1నుంచి 100 పోస్టుల భర్తీ రోస్టర్
ప్రభుత్వ శాఖల్లో 1 నుంచి 100 పోస్టుల భర్తీకి
అనుసరించే రోస్టర్ విధానం కింది విధంగా ఉంటుంది. ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టుల
వారీగా రోస్టర్‌ను అనుసరిస్తారు. శాఖల వారీగా రోస్టర్ ఎక్కడ ఆగిపోతే తదుపరి
రిక్రూట్‌మెంట్ సమయంలో అక్కడి నుంచే కొత్త రోస్టర్ ప్రారంభమవుతుంది.
1వ పోస్టు:ఓసీ (మహిళ)
2వ పోస్టు: ఎస్సీ (మహిళ)
3వ పోస్టు: ఓసీ
4వ పోస్టు: బీసీ -ఏ (మహిళ)
5వ పోస్టు: ఓసీ
6వ పోస్టు: విజువల్లీ
హ్యాండిక్యాప్డ్(మహిళ)
7వ పోస్టు:ఎస్సీ
8వ పోస్టు: ఎస్టీ (మహిళ)
9వ పోస్టు: ఈడబ్ల్యూఎస్
10వ పోస్టు: బీసీ -బీ (మహిళ)
11వ పోస్టు: ఓసీ
12వ పోస్టు: ఓసీ (మహిళ)
13వ పోస్టు: ఎక్స్‌సర్వీస్‌మెన్
/ఓసీ
14వ పోస్టు: బీసీ -సీ
15వ పోస్టు: ఓసీ
16వ పోస్టు: ఎస్సీ
17వ పోస్టు: ఈడబ్ల్యూఎస్ (మహిళ)
18వ పోస్టు: బీసీ -డీ (మహిళ)
19వ పోస్టు: బీసీ -ఈ (మహిళ)
20వ పోస్టు: బీసీ (ఏ)
21వ పోస్టు: ఓసీ
22వ పోస్టు: ఎస్సీ (మహిళ)
23వ పోస్టు: ఓసీ (మహిళ)
24వ పోస్టు: బీసీ (బీ)
25వ పోస్టు: ఎస్టీ
26వ పోస్టు: ఓసీ
27వ పోస్టు: ఎస్సీ
28వ పోస్టు: ఈడబ్ల్యూఎస్
29వ పోస్టు: బీసీ -ఏ
30వ పోస్టు: ఓసీ (మహిళ)
31వ పోస్టు: హియరింగ్
హ్యాండిక్యాప్డ్
32వ పోస్టు: ఓసీ
33వ పోస్టు: ఎస్టీ
34వ పోస్టు: ఓసీ (మహిళ)
35వ పోస్టు: బీసీ (బీ)
36వ పోస్టు: ఈడబ్ల్యూఎస్
37వ పోస్టు: ఎక్స్ సర్వీస్‌మెన్
/ఓసీ
38వ పోస్టు: ఓసీ (మహిళ)
39వ పోస్టు: బీసీ -డీ
40వ పోస్టు: ఓసీ
41వ పోస్టు: ఎస్సీ
42వ పోస్టు: ఓసీ
43వ పోస్టు: బీసీ -డీ
44వ పోస్టు: బీసీ -ఈ
45వ పోస్టు: బీసీ – ఏ(మహిళ)
46వ పోస్టు: ఓసీ
47వ పోస్టు: ఎస్సీ (మహిళ)
48వ పోస్టు: స్పోర్ట్స్
49వ పోస్టు: బీసీ -బీ (మహిళ)
50వ పోస్టు: ఈడబ్ల్యూఎస్ (మహిళ)
51వ పోస్టు: ఓసీ
52వ పోస్టు: ఎస్సీ
53వ పోస్టు: ఓసీ
54వ పోస్టు: బీసీ – ఏ
55వ పోస్టు: ఓసీ (మహిళ)
56వ పోస్టు: ఆర్థోపెడికల్లీ
హ్యాండిక్యాప్డ్
57వ పోస్టు: ఈడబ్ల్యూఎస్
58వ పోస్టు: ఎస్టీ (మహిళ)
59వ పోస్టు: ఓసీ (మహిళ)
60వ పోస్టు: బీసీ -బీ
61వ పోస్టు: ఓసీ
62వ పోస్టు: ఎస్సీ
63వ పోస్టు: ఓసీ
64వ పోస్టు: బీసీ -డీ (మహిళ)
65వ పోస్టు: ఈడబ్ల్యూఎస్ (మహిళ)
66వ పోస్టు: ఎస్సీ (మహిళ)
67వ పోస్టు: ఓసీ
68వ పోస్టు: బీసీ -డీ
69వ పోస్టు: బీసీ -ఈ
70వ పోస్టు: బీసీ -ఏ
71వ పోస్టు: ఓసీ (మహిళ)
72వ పోస్టు: ఎస్సీ
73వ పోస్టు: ఓసీ
74వ పోస్టు: బీసీ -బీ
75వ పోస్టు: ఎస్టీ
76వ పోస్టు: ఈడబ్ల్యూఎస్
77వ పోస్టు: ఎస్సీ
78వ పోస్టు: ఓసీ (మహిళ)
79వ పోస్టు: బీసీ – ఏ
80వ పోస్టు: ఓసీ
81వ పోస్టు: బీసీ -బీ (మహిళ)
82వ పోస్టు: మెంటల్లీ
హ్యాండిక్యాప్డ్
83వ పోస్టు: ఎస్టీ
84వ పోస్టు: ఓసీ (మహిళ)
85వ పోస్టు: బీసీ -బీ
86వ పోస్టు: ఈడబ్ల్యూఎస్
87వ పోస్టు: ఎస్సీ (మహిళ)
88వ పోస్టు: ఓసీ
89వ పోస్టు: బీసీ – డీ
90వ పోస్టు: ఓసీ (మహిళ)
91వ పోస్టు: ఎస్సీ
92వ పోస్టు: ఓసీ
93వ పోస్టు: బీసీ -డీ
94వ పోస్టు: బీసీ -ఈ
95వ పోస్టు: బీసీ -బీ
96వ పోస్టు: ఓసీ (మహిళ)
97వ పోస్టు: ఎస్సీ
98వ పోస్టు: స్పోర్ట్స్
99వ పోస్టు: బీసీ -బీ (మహిళ)
100వ పోస్టు: ఈడబ్ల్యూఎస్