మిత్రులారా !
ఉపాద్యాయుల మెడికల్ రీఎంబర్స్ మెంట్లు విశయం లో ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ శాంక్షన్ చేసి న ఒరిజినల్ కాపీ లేదని ఆపివేసిన విషయం మీకు తెలిసినదే . ఉపాధ్యాయసంఘాల వినతి మేరకు 2007 లొనే డైరెక్టర్ అఫ్ ట్రెజరీస్ వారు జెరాక్స కాపీ తొనే మెడికల్ బిల్స్ శాంక్షన్ చెయ్యమని మెమో ఇచ్చివున్నారు . ఈమొత్తం సమస్య పరిష్కారానికి అత్యంత కీలకమైన ఆ మెమోను మనకు సకాలం లో మనకు అంద జేసిన APTF రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కె.వెంకటేశ్వర రావు గారి కి కృతఙతలు తెలియ జేస్తున్నాను.
యు.సురేంద్ర
జిల్లా ప్రధాన కార్యదర్శి
APTF , నెల్లూరు జిల్లా