మెర్జింగ్ లో భాగంగా హైస్కూల్ కి వెళ్లిన టీచర్లకు, డెప్యూటషన్ వెళ్లిన టీచర్లకు వారి వారి స్కూల్ లొకేషన్ నుండి దూరంగా వెళ్లిన కారణంగా అటెండన్స్ పడదు...
అలాంటి వారు స్కూల్ అటెండన్స్ యాప్ లో "APLLY SPECIAL DUTY" అనే ఆప్షన్ లోకి వెళ్లి, "DEPUTATION" ఆప్షన్ ఎంచుకుని, from , to డేట్ లు ఇచ్చిన తర్వాత, లోకేషన్ కోడ్ దగ్గర మీరు ఏ స్కూల్ కి డెప్యూటషన్ వెళ్లారో ఆ స్కూల్ DISE కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయండి...
తర్వాత యాప్ క్లోజ్ చేసి, మరలా ఓపెన్ చేసి, SYNC చేసి, అటెండన్స్ కాప్చర్ చేస్తే మీకు అటెండన్స్ పడుతుంది...