APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori NADU NEDU
Showing posts with label NADU NEDU. Show all posts
Showing posts with label NADU NEDU. Show all posts
Certain guidelines and precautionary Safety Measures to be adopted to avoid incidents / accidents in Nadu-Nedu School premises -Issued

Certain guidelines and precautionary Safety Measures to be adopted to avoid incidents / accidents in Nadu-Nedu School premises -Issued

Mohan
APTF Updated at: December 30, 2022

Sub: - Mana Badi Nadu-Nedu, Phase-II : Certain guidelines and precautionary Safety Measures to be adopted to avoid incidents / accidents in Nadu-Nedu School premises -Issued-Reg


Circular.No.1941089/MBNN/2022 Dated.28/12/2022


The Government have accorded administrative sanction for implementation of Mana Badi Nadu Nedu Phase-II for improving the infrastructural facilities in 22344 Schools (AWCs, High Schools, Upper Primary Schools, Primary Schools and Junior Colleges) with a total Budget outlay of Rs.8000 Crores vide ref 4th cited. 


As part of this program construction activity is taken up like digging of ground, dismantling of buildings and there is a scope for occurrence of accidents and adequate precautionary measures are to be adopted to prevent accidents. 


Click Here for more Details and Circular.No.1941089






నాడు - నేడు ఫేజ్ II సిరామిక్ టైల్స్ పంపిణీ కొరకు మండల స్థాయిలో నిల్వ కేంద్రాలు గుర్తించి, పాఠశాలలకు సరఫరాలో పాటించవలసిన సూచనలతో ఉత్తర్వులు  విడుదల.

నాడు - నేడు ఫేజ్ II సిరామిక్ టైల్స్ పంపిణీ కొరకు మండల స్థాయిలో నిల్వ కేంద్రాలు గుర్తించి, పాఠశాలలకు సరఫరాలో పాటించవలసిన సూచనలతో ఉత్తర్వులు విడుదల.

Mohan
APTF Updated at: December 08, 2022

  •  1. Identify 2 to 3 Stock Points in Each Mandal and designate the CRPs who are managing Sand Stock points to handle this task. 
  • 2. Headmasters can claim transportation charges from the stock point to the School and the expenditure can be met from the Revolving Fund. 
  • 3. While transporting the tiles from the stock point to schools Care should be taken as the tiles are very fragile. Hay (Dry grass ) or File No.APEWID-26/4/2022-MD-APEWIDC Waste papers should be placed between the packets to avoid friction and breakage. 
  • 4. Additional Project Coordinator (APCs) & District Educational Ofcers (DEOs) should make the Cluster Resource Person (CRP) responsible for the stock points. CRP Should ensure that the related invoices are handed over to the Headmaster or his/her representative, while handing over the tiles packets. 
  • 5. Department will provide place in stock point to accommodate the tiles by the company. 
  • 6. Company is responsible to deliver the Stocks in good condition to the School points as per the indents raised by the Head Masters. 
  • 7. Company representative should be present during receipt and dispatch of the Material ( Tiles). 
  • 8. The entire distribution should be completed in 3 working days


Click Here to Download Circular .No.1909947 /MBNN/2022



world బ్యాంక్ పరిశీలించనున్న నాడు నేడు పాఠశాలలు జాబితా

world బ్యాంక్ పరిశీలించనున్న నాడు నేడు పాఠశాలలు జాబితా

Mohan
APTF Updated at: March 09, 2022

 Memo. No.1661701 /MBNN/2022, Dt:08/03/202

ఏపి విద్యాశాఖలో ప్రపంచ బ్యాంక్ SALT ప్రోగ్రాం అమలు చేస్తున్నందున ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా నాడు నేడు పాఠశాలలోని వసతులు వెరిఫికేషన్ చేయడం గురించి షెడ్యూల్, 444 పాఠశాల జాబితాతో ఉత్తర్వులు Memo. No.1661701 /MBNN/2022, Dt: 08/03/2022 విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్.


