టీచర్ ఇన్ వెబ్‌సైట్ అడ్మిన్ నూర్‌అహ్మద్ : కొత్త ఏడాదిలో సెలవుల నిక్షిప్తం చేసే అధికారం డీడీఓల లాగిన్‌లో లేదన్నారు. ఐటీ సెల్ సిబ్బంది ‘బైజూస్’ హడావుడిలో ఉండడంతో కొత్త ఫేషియల్ యాప్‌లో సెలవుల నిక్షిప్త ప్రక్రియ ఆలస్యమై ఉంటుందని, తమకు అందిన సమాచారం మేరకు రెండు మూడు రోజుల్లో అప్‌డేట్ అవుతుందని వివరించారు.