బారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ . అంబేద్కర్ గారికి ఎపిటిఎఫ్ ఘన నివాళి.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెబోయిన నరసింహారావు గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు శ్రీ గోవిందు వెళాంగణిరాజు, మేకల సుబ్బారావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు బెజ్జం సంపత్ బాబు, గౌరవ అధ్యక్షుడు శ్రీ పమ్మి వెంకటరెడ్డి, జిల్లా సహధ్యక్షుడు శ్రీ పుల్లట రమేష్ కుమార్ లు పాల్గొన్నారు.