Medical Reimbursement ప్రతిపాదనలు Onlineలోఎలా ?
రు. 50000 కంటే పైన Medical Reimbursement Claim Amount ఉన్నవారు www.ysraarogyasri. ap.gov.in ను access చేసుకోవాలి.
కుడి ప్రక్కన గల User manuals లో అడుగున
"online Medical Reimbursement user Manual " ను Click చేస్తే PDF లో online లో MR పంపు విధానం వివరంగా ఉంది.
ఇదే website లో కుడి ప్రక్కన Sign in ద్వారా Employees/Pensioners/DDO లు Log in కావచ్చును.
Employees Treasury id ద్వారా, pensioners pensioner id ద్వారా, DDOలు DDO code ద్వారా OTP తో Login కావచ్చు.
ఈ MR Number /claim Id తో ఇదే Site లో MR proposal Status తెలుసు కోవచ్చు.
పళ్ళు, కళ్ళు, మోకాళ్ళు వంటి 210 పైగా చికిత్స లకు Medical Reimbursement వర్తించదు.
తెలంగాణా ప్రభుత్వముచే గుర్తింపు పొందిన Hospitals లో చికిత్సకు కూడా MR వర్తించును.ఇతర రాష్ట్రాల కైతే AP Govt గుర్తింపుకావాలి.
MR ప్రతిపాదనలతో ఏ ఏ Soft copies Attach చేయాలి.
👉 Enjoyee /Pensioner Login అవ్వగానే Personal&Office data Default గా కనపడును. మనము Dependents లో Patient ను Select చేసుకోవాలి. Hospital State, Dist, Name , Recognition, Joining date, Discharge Dates , IP/OP లాంటి.సమాచారమును.భర్తీ చేసి Save చేసుకోవాలి. వెంటనేAP MR No generate అవుతుంది.
👉 ఆ తర్వాత ఈ క్రింది వాటి PDF లో 200KB లకు మించకుండా Scan చేసి Attach చేయాలి.
1Patient photo,
2Appendix-II
3 Non Drawal
4 Dependent Certificate
5 Emergency certificate
6 Essentiality certificate
7 Discharge Summary
8 Referal Hospital procs
9 DDO&Employee Declaration
10 Total IP Bills in single file
11 Consolidated Bill in Single file
12 Medical Reports
13.Others it any
Attach ments upload చేసిన తర్వాత Submit చేయాలి.
ఆ తర్వాత DDO login లోకి వచ్చిన ఈ ప్రతిపాదనలను DDO లు Verify చేసి Submit చేయాలి.
AP MR No తో ఎప్పటి కప్పుడు Log in అవసరము లేకుండానే పై website లో మన MR Status తెలుసుకొనవచ్చును.