✓ వెరిఫికేషన్ షెడ్యూల్: 8th March to 25th March.


✓ 444 శాంపిల్ పాఠశాలలు ఆ షెడ్యూల్ లో  రెండో శనివారం మరియు ఆదివారం కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు తెరిచి ఉంచాలని సూచన


Sub:School Education – Mana Badi Nadu Nedu - World Bank- verifcation of Infrastructure related items – with Insight Development Consulting Group (P) Ltd (IDCG), New Delhi an independent verifcation agency - in 444 sample schools identifed - concerned district to coordinate with team – Instructions – Issued.


1. The Government of Andhra Pradesh considers school as the divine place where foundations of learning are laid and responsible citizens are made. Government wants to further promote the schools as a true learning centers and desires to improve the learning outcomes and decrease the dropout rates in Government schools by taking up various academic and infrastructural improvements in schools. 


 2. Further, Department of School Education with World Bank assistance is planning to implement the SALT operation with the objective of implementing localized, statecontext-aligned activities and innovations for improving the quality of education in Government schools. 


3. In this regard, a team of representatives from Insight Development Consulting Group (P) Ltd (IDCG), New Delhi an independent verifcation agency is appointed to verify Infrastructure related implanting in 444 sample schools ( List Enclosed) in the State and they are going to visit from 8th March to 25th March, 2022 in all 13 Districts between 9:30 AM to 5.30 PM and also requested that the concerned schools may be kept open on second Saturdays and Sundays to facilitate the verifcation and interaction with Head Master , parents committee and Engineers.


Click Here for list of schools and circular





కావలసిన అదనపు తరగతి గదులను నాడు-నేడు రెండవ విడత లో కేటాయించుటకొరకు ఇచ్చిన ఫార్మేట్ నింపడంలో సూచనలు..

కావలసిన అదనపు తరగతి గదులను నాడు-నేడు రెండవ విడత లో కేటాయించుటకొరకు ఇచ్చిన ఫార్మేట్ నింపడంలో సూచనలు..

Mohan
APTF Updated at: December 06, 2021

 అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలో కలుస్తున్న నేపధ్యంలో కావలసిన అదనపు తరగతి గదులను నాడు-నేడు రెండవ విడత లో కేటాయించుటకొరకు ఇచ్చిన ఫార్మేట్ నింపడంలో సూచనలు.. 


 ఈ ఫార్మేట్ లో 29 కాలమ్స్ ఇవ్వబడ్డాయి 


1 నుంచి 6 కాలమ్స్ సాధారణ సమాచారం 


7వ గడిలో  యాజమాన్యం అనగా MPP.. GOVT.. GOVT TW.. AP RESIDENTIAL ఇలా


 8వ గడిలో పాఠశాల కేటగిరీ అనగా ప్రైమరీ.. UP.. 


 9వ గడిలో 1 నుంచి 5వ తరగతుల మొత్తం ఎన్రోల్మ్ంట్ వెయ్యాలి. 


 10వ గడిలో 1 మరియు 2 తరగతుల ఎన్రోల్మ్ంట్, 


 11వ గడిలో 3,4&5 తరగతుల ఎన్రోల్మ్ంట్ వెయ్యాలి. 


12వ గడిలో 6వ గడిలో పేర్కొన్న పాఠశాలకు అసలు 1 కిలోమీటర్ పరిధిలోని వున్న అంగన్వాడీ కేంద్రాలు కలుస్తున్నాయా లేదా YES/NO తెలియజేయాలి.


12వ గడిలో YES అని పెడితే, 13వ గడిలో ఆ పాఠశాలలో కలుస్తున్న అంగన్వాడీ కేంద్రం కోడ్ వెయ్యాలి. (మండల అంగన్వాడీ సూపర్వైజర్ దగ్గర నుంచి సేకరించాలి) 


13వ గడిలో పేర్కొన్న అంగన్వాడీ కేంద్రం లోని పిల్లల సంఖ్య ను 14వ గడిలో వెయ్యాలి. 


6వ గడిలో పేర్కొన్న ప్రాథమిక పాఠశాలలోకి ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు మెర్జ్ అవుతున్నాయో ఆ సంఖ్యను 15వ గడిలో వెయ్యాలి. 


అయితే 6వ గడిలో పేర్కొన్న పాఠశాలలోని 3,4&5 తరగతులు ఒకవేళ ఒక కిలోమీటరు లోపు ఉన్నత పాఠశాలలోకి కలిస్తే 16వ గడిలోను లేదా ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల లోపున్న ఉన్నత పాఠశాలలో కలిస్తే 17వ గడిలోను వెయ్యాలి. 


ప్రాథమిక పాఠశాలలోని తరగతుల పిల్లలు మరియు ఆ పాఠశాల లో మెర్జ్ అయిన అంగన్వాడీ పిల్లల్ని కలిపి 18వ గడిలో వెయ్యాలి.


ఇక్కడ రెండు రకాలుగా చూడాలి


1) ఆ ప్రాథమిక పాఠశాల నుంచి 3,4&5 తరగతులు 2 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలో మెర్జ్ అవుతూంటే

ఆ ప్రాథమిక పాఠశాలలోని 1 మరియు 2 తరగతుల పిల్లల్ని మరియు ఆ పాఠశాలలో కలుస్తున్న అంగన్వాడీ పిల్లల్ని total strength గా 18వ గడిలో వెయ్యాలి. 


2) ఒకవేళ 3,4&5 తరగతులు మెర్జ్ అవకుండా అదే పాఠశాలలో వుండిపోయి అంగన్వాడీ కేంద్రం మెర్జ్ అవుతూంటే, 1 నుంచి 5 తరగతుల పిల్లలు మరియు ఆ పాఠశాలలోకి వస్తున్న అంగన్వాడీ పిల్లల్ని కలిపి total strength గా 18వ గడిలో వెయ్యాలి. 


6వ గడిలో పేర్కొన్న ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాలలో  బోధనకు వినియోగిస్తున్న గదుల సంఖ్య (రిపేర్లు మరియు నిర్మాణం లో వున్నవి కలుపుకొని) 19వ గడిలో వెయ్యాలి. 


20,21 మరియు 22గడులలో  కోలొకేటడ్ అంగన్వాడీ కేంద్రాల వివరాలు వెయ్యాలి 

(ఇక్కడ కోలొకేటడ్ అనగా పాఠశాల ప్రాంగణంలో వున్న అంగన్వాడీ కేంద్రాలు అని అర్థం) 


20వ గడిలో  అసలు సదరు ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రం ఉందా.. లేదా YES/NO వ్రాయాలి. 


YES అయితే ఒక కేంద్రమా లేదా ఎన్ని కేంద్రాలు వున్నాయో ఆ సంఖ్య 21వ గడిలో వెయ్యాలి. 


ఇలా ప్రాంగణంలో వున్న అంగన్వాడీ కేంద్రాలకు వినియోగిస్తున్న గదుల సంఖ్యను మాత్రమే (ఒకవేళ ఆ అంగన్వాడీ కేంద్రాల నిమిత్తం పునాది లేదా ఆపైన నిర్మాణాలు చేబడుతూ వున్నా లేదా ఆగిన గదులను కూడా పరిగణించి) ఆ సంఖ్యను 22వ గడిలో వెయ్యాలి. 


👉 ఇప్పుడు 6వ గడిలో పేర్కొన్న ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాలలో వున్న ఇతర అనగా HM/STAFF/LIB గదుల సంఖ్యను 23వ గడిలో వెయ్యాలి. 


👉 ఇప్పుడు 19వ గడిలోను, 22వ గడిలోను మరియు 23వ గడిలోను వున్న గదుల సంఖ్యను కలిపి 24వ గడిలో వెయ్యాలి. (అంటే 24=19+22+23)


👉 25వ గడిలో  అంగన్వాడీ కేంద్రానికి 20 మంది పిల్లలు చొప్పున ఒక సెక్షన్ 25 దాటితే రెండు సెక్షన్ల చొప్పున సదరు ప్రాథమిక పాఠశాల నుంచి కలుస్తున్న 3,4&5 తరగతులు వేరే పాఠశాలకు వెళితే 1 మరియు 2వ తరగతుల సంఖ్య ప్రకారం 1:40 చొప్పున లేదా ఒకవేళ 3,4&5 తరగతులు అక్కడే వుంటే 1 నుంచి 5 తరగతుల సంఖ్య ప్రకారం 1:40 చొప్పున సెక్షన్ల సంఖ్య అన్నీ కలిపి  వెయ్యాలి. 


ఉదాహరణకు 


1వ తరగతి లో 60 మంది పిల్లలు వుంటే 2 సెక్షన్లు 

2వ తరగతి లో 100 మంది పిల్లలు వుంటే 3 సెక్షన్లు 

(3,4&5 తరగతులు ఉన్నత పాఠశాలలో విలీనమైనప్పుడు) 

అంగన్వాడీ పిల్లలు 40 మంది వస్తే 2 సెక్షన్లు మొత్తం 7 సెక్షన్లు వెయ్యాలి. అలాకాకుండా 5 తరగతులు అక్కడే వుంటే...


 ఉదాహరణకు 


1వ తరగతి లో 60 మంది పిల్లలు వుంటే 2 సెక్షన్లు 

2వ తరగతి లో 100 మంది పిల్లలు వుంటే 3 సెక్షన్లు 

3వ తరగతి లో 50 మంది పిల్లలు వుంటే 2 సెక్షన్లు

4వ తరగతి  లో 100 మంది పిల్లలు వుంటే 3 సెక్షన్లు

5వ తరగతి లో 40 మంది పిల్లలు వుంటే 1 సెక్షన్ అంటే మొత్తం 11 సెక్షన్లుగాను

అంగన్వాడీ పిల్లలు 40 మంది వస్తే 2 సెక్షన్లు గాను మొత్తం 11+2=13 సెక్షన్లు గా 25వ గడిలో వెయ్యాలి. 


👉 18వ గడిలో వున్న మొత్తం స్ట్రంక్త్ ను 25వ గడిలో వున్న సెక్షన్ల సంఖ్య చే భాగించగా వచ్చే సంఖ్యను Average no of students per section అనగా ఒక సెక్షన్ కు సగటు పిల్లల సంఖ్య ను 26వగడి లో వెయ్యాలి (ఉదాహరణకు మొత్తం స్ట్రంక్త్ 390 సెక్షన్లు మొత్తం సెక్షన్లు 13 ఉంటే 390÷13=30 ను సగటు సెక్షన్ స్ట్రంక్త్ గా 26వ గడిలో వెయ్యాలి. 


👉 27వ గడి అత్యంత ప్రాధాన్యత గల గడి  

25వ గడిలో పేర్కొన్న సెక్షన్ల సంఖ్య ప్రకారం గదుల సంఖ్యనుమపరిగణించాలి... అంటే ఉదాహరణకు 25వ గడిలో 13 సెక్షన్లు ఉంటే  13 గదులు వాటితోబాటు

ప్రధానోపాధ్యాయులుకు-1 గది

సిబ్బందికి-1గది మొత్తం ఆమసదరు పాఠశాలకు 15 గదులు ఉండడానికి అర్హత వుంది.. కాబట్టి 27వ గడిలో no of rooms required అంటే 15 సంఖ్య వెయ్యాలి. 


👉 28వ గడిలో 27వ గడిలో చూపిన అర్హత వున్న గదుల సంఖ్య నుంచి 24వ గడిలో ఆ పాఠశాలలో వాస్తవంగా అందుబాటులో వున్న గదుల సంఖ్య ను తీసివేసి ఆ సంఖ్య ను 28వ గడిలో వెయ్యాలి. 


