APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF » EHS » APTF Representation On EHS meeting in Vijayawada

APTF Representation On EHS meeting in Vijayawada

Posted by APTF 1938
» APTF, » EHS
» Saturday, 30 December 2017

ఏపీటీఎఫ్: నేడు EHS మేనేజిమెంట్ కమిటీ సమావేశం గుంటూరు నందలి NTRVST రాష్ట్ర కార్యాలయంలో జరిగినది. ఈ సమావేశంలో మేనేజిమెంట్ మరియు స్టీరింగ్ కమిటీ సభ్య సంఘము ఏపీటీఎఫ్-1938 అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.హృదయరాజు, కె.వెంకటేశ్వరరావు పాల్గొని పై ప్రాతినిధ్యం లో కనబరచిన 16 అంశాలతో పాటు అనేక విషయాలపై చర్చించడం జరిగింది. ఐతే గత & ప్రస్తుత ప్రతిపాదనలన్నీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కనుక ముఖ్యమంత్రి, మంత్రి చొరవతోనే పూర్తిస్థాయి, సంతృప్తి వైద్యం అందే పరిస్తితి ఉంది.
ఈ సమావేశంలో EHS సి.ఇ. ఓ డా.రవిశంకర్ ఐ.పి.యస్ గారికి వారి సిబ్బందికి మన ఏపీటీఎఫ్ డైరీలను ప్రధానం చేయడం జరిగింది.
- ఏపీటీఎఫ్ - 1938


Click Below  to view or Download copy of APTF representations




Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |