రిపబ్లిక్ డే-2018
సoదర్భoగా పాఠశాలలో ఈ క్రింది అంశాలలో పోటీలు నిర్వహిoచాలని AP, CSE, అమరావతి వారు ఉత్తర్వులు జారీ చేశారు.
*★Essay writing,*
*★Poems reading,*
*★Painting,*
*★Drawing,*
*★Elocution,*
*★Songs (దేశభక్తి గీతాలు),*
*★Sports & Games,*
*★జన్మభూమి కార్యక్రమంలో జరిగిన పోటీలకు కూడా బహుమతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేశారు.*
వీటికి నోడల్ ఆఫీసర్స్ గా HM,MEO, DyE.O, DEO లను నియమిoచారు.