👉 29వ గడిలో ఇప్పుడు 28వ గడిలో ప్రతిపాదించిన గదులకు ఖాళీ స్థలం కాని పాత భవనం పై ఒక గది కట్టుటకు లేదా కొత్తగా G+2 నిర్మాణాలకు స్థలం వుంటే YES అని ఏరకంగాను ఏమాత్రం గదులు 

నిర్మించడానికి జాగా లేకపోతే NO  అని వెయ్యాలి. 


 ఒక తరగతిని రెండు లేదా అంతకన్నా ఎక్కువ సెక్షన్లుగా విభజించి ఆ ప్రాప్తికి గదుల ప్రతిపాదన చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు 

👇👇👇👇👇 


1 నుంచి 50 - 1 గది

51 నుంచి 100 - 2 గదులు

101 నుంచి 140 - 3 గదులు

141 నుంచి 180 - 4 గదులు

181 నుంచి 220 - 5 గదులు

221 నుంచి 260 - 6 గదులు

261 నుంచి 300 - 7 గదులు

301 నుంచి 340 - 8 గదులు

341 నుంచి 380 - 9 గదులు

381 నుంచి 420 - 10 గదులు

421 నుంచి 460 - 11 గదులు

461 నుంచి 500 - 12 గదులు

501 నుంచి 540 - 13 గదులు

541 నుంచి 580 - 14 గదులు

581 నుంచి 620 - 15 గదులు 


 ఈ యావత్ అభ్యాసం జిల్లాలో వున్న ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాలలకు 1 కిలోమీటర్ల పరిధిలో వున్న అంగన్వాడీ కేంద్రాలను దృష్టిలో వుంచుకుని నాడు-నేడు రెండవ దశలో అదనపు తరగతి గదులు కేటాయించడం కోసం చేసే ప్రతిపాదనలు. కాబట్టి మండలంలో వున్న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు నాడు-నేడు మొదటి దశతో సంబంధంలేకుండా ఈ అభ్యాసం చెయ్యాలి. ఒకవేళ అంగన్వాడీ కేంద్రాలు సదరు ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాలలో కలవకపోయినాకూడా ఆ పాఠశాలలో వున్న తరగతి వారీ సంఖ్య మరియు అక్కడ వున్న గదుల సంఖ్యను తెలియజేస్తే అవసరం దృష్ట్యా అదనపు తరగతి గదులు కేటాయించవచ్చు.

రాష్ట్రంలో రెండో  విడత నాడు-నేడు

రాష్ట్రంలో రెండో విడత నాడు-నేడు

Mohan
APTF Updated at: April 01, 2021

 రాష్ట్రవ్యాప్తంగా 16,345 విద్యాసంస్థల్లో రూ.4,446 కోట్లతో రెండో విడత ‘నాడు-నేడు’ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం పాఠశాలలకు విద్యాశాఖ పరిపాలన అనుమతులతో పాటు మార్గదర్శకాలను విడుదల చేసింది. నిర్మాణ పనులను విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు నిర్వహిస్తాయి. ఎక్కడైనా ఈ కమిటీలు పనులు చేయలేకపోతే అక్కడ టెండర్లు పిలుస్తారు. పనులకు ముందుగా 15% రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తారు.


♦ప్రత్యేక సాంకేతిక విభాగం

పనులు చేపట్టేందుకు 28 మంది అధికారులతో ప్రత్యేకంగా సాంకేతిక సహాయ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. శిథిలావస్థలో ఉన్న విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా, సంచాలకులు కన్వీనర్‌గా 19మందితో రాష్ట్రస్థాయి కమిటీ ఉంటుంది. 250 మందికి పైగా విద్యార్థులుంటే అర్కిటెక్ట్‌తో ప్రణాళిక రూపొందిస్తారు. నాబార్డు, ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులను వినియోగించనున్నారు. 10% మండలాల్లో నమూనాగా ఆడిట్‌ నిర్వహిస్తారు.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |