APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori TRANSFERS 2022
Showing posts with label TRANSFERS 2022. Show all posts
Showing posts with label TRANSFERS 2022. Show all posts
ఉపాధ్యాయ బదిలీలు - రేషలైజేషన్ పై ఏర్పడిన కోర్టు కేసుల నిమిత్తం ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్

ఉపాధ్యాయ బదిలీలు - రేషలైజేషన్ పై ఏర్పడిన కోర్టు కేసుల నిమిత్తం ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్

Mohan
APTF Updated at: January 04, 2023

 బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ లో ఒక కీలక అంశం:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో  117 ను విద్యారంగంలో మార్పులను తీసుకురావడం కోసం తీసుకున్న పాలసీ మేటర్ అని, 2022 - 23 విద్యా సంవత్సరంలో మొత్తం 42 వేల పాఠశాలలకు గాను 4953 పాఠశాలలను కో లోకేట్ లేదా క్లస్టరింగ్ (మన భాషలో చెప్పాలంటే మ్యాపింగ్/మెర్జింగ్) చేశామని, భవిష్యత్తులో కూడా ఈ విధానం క్రమంగా కొనసాగిస్తామని తెలియజేశారు... NEP 2020 అమలులో భాగంగా మూడు కిలోమీటర్ల వరకు వచ్చే విద్యా సంవత్సరాల్లో మ్యాపింగ్/ మెర్జింగ్ కొనసాగుతాయి.

----------------------------------


7. లేదా విద్యను అందించడానికి రాష్ట్రం యొక్క బాధ్యతను మించి పోస్ట్ చేయడానికి వారి ఇష్టపడే ప్రదేశం.  ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల సరైన విస్తరణ మరియు మానవశక్తిని హేతుబద్ధీకరించడం అనేది చట్టం ప్రకారం రాష్ట్రంపై నిరంతరంగా అమలు చేయబడే బాధ్యత మరియు రిట్ పిటిషనర్లు బదిలీ విధానాన్ని చక్కదిద్దడానికి ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ గౌరవ న్యాయస్థానాన్ని కోరలేరు.  వారి ఇష్టపడే పోస్టింగ్ ప్రదేశం.  అదేవిధంగా, పునర్విభజన పాయింట్‌లకు అదనంగా కేటగిరీ 6 కింద ప్రత్యేక పాయింట్‌లను అందించాలని పిటిషనర్ల వాదన

మరియు పాత స్టేషన్ పాయింట్లు కూడా చట్టంలో లేదా వాస్తవ పరిస్థితిపై ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నాయి.  


8. GOMS నెం.117లో GOMS నెం.128తో చదివిన రాష్ట్రం యొక్క విధాన జోక్యం ప్రజా ప్రయోజనాల కోసం గౌరవపూర్వకంగా సమర్పించబడింది.  ఆ విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించి 42,000 పాఠశాలల్లో, 2022-2023 విద్యాసంవత్సరంలో 4,953 పాఠశాలలు మాత్రమే అటువంటి కలయిక మరియు క్లస్టరింగ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌గా ఉన్నాయి.  విద్యార్థి శక్తిని బట్టి దశలవారీగా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉపాధ్యాయుని భావనను అనుభవపూర్వకంగా అమలు చేయడానికి ప్రభుత్వం క్రమంగా అటువంటి కోలోకేషన్‌ను చేపట్టాలని నిర్ణయించింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం అమలు చేయదగిన హక్కు యొక్క సారూప్యత లేకుండా బదిలీ మార్గదర్శకాలను సవాలు చేసే ముసుగులో పేర్కొన్న విధాన నిర్ణయాన్ని రద్దు చేయడానికి రిట్ పిటిషనర్లు అనుమతించబడరు.  బదిలీ అనేది సేవ యొక్క సంఘటన మరియు నిర్ధారించడానికి సూత్రప్రాయ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి.


Click Here to Download Affidavit 



 2017 లో బదిలీ పొంది,ఇప్పుడు క్రమబద్ధీకరణకు గురై  గౌ౹౹ హైకోర్టును ఆశ్రయించిన   వారికి పాత స్టేషన్ పాయింట్లు

2017 లో బదిలీ పొంది,ఇప్పుడు క్రమబద్ధీకరణకు గురై గౌ౹౹ హైకోర్టును ఆశ్రయించిన వారికి పాత స్టేషన్ పాయింట్లు

Mohan
APTF Updated at: December 31, 2022

 2017 లో బదిలీ పొంది,ఇప్పుడు క్రమబద్ధీకరణకు గురై  గౌ౹౹ హైకోర్టును ఆశ్రయించిన   వారికి పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వమని గౌ౹౹ హైకోర్టు వారి  మధ్యంతర ఉత్తర్వులు.... ఈ ఉత్తర్వులు కేవలము కోర్టుకు ఆశ్రయించిన వారికి మాత్రమే పరిమితము

బదిలీలకు సంబంధించి DDO లు సమర్పించవలసిన డిక్లరేషన్

Mohan
APTF Updated at: December 28, 2022

 


బదిలీలు మరియు రేషనలైజేషన్ కేసుల విచారణ జనవరి 4 కు వాయిదా వేసిన గౌరవ హైకోర్టు.

బదిలీలు మరియు రేషనలైజేషన్ కేసుల విచారణ జనవరి 4 కు వాయిదా వేసిన గౌరవ హైకోర్టు.

Mohan
APTF Updated at: December 26, 2022

 బదిలీలు మరియు రేషనలైజేషన్ కేసుల విచారణ జనవరి 4 కు వాయిదా వేసిన గౌరవ హైకోర్టు.కౌంటర్లు దాఖలు చేయాలని, అధికారులు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని హైకోర్టు సూచన చేసింది.బదిలీల ప్రక్రియ స్టేజ్ 4 అంటే ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ వరకే పరిమితం కావాలని గౌరవ హైకోర్టు ఆదేశించింది.


డిసెంబర్ 26 తుది సీనియారిటీ లిస్టులు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన జేడి సర్వీసెస్ గారు

Mohan
APTF Updated at: December 25, 2022

 వివిధ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని, రేపు డిసెంబర్ 26 తుది సీనియారిటీ లిస్టులు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన జేడి సర్వీసెస్ గారు







Teachers మార్కుల వివక్షత పై Court appeal కు వెళ్ళడం తో అనేక మార్పులు

Teachers మార్కుల వివక్షత పై Court appeal కు వెళ్ళడం తో అనేక మార్పులు

Mohan
APTF Updated at: December 25, 2022

 APTF 1938 Info :  Teachers మార్కుల వివక్షత పై Court appeal కు వెళ్ళడం తో అనేక మార్పులు చేసారు


1). Mapping/ Non Mapping అనే తేడా లేకుండా అందరికి ఒకే విధంగా మార్కులు ఇవ్వడం జరుగుతుంది


2). 5/8 సంలు లోపు ఎవరూ special points, preferencial catagory వాడుకొన రాదు 2020-21 బదిలీ వారు కూడా.


3). 2020-21 బదిలీ అయిన వారికి old station points+re apportionment points+total service points మార్కు లు మాత్రమే వస్తాయి,  spl points preferencial catagory ఇవ్వబడవు. 2021జనవరి తర్వాత ఎవరైనా widow అయితే వారు మాత్రమే preferencial వాడు కోవచ్చు 


4). 2021 promotion వారికి ఏ విధమైన అదనపు points రావు (old station points,re apportionment points,spl points, preferencial catagory) only new station points+total service points


5). Conversion కు స్వచ్ఛం దంగా willing ఇచ్చారు కాబట్టి వారికి కూడా ఏవిధమైన అదనపు points రావు


6). ఒకే పాఠశాలలో SA, SGT, HM గా 8/5 సంలు service పూర్తి చేసిన వారు తప్పక బదిలీ కావాలి.


Court case లకు అనుగుణంగా amendments ఇస్తున్నారు. కాబట్టి బదిలీలు ఆగకపోవచ్చు షెడ్యూలులో స్వల్ప మార్పులు రావచ్చు.


పైన తెలియజేసిన అంశాలు ఉపాధ్యాయులు పరిశీలించి ఎవరికైనా అదనపు మార్కులు నమోదు అయివుంటే స్వచ్ఛందంగా తొలగించుకోండి.

Entitlement పాయింట్స్ సమమైనపుడు పరిగణించు అంశాలు

Mohan
APTF Updated at: December 24, 2022

  Entitlement పాయింట్స్ సమమైనపుడు పరిగణించు అంశాలు® 

  • a. క్యాడర్ సీనియారిటీ
  • b. పుట్టిన తేదీ
  • c. మహిళా





 వేకేన్సీ సమాచారం DEc 24 @ 2 PM

వేకేన్సీ సమాచారం DEc 24 @ 2 PM

Mohan
APTF Updated at: December 24, 2022

 వేకేన్సీ సమాచారం

  • 1.ఈ రాత్రికి వేకెన్సి లిస్టులు ప్రకటిస్తారు. 6-10, 3-10 తరగతులు ఉండే హైస్కూల్లో అన్ని పోస్టులు చూపుతారు. బ్లాకింగ్ చేయరు.
  • 2. 30 లోపు రోలు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు SGT పోస్టులు ఉంచుతారు. వీరిలో ఒకరు రెగ్యులర్ SGT ను నియమిస్తారు. రెండవ పోస్టులో 2008, 1998 మినిమం టైమ్ స్కేల్ టీచర్లను నియమిస్తారు 
  • 3. డైట్ లో పనిచేస్తూ అక్కడే జీతం తీసుకుంటున్న వారి ప్లేసులు ఖాళీగా చూపుతారు.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |