APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori ESR VIDEO
Showing posts with label ESR VIDEO. Show all posts
Showing posts with label ESR VIDEO. Show all posts
 మన e-SR ను ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి పూర్తి సమాచారంతో కూడిన వీడియోలు

మన e-SR ను ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి పూర్తి సమాచారంతో కూడిన వీడియోలు

Mohan
APTF Updated at: August 19, 2020

 మన e-SR ను ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి పూర్తి సమాచారంతో కూడిన వీడియోలు


  • e-SR STATUS ను ఆన్లైన్ లో చెక్ చేసే విధానం. చాలా మందికి 70% డేటా కంప్లీట్ చేసిన కూడా STATUS  STARTED అని రావట్లేదు అని అంటున్నారు. అలా డేటా ఎంట్రీ స్టార్ట్ చేసిన వారు ఎలా చేస్తే STATUS STARTED అని వస్తుందో ఈ వీడియో లో పూర్తిగా తెలపడం జరిగింది.

  Click Here to View Video

  • e-SR లో ట్రాన్స్ఫర్ వివరాలు నమోదు చేసేటప్పుడు DDO CODES మరియు POSITION ID's ను ఆన్లైన్ లో చెక్ చేసే విధానము


  • AP e-SR DATA ను మన మొబైల్ లో ఎంటర్ చేసే పూర్తి విధానం


  • e-SR లో మన S.R ని స్కాన్ చేసి 10MB SIZE లోపు ఉండే విధంగా UPLOAD చేయాల్సి ఉంటుంది. మన మొబైల్ లొనే  మన S. R ని 10MB సైజ్ లోపు స్కాన్ చేసి Compress చేసే విధానం



  • పార్ట్ 1 - వ్యక్తిగత వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • AP e-SR లో Local Status, HomeTown Details, Place Of Birth అంటే ఏమిటి, HomeTown Details ఎన్ని ఇవ్వాలి, వీటికి సంభందించి వివరాలు


  • పార్ట్ 2.- సర్టిఫికెట్లు వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • పార్ట్ 3 Appointment, Probation, Regularization వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • పార్ట్ 4 Change In Pay వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • Latest Update ప్రకారం మనము తీసుకున్న PRC వివరాలను e-SR లో ఎంటర్ చేసే పూర్తి విధానం


  • Latest అప్డేట్ ప్రకారం మనం తీసుకున్న NOTIONAL INCREMENTSను ఎలా ఎంటర్ చేయాలో పూర్తి విధానము


  • కొత్త అప్డేట్ ప్రకారం అప్రెంటిస్ వివరాలు మరియు అప్రెంటిస్ అయిన తర్వాత  రెగులర్ టైం స్కేల్ ను  ఎంటర్ చేయు విధానం


  • పార్ట్ 4 LeavesAvailed వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • పార్ట్ 5 Transfers,Promotions,Depuatation వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • పార్ట్ 5 Punishments,Suspensions,EL Surrender వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • పార్ట్ 6- LEAVE ట్రావెల్ కన్సెన్షన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • పార్ట్ 7- ఇంటరెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డిటెయిల్స్ నమోదు చేసే పూర్తి విధానం


  • పార్ట్ 8 - గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • పార్ట్ 9 - సర్వీస్ వెరిఫికేషన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  •  పార్ట్ 10  - డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లు మరియు శిక్షణ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  •  పార్ట్ 11.- ప్రోత్సాహకాలు ,అవార్డ్స్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  •  పార్ట్ 1 నుండి 11 దాకా పూర్తి వివరాలతో కూడిన వీడియో


  •  e-SR ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి కావలసిన డాకుమెంట్స్ వివరాలు


  • తన పరిధిలోఉన్న EMPLOYEES అందరియొక్క e-SR DATA ను DDO గారు వారి లాగిన్ లో  ఫైనల్ కన్ఫర్మేషన్ చేయు పూర్తి విధానం


  •  e-SR సైట్ లోకి లాగిన్ అయ్యే విధానం


  •  కొత్త అప్డేట్ ప్రకారంLeave Ledger వివరాలు నమోదు చేసే పూర్తి విధానం


  • e-SR సైట్ లో వచ్చిన మరికొన్ని మార్పులను తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి


  • e-SR Latest Update ప్రకారం ఒక ఉద్యోగి ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్ కు మారినప్పుడు (Ex: SGT కి ASSISTANT POST వచ్చినపుడు)


  • e-SR Technical Problem: ఇలా ఎవరు చేయవద్దు:  ఒకే Browser లో ఇద్దరివి ఒకేసారి e-SR LOGINS ఓపెన్ చేయవద్దు


  • AP e-SR లో Part1 నుండి Part11 వరకు Data ను నమోదు చేసేటప్పుడు వచ్చే వివిధ సందేహాలు - సమాధానాలు


  • పూర్తిగా అప్డేట్ చేసి Confirm చేసిన తర్వాత మన Online e-SR డేటా మొత్తాన్ని PDF లోకి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే పూర్తి విధానము


  •  క్రింది వీడియో లో ఒక ఉద్యోగి e-SR అన్ని పార్ట్స్ CONFIRM చేసి మరియు SR కాపీ ని అప్లోడ్ చేసి Final Confirmation చేయడం లైవ్


  • కొత్త అప్డేట్ ప్రకారం మన SR కాపీ మొత్తాన్ని స్కాన్ చేసి PDF లో  అప్లోడ్ చేసే పూర్తి విధానం


HOW TO SCAN AND COMPRESS OUR SERVICE REGISTER IN PDF UPTO 10MB FOR E-SR THROUGH MOBILE ANDROID APP

Mohan
APTF Updated at: August 19, 2020

AP E-SR HOW TO FILL LOCAL STATUS HOME TOWN DETAILS IN ESR AP STATE GOVT EMPLOYEES E SERVICE REGISTER

Mohan
APTF Updated at: August 19, 2020

 

 e-SR All Sections Online Data Entry process: ( Videos)

e-SR All Sections Online Data Entry process: ( Videos)

Mohan
APTF Updated at: August 14, 2020

 e-SR All Sections Online Data Entry process:

ఉదాహరణలతో వివరించటం జరిగింది. 


  • How to set | reset e SR Login Password


  • How to submit e-SR Part 1?


  • How to submit e-SR Part 2?


  • e-SR Part 3,4,5 Appointment, Probation, Regularisation


  • e-SR పార్ట్ 3,4,5 అప్రెంటిస్ వాళ్ళు అపాయింట్మెంట్ ఎలా ఎంటర్ చేయాలి? 

Change in pay లో అప్రెంటిస్ పే ఎలా ఎంటర్ చేయాలి?


  • e-SR పార్ట్ 3,4,5 లో అప్రెంటిస్ వాళ్ళు రెగ్యులర్ పే ఫిక్సేషన్ ఎలా ఎంటర్ చేయాలి?

నోషనల్ ఇంక్రిమెంట్స్ ఎలా ఎంటర్ చేయాలి?


  • e-SR Part 3, 4, 5 PRC Fixation with Revised Increments, Notional increments with Revised Pay


  • e-SR Part 3,4,5 - Change in Pay


  • e-SR Part 3,4,5 Leaves Availed, EL Surrender



  • e-SR Part 3, 4, 5 Samaikyandra ELs Availed, New Change for teachers in Relief and Re-appointment


  • e-SR Part 3, 4, 5 Transfers, Promotions, Deputations, Reversion, Compulsory wait


  • e SR How to find Transfer Event Position | CFMS POS ID


  • e-SR Part 3,4,5 Punishments, Suspensions, Relief, Re-appointment

SGT (ఒక పోస్ట్) నుండి SA (ఇంకొక పోస్ట్) లేదా ఇతర posts కి సెలెక్ట్ అయి, రిజైన్ చేయకుండా జాయిన్ అయిన వాళ్ళు ఎలా నమోదు చేసుకోవాలో వివరించడం జరిగింది.



  • e-SR Part 6, 7 LTC, Interest bearing advance


  • e-SR Part 8, 9 GIS | GPF | CPS | Service Verification | Internal Audit


  • e-SR Part 10, 11 Departmental Tests & Trainings | Incentives / Awards / Rewards / Seva Patakam


  • e-SR Leave Ledger ELs, HPLs, Child Care Leaves


  • e SR Employee Part wise Confirmation | Final confirmation


  • e-SR లో ఆగస్ట్ 3, 2020 వచ్చిన అప్డేట్ ప్రకారం మన SR కాపీ మొత్తాన్ని స్కాన్ చేసి PDF లో 5 MB లోపు ఆన్లైన్లో అప్ లోడ్ చేసే విధానం

 మరియు

 SR కాపీ మొత్తాన్ని క్వాలిటీ తగ్గకుండా డెస్క్ టాప్ మరియు మొబైల్లో ఎలా సైజ్ తగ్గించాలో వివరణ.


  • DSC 1996 e-SR Part 3,4,5 Appointment to Change in pay complete information


  • DSC 1994 e-SR Part 3,4,5 Appointment to Change in pay complete information


  • DSC 1998, DSC 2000 e-SR Part 3,4,5 Appointment to Change in pay complete information


  • DSC 2001, DSC 2002 e-SR Part 3,4,5 Appointment to Change in pay complete information


  • How to complaint Problems in e-SR 


HOW TO LOGIN E- SERVICE REGISTER E-SR ONLINE PORTAL

Mohan
APTF Updated at: May 19, 2020



𝐞-𝐒𝐑

⇨ ఇప్పుడు  e-SERVICE REGISTER WEBSITE లో Employee Login Enable చేయబడింది,

⇨ e -SR UPDATE చేయడానికి ఉద్యోగులు ఎలా లాగిన్ అవ్వాలి,

⇨ ఎలా ఆన్లైన్ లో మన వివరాలు చెక్ చేసుకోవాలో..

⇨ పూర్తి సమాచారం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
↴↴↴

E SR DATA HOW TO UPLOAD FULL DETAILS POINT TO POINT EXPALANTION

Mohan
APTF Updated at: May 19, 2020



E Service Register - How to overcome mobile not populated error ?

Mohan
APTF Updated at: January 10, 2020

కొంతమందికి ఈ సర్వీస్ బుక్ వెబ్సైట్లో వారి సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి ని ఇస్తుంటే మొబైల్ నెంబర్ రావడం లేదు అని తెలిపారు. దానికి సంబంధించిన దోషాన్ని ఎలా అధిగమించాలి అనేది ఈ వీడియోలో చూడండి




Click Here to Watch Video


E Service Register - How to enter details ?

E Service Register - How to enter details ?

Mohan
APTF Updated at: January 10, 2020

ఈ సర్వీస్ రిజిస్టర్ వెబ్సైట్లో ఉద్యోగస్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఏ విధంగా పొందుపరచాలి అనే విషయం ఈ వీడియోలో చూపించడం జరిగింది.

Click Here to watch Video

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |