Dr మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి నిలయం హాస్పిటల్ ను, కొత్తగా మెడికల్ Reimbursement కొరకు అనుమతించినట్టు మెసేజ్ లు వస్తున్న నేపథ్యంలో..
ఈ అనుమతి ఈ హాస్పిటల్ కు G.O.MS.No.154
Dated: 12-09-2017 ఉత్తర్వుల ప్రకారం 2017 లోనే ప్రభుత్వ గుర్తింపు ఉంది..
ఐతే Referral గడుపు ముగియడంతో ఇప్పుడు కేవలం Renewal చేశారు.... అది Medical Reimbursement కొరకు కాదు.. ఆరోగ్యశ్రీ తదితర అన్ని పధకాలకు వర్తిస్తుంది
Note.. Medical Reimbursement పొడిగించినట్టు ఇంకా ఉత్తర్వులు రాలేదు.. కాబట్టి ప్రస్తుతం Medical Reimbursement అనేది ప్రస్తుతానికి లేదు