
  • 1998  అక్టోబర్ 7  -ఓ .ఎమ్.సి. రూల్స్ జి.ఓ  40 కి సవరణ, ఎయిడెడ్ ఉపాద్యయులకు బడ్జెట్ కంట్రోల్ ఎత్తి  వేసి జీతాలు చెల్లింపు మొదలగు 8 సమస్యల ఫై ఉపాద్యాయ సంఘాలు పోరాట సమితి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాల ముందు ధర్నాలు 
  • 1998 అక్టోబర్ 15 -  15 వేల మంది ఉపాద్యాయులతో ఉపాద్యాయ సంఘాలు పోరాట సమితి పక్షాన సచివాలయం ముందు పికెటింగ్ - ఉపాద్యాయుల ఫై పోలీసులు లాటీచార్జి, వేలాదిమంది అరెస్టులు
  • 1998  నవంబర్ 9  - అఖిల భారత విద్య సంఘాలు  సమక్య (ఇ ఫి యా )ఎన్నికలు ఢిల్లీ లో :ధక్షణ మండల విభాగానికి ఇఫియ ఉపద్యక్షులుగా మార్పు బాలక్రిష్ణమ్మ,కార్యదర్శిగా   సి .హెచ్.కొండేస్వరరావు,కార్యవర్గ సబ్యులుగా జి. సత్యనారాయణ ఎన్నిక.
  • 1998  నవంబర్ 26 - ఏయిడెడ్ సమస్యల ఫై మంత్రివగా ఉపసంగం తో చర్చలు 
  • 1998  నవంబర్ 27 -పెరవిజెన్ కమీషనర్ ఆహ్వానం ఫై కమీషనర్ తో ఏ.పి.టి     .ఐ .ఎఫ్.ఇ.ఎ) ఆధ్వర్యంలో ఏ.పి.టి.ఎఫ్ ఆతిధ్యంలో స్వతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా " భారతదేశా స్వావలంబన కొరకు ఉపాద్యాయుల, ఉపాద్యాయ సంఘాల ముందున్న సవాళ్లు " అన్న అంశంపై విద్యా సదస్సు .
  • 1999 -ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కు ప్రభుత్వ గుర్తింపు. జి.వో.94  జి.ఎ.డి తేది 8 -3 -99 విడుదల.
  • 2000  మర్చి 6  - 57 డిమాండ్లు ఫై ఎ.పి.టి.యఫ్. పక్షాన జిల్లా కలేక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు
  • 2000  ఆగష్టు 9 ,10 , 11 ,- 58 డిమాండ్ల ఫై ఎ.పి.టి.యఫ్. పక్షాన మండల/పట్టణ శేఖలు మండల పరిషత్,మరియు మన్సిపల్   కార్యాలయాల ముందు ఆగష్టు 21 న జిల్లా కార్యాలయాల ముందు ధర్నాలు
  • 2000  అక్టోబర్ 31 - ఉపాద్యాయ సంఘాల సంయుక్త మండలి ( జే.సి.టి.ఎ) ఆవిర్భావం
  • 2001  ఫెబ్రవరి 8 - జిల్లా కేంద్రాలలో జే.సి.టి.ఎ.పక్షాన ధర్నా
  • 2001 ఏప్రిల్ 19 - జిల్లా కేంద్రాలలో జే.ఎ.సి. పక్షాన ధర్నా
  • 2001 సెప్టెంబర్ 4 - జే.సి.టి.ఏ. పక్షాన హైదరాబాద్ లో ధర్నా
  • 2001 అక్టోబర్ 10 - మండల , పట్టణ, జిల్లా సమస్యల పరిష్కారానికి ఎ.పి.టి.యఫ్. పక్షాన జిల్లా కలెక్టరు కార్యలయల ముందు ధర్నాలు
  • 2007 జూలై - ఏ.పి.టి.ఎఫ్ ఆధ్వర్యంలో 60 డిమాండ్ల సాధనకై హైదరాబాద్ లో ర్యాలి , ధర్నా .
  • 2007 సెప్టెంబర్ 28 : ముఖ్యమంత్రి గారితో జాక్టో చర్చలు, ఆమరణ నిరాహార దీక్షలు విరమణ 
  • 2007 అక్టోబర్ 30 : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాద్యాయుల పిలుపు మేరకు దేసవ్యప్త సమ్మెను విజయవంతం చేయుట .
  • 2008 ఫిబ్రవరి 10 న రాష్ట్ర కౌన్సిల్ లో మార్పు బాలక్రిష్ణమ్మ  ఏ.పి.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాద్యతల నుండి ఇచ్చిక విరమణ .
  • 2008 ఫిబ్రవరి 10 న  ఏ.పి.టి.ఎఫ్ రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సన్నశెట్టి రాజశేఖర్, ఎమ్.బాలన్నల ఏకగ్రీవ ఎన్నిక. ఏ.పి.టి.ఎఫ్ సలహాదారులుగా మార్పు బాలక్రిష్ణమ్మ నియామకం.
  • 2008 ఏప్రిల్ 9 నుండి 18 వరకు ఏకీకృత రూల్స్ అమలు కొరకు రాష్ట్రపతి ఉత్హర్వులు తెప్పించాలని జాక్టో ఆద్వర్యంలో రిలే నిరాహారదీక్షలు .
  • 2008 అక్టోబర్  22 నుండి నవంబర్ 3 వరకు ఉపాద్యాయుల సమస్యలు పరిష్కారం కోరుతూ జాక్టో పక్షాన నిరవధిక సమ్మె .
  • 2008 నవంబర్ పి ఆర్ సి కమిషనర్ సిఏస్ రావుగారికి  ఏ.పి.టి.ఎఫ్ పక్షాన నివేదిక.
  • 2009 డిసెంబర్ 12 , 13 తేదిలలో గుంటూరు నూతన జనరల్ కౌన్సిల్ లో నూతన అధ్యక్షునిగా కే.సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వై.సత్యం ల ఎన్నిక.
  • 2009 డిసెంబర్  18 ఉపాద్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  ఏ.పి.టి.ఎఫ్ పక్షాన ప్రత్యక్ష చర్య నోటిసు అందజేత.
  • 2010  జనవరి 4 , 5 -  ఏ.పి.టి.ఎఫ్ ఆధ్వర్యంలో మండల / పట్టణ కేంద్రాల్లో ధర్నాలు .
  • 2010  జనవరి 4 - జెఎసి ఆధ్వర్యంలో మండల / పాతతాలూకా కేంద్రాల్లో ధర్నాలు.
  • 2010  జనవరి 6 జెఎసి ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రాల్లో వేలాదిమందితో భారీ ప్రదర్సనలు - ధర్నాలు.
  • 2010  ఫిబ్రవరి 4 , 5 రాష్ట్రవ్యాప్తంగా  ఏ.పి.టి.ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో సాముహిక ధర్నాలు.
  • 2010  ఫిబ్రవరి 24 అఖిల భారత విద్యాహక్కుల వేదిక (AIFRTE ) ఆధ్వర్యంలో విద్యాహక్కు నిరసిస్తూ రామలీల మైదానం నుండి పార్లమెంటు వరకు వేలాదిమందితో ర్యాలి - జంతర్ మంతర్ వద్ద బహిరంగ సభ 
  • 2010  మార్చి 6 -  ఏ.పి.టి.ఎఫ్ ఇచ్చిన ప్రత్యక్ష చర్య నోటిసులోని ఉపాద్యాయుల సమస్యలపై  ఏ.పి.టి.ఎఫ్ ప్రతినిధులతో విద్యామంత్రి, విద్యా శాఖ కార్యదర్శి చర్చలు .
  • 2010  మార్చి 12 - జాక్టో ఆధ్వర్యంలో వందలాది ఉపాద్యాయులతో జిల్లా కేంద్రాల్లో ధర్నా.
  • 2010 ఏప్రిల్  1 విద్యాహక్కు బిల్లు విద్యావ్యతిరేక, ప్రజా వ్యతిరేక భాగాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన - బ్లాక్ డేగా పాటించడం.
  • 2010 మే 4 - రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ శిక్షణా తరగతుల్లో  ఏ.పి.టి.ఎఫ్ పక్షాన నల్లబ్యాడ్జీలు దరించి నిరసన.
  • 2010 మే -10 మార్చి 6 న విద్యామంత్రితో జరిగిన చర్చల ప్రాప్తికై జిల్లా విద్యాశాకాదికారి కార్యాలయాల ముందు ఏ.పి.టి.ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు.
  • 2010 జూన్ 17 జాక్టో ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చలో సెక్రటేరియట్ వేలాదిమంది అరెస్తులు.
  • 2010 జూలై 27 ఉపాధ్యాయుల సమశ్యల ఫై ఎపిటిఎఫ్ ప్రతినిధులతో పాఠశాలా విద్యా సంచాలకుల చర్చలు.
  • 2010 సెప్టెంబర్ 29 ప్రభుత్వ సివిల్  సర్వీసెస్ జాయింట్  స్టాఫ్  కౌన్సిల్  సమావేశం - మొదటిసారిగా ఎపిటిఎఫ్ పాల్గొనడం.
  • 2010  నవంబర్ 8  నుండి 16 హైదరాబాద్ లో జేఎసి అధ్వర్యంలో  వేలాదిమంది జిల్లా  కేంద్రంలో  రిలే నిరాహరాదిక్షలు.
  • 2010 నవంబర్ 10 నుండి 12   జేఎసి అధ్వర్యంలో జిల్లా  కేంద్రంలో  రిలే నిరాహరాదిక్షలు.
  • 2010 నవంబర్ 23  జేఎసి  అధ్వర్యంలో  చలో  హైదరాబాద్ పోరాటాన్ని అణచివేయడానికి రాజధాని బయట , జిల్లాలో  2,50 ,000 మంది నిర్బంధం . ప్రభుత్వ నిర్భంధాన్ని అధిగమించి  అదే రోజు ఇందిరా  పార్క్  వద్ద   50,000 మందితో  బారీ భహిరంగ సభ.
  • 2010 డిసెంబర్-4  విద్యా  పరిరక్షణ కమిటీ  అధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా -అరెస్టులు -పోలీసు స్టేషన్ లో ఒక్కరోజు నిర్బంధం .
  • 2011 జనవరి , 19, 20, 21  తేదిలలో  జేఎసి  అధ్వర్యంలో  పెన్ డౌన్  , చక్ డౌన్   సమ్మె .
  • 2011 జూన్ , 22 ముఖ్యమంత్రిగారితో  జాక్టో , స్టీరింగ్ కమీటీ చర్చలు - 398/- వేతనముతో పనిచేసినా స్పెషల్ టీచర్లకు నోసనల్ ఇంక్రిమేన్టేల్ ఫై చర్చా - ముఖ్యమంత్రి  అంగీకారం. 
  • 2011  సెప్టెంబర్ 30 , కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్యవేతిరేక చర్యలు , ప్రవేశపెడుతున్న బిల్లులను నిరసిస్తూ  జిల్లా కాలేక్టరెట్ల ఎదుట విధ్యపరిరక్షణ కమిటీ అధ్వర్యంలో ధర్నాలు .
  • 2011  సెప్టెంబర్ 16 -9 -2011 నుండి 17 -10 -2011 (32 రోజులు ) తెలంగాణా 10 జిల్లలో సకల జనుల సమ్మెలో  బాగంగా ఉపాధ్యాయుల  సమ్మె  17 -10 -2011 న తెలంగాణా జే ఎ సి  అధ్వర్యంలో ముఖ్యమంత్రితో జరిగిని చర్చలు -8 అంశాలతో  ఒప్పందం  మేరకు సమ్మె వాయిదా .
  • 2011 సెప్టంబర్ 13 -9 -2011 నుండి 24 -10 -2011 వరకు (42 రోజులు ) టి .ఎన్ .జి .ఓ సంగ అధ్వర్యంలో ప్రత్యాక తెలంగాణా  సాధన ఇతర ముఖ్య డిమాండ్ల సాధనకి 10 జిల్లాల్లో కొనసాగించిన సమ్మె . 24 -10 -2011  న ముఖ్యమంత్రితో  కుదిరిన ఒప్పందం  మేరకు  సమ్మె  వాయిదా .

 

 

 

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |