APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori GOs & NOTIFICATIONS
Showing posts with label GOs & NOTIFICATIONS. Show all posts
Showing posts with label GOs & NOTIFICATIONS. Show all posts
రాష్ట్ర పండుగగా  యోగివేమన జయం

రాష్ట్ర పండుగగా యోగివేమన జయం

Mohan
APTF Updated at: January 01, 2023

  ప్రముఖ కవి, సంస్కర్త యోగివేమన జయంతిని ఏటా జనవరి 19న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, జిల్లా కలెక్టరేట్లలో యోగివేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించి అన్ని శాఖలకూ పంపించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖను ఆదేశించింది



ఉద్యోగుల భవిష్య నిధి పై 7.1% వడ్డీ రేటు ఖరారు... ..

ఉద్యోగుల భవిష్య నిధి పై 7.1% వడ్డీ రేటు ఖరారు... ..

Mohan
APTF Updated at: December 30, 2022

  •  ఉద్యోగుల భవిష్య నిధి పై 7.1% వడ్డీ రేటు ఖరారు...
  • 01-10-2022 నుంచి 31-12-2022 కాలానికి పై రేట్ ప్రకారం వడ్డీ అమలుకు నిర్ణయం..
  • G.O.RT.No.327 Fin Dept DT:29-12-2022 issued

Click Here to Download G.O RT No. 327


ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరు విధి నిర్వహణలో కార్యాలయాల్లో ఉన్నప్పుడు 500 నుండి 1000 రూపాయలు మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలి - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.

ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరు విధి నిర్వహణలో కార్యాలయాల్లో ఉన్నప్పుడు 500 నుండి 1000 రూపాయలు మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలి - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.

Mohan
APTF Updated at: December 30, 2022


విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల వద్ద వెయ్యి రూపాయలకు మించి నగదు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శు క్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగిన నేపథ్యంలో అంతకుమించి నగదు విధి నిర్వహణ సమయంలో ఉంచుకోవాల్సిన అవసరం లేదని ఉత్తర్వులలో పేర్కొంది. వెయ్యి రూపాయలకు మించి నగదు ఉంటే ఎంత ఉందో పేర్కొంటూ విధులకు హాజరయ్యే సమయంలోనే సంబంధిత అధికారి వద్ద డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. వాస్తవానికి ఇప్పటివరకు హ్యాండ్క్యాష్కు పరిమితి 500 రూపాయలుగా ఉంది. అయితే, ఆ నిబంధన దాదాపుగా అమలుకాలేదు. దాడులు చేసిన సమయంలో మాత్రం ఆ పరిమితిని ఎసిబి అధికారులు ప్రామాణికంగా తీసుకునేవారు. దీంతో ఇది రెండు విధాల దుర్వినియోగం అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమయ్యేది. ఈ నేపధ్యంలో హ్యాండ్ క్యాష్ మొత్తాన్ని పెంచాలన్న ప్రతిపాదన ఎసిబి నుండి కూడా ప్రభుత్వానికి అందింది. వీటిని పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు


PUBLIC  SERVICES  -   Declaration    of   Personal   Cash  by   the   Government Officials  at  the  time   of  reporting   to  duty  In  possession  -   Enhancing  from Rs.SOO/- to Rs.l000/-    - Orders  -  Issued.




G.O.Ms.No.162.                                                                     Dated:28/12/2022



  1.  Sub-rules  8(A)  and 8(8)  of rule-9  of the Andhra  Pradesh Civil Services (Conduct)  Rules, 1964  reads as follows:-
  2. "(8)(A)     The  Government   or any  authority   empowered   by them  in this behalf  may,  require   a Government   Servant  to  render  a full  and  true account     of  the  cash  found   in  his  possession  at  any  time   and  such account  shall  include   particulars    of  the   means   by   which   and  the sources from  which  such cash was acquired
  3. (8)(8)   The  Government   or  any  authority   empowered   by  them  in this behalf  may,  by general  or special order  require  a Government   servant on duty  not to  keep cash in his possession beyond  a specified  sum and to declare  the cash in his possession in the  manner  prescribed."
  4. In  the  G.O.  second  read  above,  orders  were  issued,  directing   that  all employees  of all  Departments   dealing  with  cash including   revenue  collecting Departments   shall  give  a declaration  as follows:
  5. Declaration   of personal  cash at the time  of reporting   to duty  if in excess of Rs.SOO/-.
  6. Cash may  be declared  while on tour  if in excess of Rs.10,OOO/-.
  7. In  the  letter   third   read  above,  the  Director   General,  Anti-Corruption Bureau  has sent  a proposal  to  the  Government   to  increase  the  ceiling  limit on possession  of personal  cash by the  Government   Officials  while  on duty  in office  from  Rs.500/-  to Rs.l000/-.
  8. After   careful   examination of  the   matter,    Government    consider   that now digital  payment  Apps are being used in general  and otherwise  also there is  no  need  to  keep  more   cash.   Accordingly, Government   direct   that   all Government    employees    of   all   Departments    dealing   with   cash   including revenue collecting   Departments   shall  give  a declaration   of  personal  cash at the  time  of  reporting   to  duty,   if  it  is  in  excess  of  Rs.1000/- (Rupees one thousand only).The declaration of cash  procedure   shall   be  followed   as usual.
  9. All  the   Departments    of  Secretariat,    Heads   of  Departments    and   District Collectors  shall   bring   these   orders    to  the  notice   of  all  concerned   Government Officials  and  implement    the  above   orders    scrupulously.

Click Here to Download  G.O.Ms.No.162


Jan-2023 నుండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలు

Jan-2023 నుండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలు

Mohan
APTF Updated at: December 26, 2022

        ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, హెచ్వోడీలు, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు సహా అన్ని క్యాడర్ల ఉద్యోగులకు ఇది తప్పనిసరి కానుంది. జనవరి 21 నుంచి సచివాలయం, అన్నిశాఖ HODలు, జిల్లా అధికారులకు.. జనవరి 16 నుంచి ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగులకు అమలు చేస్తామని సీఎస్ ఆదేశించారు.


GAD PU Attendance by Photography (Facial Recognition Based Attendance System)- Implementation of Attendance by Photography (FRBAS) to al! the employees of all levels, across the State - Orders Issued.


G.O.Ms.No.159 Dated:26-L2-2022


Click Here to Download G.O.Ms.No.159



Government in the G.O. 1st read above, introduced the e-office system and Biometric Attendance in Secretariat, Heads of Departments/ Autonomous Organisations and all the District offices in the State in order to provide transparent, efficient and time bound services to the public.


2. Government in the G.O.znd read above, have introduced the Attenda nce by Photog ra phy ( Facia I Recog n ition Based Attenda nce) to the Secreta ries to Govern ment of a ll the Depa rtments of Secreta riat. The ITE&C Department was requested to develop necessary application (Appbased) and bring the entire process operational.


3. Subsequently, Government in the G.O.3'd read above, have issued orders extending the Attendance by Photography (Facial Recognition based attendance) to all the Heads of Departments also. The ITE&C Department was requested to develop a mobile based application through APCFSS for capturing facial based attendance and to bring the entire process operationa I . Accord ing !y, a ll the Secreta ries to Govt., a nd Heads of Departments have enrolled and marking their attendance regularly. Fu rther, some depa rtments have sta rted im plementing it from Secreta ry level to Village level functionary. Now, Government have decided to implement it in all departments and across at all levels


4. Accordingly, Government hereby order to implement the Attendance by Photography (Facial Recognition Based Attendance System) to al! the employees of all the categories of Government offices across the State, i.e., State Secretariat, Heads of Departments, Autonomous Organizations, Collectorates, all Regional, Divisional and District offices, Local Bodies, Mandal, Village level offices, Village and Ward Secretariats, including the persons working on Contract and Out-sourcing basis, for the purpose of attendance and leave management (i.e., CL, Spl.C.L, oH). The Attenda nce by Photog ra phy ( Facia I Recog n ition Based nttenda nce System) shall be implemented to the employees working in the offices of Secretariat Departments, Heads of Departments and Distiict Offices w.e.f. 01-0I-2023, and in respect of employees of all other offices w.e.f. 16-0 L-2023.


5. The ITE&C Department is directed to take immediate action to develop a nd expa nd necessa ry Mobile Application th roug h And h ra Pradesh Centre for Financial Systems and Services (APCFSS) for all the employees of a bove sa id Offices for ca ptu ring Facia I Recog n ition Based Attenda nce, in consultation with the Departments concerned.


6. Government hereby designate the ITE&C Department as Nodal Department for implementation of Facial Recognition Based Attendance, development of required software, attending the technical and software related issues of the Departments and to bring the entire process operational by 01-01-2023 for Secretariat Departments, Heads of Departments and District Offices and by 16.0 L.2023 for all other Offices. The General Administration (PU) Department is the Monitoring Department for implementation of Attendance by Photography


7. The ITE&C Department, the MD & CEO, APCFSS, the Departments of Secretariat, all Heads of Departments, Collectorates, and the Offices as mentioned at para (4) above shall take immediate action accordingly.











DIRECT RECRUITMENT - RAISING OF UPPER AGE LIMIT BY 2 YEARS FOR ONGOING RECRUITMENT

Mohan
APTF Updated at: December 26, 2022

 DIRECT RECRUITMENT - RAISING OF UPPER AGE LIMIT BY 2 YEARS FOR

ONGOING RECRUITMENT OF SCT PCs (CIVIL / APSP) THROUGH SLPRB, AP.


[G.O.Ms.No.155, General Administration (Ser.A), 23rd December, 2022.]




సోషల్ మీడియా పోస్టులపై నమోదైన కేసులను రద్దు చేయండి అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.

Mohan
APTF Updated at: December 09, 2022

 సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు. F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి. సుప్రీంకోర్టు చలవతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.




ఉపాధ్యాయులను  నాన్-అకడమిక్ విధులకు (ఎలక్షన్, జన గణన etc) నియమించకూడదు.. గెజిట్ విడుదల

ఉపాధ్యాయులను నాన్-అకడమిక్ విధులకు (ఎలక్షన్, జన గణన etc) నియమించకూడదు.. గెజిట్ విడుదల

Mohan
APTF Updated at: November 29, 2022

 Deployment of Teachers for non-educational purposes G.O.Ms.No.185, School Education (Prog.II), 28th November, 2022


Click Here to Download G2697




సి ఎఫ్ ఎం ఎస్ కార్యకలాపాల వికేంద్రీకరణ లో భాగంగా కొన్ని ముఖ్య కార్యకలాపాలకు జిల్లా స్థాయిలోని అధికారులను బాధ్యులుగా చేస్తూ వారి బాధ్యతలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ

సి ఎఫ్ ఎం ఎస్ కార్యకలాపాల వికేంద్రీకరణ లో భాగంగా కొన్ని ముఖ్య కార్యకలాపాలకు జిల్లా స్థాయిలోని అధికారులను బాధ్యులుగా చేస్తూ వారి బాధ్యతలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ

Mohan
APTF Updated at: November 26, 2022

 Decentralisation of CFMS Functional Activities to District Treasuries & Accounts Officers (DTAOs) & PAOS (Works) / APAOS (Works) to act as Ex-Officio Assistant Project Directors of APCFSS - Orders - Issued G.O.Ms.No.204 Dated: 21-11-2022.


సి ఎఫ్ ఎం ఎస్ కార్యకలాపాల వికేంద్రీకరణ లో భాగంగా కొన్ని ముఖ్య కార్యకలాపాలకు జిల్లా స్థాయిలోని అధికారులను బాధ్యులుగా చేస్తూ వారి బాధ్యతలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ

For More Details 

Click Here to Download   G. O. Ms No -204



Village / Ward Secretariat శాఖలోని ఉద్యోగులకు నవంబర్-2022 నెలకు గాను బయోమెట్రిక్ అటెండెన్స్ ను శాలరీ పేమెంట్ కు లింక్ చేస్తూ ఉత్తర్వులు

Mohan
APTF Updated at: November 26, 2022

 Village / Ward Secretariat శాఖలోని ఉద్యోగులకు నవంబర్-2022 నెలకు గాను   బయోమెట్రిక్ అటెండెన్స్ ను శాలరీ  పేమెంట్ కు  లింక్ చేస్తూ ఉత్తర్వులు







Technical Education – The Andhra Pradesh Technical Education Service Rules, 2005- Amendment –Orders – Issued

Technical Education – The Andhra Pradesh Technical Education Service Rules, 2005- Amendment –Orders – Issued

Mohan
APTF Updated at: November 10, 2022

 Skills Development & Training Department - 


Technical Education – The Andhra Pradesh Technical Education Service Rules, 2005- Amendment –Orders – Issued


Click Here to Downlead Gazette No 1236 



CFMS ID నే APGLI నంబరు ఇచ్చే అవకాశం వున్నందున నూతన పాలసీల జారీ తాత్కాలికంగా నిలుపుదల

Mohan
APTF Updated at: November 09, 2022

 


ఈనెల జీతాలు ఏ జిల్లా వా రూ ఆ జిల్లాలోని ట్రెజరీలా ద్వారా  తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ నుంచి వచ్చిన Memo:18069

ఈనెల జీతాలు ఏ జిల్లా వా రూ ఆ జిల్లాలోని ట్రెజరీలా ద్వారా తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ నుంచి వచ్చిన Memo:18069

Mohan
APTF Updated at: May 21, 2022

 District Restructuring, 2022 – Provisional allocation of Posts of various Departments – Govt. Orders – Issued - DDO Codes allotted Memo:18069


Click Here to Download Memo:18069



ఏపీ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై జరిగిన సమావేశం లోసమస్యల పరిష్కారానికి అన్ని శాఖల లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు కోరుతూ ఉత్తర్వులు విడుదల చేసిన ఆర్థిక శాఖ .

Mohan
APTF Updated at: May 21, 2022

 Public Services - Finance Department - Contract personnel working in Government Departments & other Organizations in the State – Information called for -Reg

 

 



నూతన జిల్లాల ఏర్పాటు వలన STO ల పరిధిలోని మండలాలు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

నూతన జిల్లాల ఏర్పాటు వలన STO ల పరిధిలోని మండలాలు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Mohan
APTF Updated at: April 08, 2022

 GO Ms No 91 Interim mapping of Sub Treasuries


నూతన జిల్లాల ఏర్పాటు వలన STO ల పరిధిలోని మండలాలు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం


#DTA

#AP_NEWS


Click here to Download  GO Ms No 91



ఉమ్మడి జిల్లా కలెక్టరు, అధికారుల పరిధి లోనే పదోన్నతులు,  బదిలీలు ,  సీనియారిటీ జాబితాలు ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా నోడల్ అధికారుల నియామకం

ఉమ్మడి జిల్లా కలెక్టరు, అధికారుల పరిధి లోనే పదోన్నతులు, బదిలీలు , సీనియారిటీ జాబితాలు ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా నోడల్ అధికారుల నియామకం

Mohan
APTF Updated at: April 08, 2022

 

  Click Here to Download G.O.MS.No.24 GAD , Dt : 06.04.2022




రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయులు సాయత్రం ఒక గంట ముందు ఆఫీస్ / పాఠశాల వదిలి వెళ్ళుటకు అనుమతి ఉత్తర్వులు

Mohan
APTF Updated at: April 07, 2022

 Permission accorded to Muslim employees evening one hour in HOly  Festivals - Ramzan festival - permission to all the government servants, teachers,persons hired  on contract and outsourcing personal, who profess Islam to leave offices / schools early an hour in the evening from 03-04-2022 to 02-05-2022 accorded -orders -issued

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయులు 03.04.22 నుండి 02.05.22 వరకు సాయత్రం ఒక గంట ముందు ఆఫీస్ / పాఠశాల వదిలి వెళ్ళుటకు అనుమతి ఉత్తర్వులు






Medical reimbursement extension upto July 31 st 2022 , G.O no.192 dt 21-03-2022

Medical reimbursement extension upto July 31 st 2022 , G.O no.192 dt 21-03-2022

Mohan
APTF Updated at: March 23, 2022

 medical reimbursement extension upto July 31 st 2022.. from 1-08-2021 to 31-07-2022. Orders released G.O no.192 dt 21-03-2022

APTF 1938


Click Here to Download  G.O. Rt No.192 dt 21-03-2022

--------------

Department Medical Reimbursement Scheme under APIMA Rules, 1972 - Further extension of Medical Reimbursement Scheme from 01.08.2021 to 31.07.2022 to the employees and pensioners in parallel with Employee Health Scheme, duly following the comprehensive guidelines issued in the G.O.Rt.No.345, HM&FW (1.1) Department, dated:21.08.2018 - Orders - Issued.

-------------

  1. In the G.O .5th read above, the Government has issued orders extending the Medical Reimbursement facility to the employees & pensioners in parallel with Employee Health Scheme for a further period of one year i.e. from 01.08.2020 to 31.07.2021. 
  2.  In the reference 10th read above, the Chief Executive Officer, Dr.YSR Aarogyasri Health Care Trust, AP, Mangalagiri, Guntur District, has requested the Government to issue necessary orders for extending the Medical Reimbursement facility for a further period of one year beyond 31.07.2021, duly following the comprehensive guidelines issued in the G.O. 1st read above. 
  3. In the reference 11th read above, during the meeting of Ministers Committee held with representatives of the Employee Associations dated: 05-02-2022, a decision has been taken for extending the medical reimbursement scheme.
  4. Government after examination of the matter, hereby extend the Medical Reimbursement Scheme under APIMA Rules, 1972 from 01.08.2021 to 31.07.2022 to the employees and pensioners in parallel with Employee Health Scheme, duly following the comprehensive guidelines issued in the G.O. 1st read above. 
  5. This extension would be the last such extension, and no more extensions will be given. 
  6. The employees have represented that they have been facing the problem of hospitals turning away EHS patients. The Chief Executive Officer, Dr.YSR Aarogyasri Health Care Trust, AP, Mangalagiri, Guntur District, shall take further necessary action to ensure that Dr YSR Aarogyasri Health Care Trust is made accountable for putting in place systems to ensure that such and other complaints are addressed. 
  7. The Chief Executive Officer, Dr. YSR Aarogyasri Health Care Trust, AP, Mangalagiri, Guntur District shall take further necessary action in the matter
  8. This order issues with the concurrence of the Finance (FMU, HM&FW) Department vide their U.O.Note.No.FINO1-FMUOPC(HMF1)/65/2022-FMU HMFW, Computer .No:1662056 , Dated.17 /03/2022.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |