APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori FACIAL APP INFO
Showing posts with label FACIAL APP INFO. Show all posts
Showing posts with label FACIAL APP INFO. Show all posts
 స్కూల్  లొకేషన్ GPS Co-ordinates ఆన్లైన్ లో తప్పుగా ఉన్న వారు  మరలా  స్కూల్ లొకేషన్ ను  Update  చేయాలి

స్కూల్ లొకేషన్ GPS Co-ordinates ఆన్లైన్ లో తప్పుగా ఉన్న వారు మరలా స్కూల్ లొకేషన్ ను Update చేయాలి

Mohan
APTF Updated at: November 09, 2022

 స్కూల్  లొకేషన్ GPS Co-ordinates ఆన్లైన్ లో తప్పుగా ఉన్న ( SEEMS LIKE YOU ARE  AWAY FROM SCHOOL PROBLEM) కారణంగా Teacher Attendance Submit చేయలేకపోతున్నారో, వారు మాత్రమే  మరలా  స్కూల్ లొకేషన్ ను స్కూల్ Attendance యాప్ లో Nov9  అనగా ఈ రోజు మాత్రమే_ Update చేయాలని CSE వారి ఉత్తర్వులు ఇచ్చియున్నారు . 


NOV 9  ఈ ఒక్కరోజు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది . గమనించగలరు , ఈ రోజు  తరువాత లొకేషన్ ప్రాబ్లం ఉన్నవారు CSE ని సంప్రదించవలసి ఉంటుంది.


 ...  IT CELL.*

మెర్జింగ్ లో భాగంగా హైస్కూల్ కి వెళ్లిన టీచర్లు  అటెండన్స్ వేయడం ఎలా?

మెర్జింగ్ లో భాగంగా హైస్కూల్ కి వెళ్లిన టీచర్లు అటెండన్స్ వేయడం ఎలా?

Mohan
APTF Updated at: November 09, 2022

 మెర్జింగ్ లో భాగంగా హైస్కూల్ కి వెళ్లిన టీచర్లకు, డెప్యూటషన్ వెళ్లిన టీచర్లకు వారి వారి స్కూల్ లొకేషన్ నుండి దూరంగా వెళ్లిన కారణంగా అటెండన్స్ పడదు...


అలాంటి వారు స్కూల్ అటెండన్స్ యాప్ లో  "APLLY SPECIAL DUTY" అనే ఆప్షన్ లోకి వెళ్లి, "DEPUTATION"  ఆప్షన్ ఎంచుకుని, from , to డేట్ లు ఇచ్చిన తర్వాత, లోకేషన్ కోడ్ దగ్గర మీరు ఏ స్కూల్ కి డెప్యూటషన్ వెళ్లారో ఆ స్కూల్ DISE కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయండి...


తర్వాత యాప్ క్లోజ్ చేసి, మరలా ఓపెన్ చేసి, SYNC చేసి, అటెండన్స్ కాప్చర్ చేస్తే మీకు అటెండన్స్ పడుతుంది...

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |