APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » GOs & NOTIFICATIONS » సంక్రాంతి సెలవులు - వివరణలు

సంక్రాంతి సెలవులు - వివరణలు

Posted by APTF 1938
» GOs & NOTIFICATIONS
» Friday, 5 January 2018


*🌻సంక్రాంతి సెలవులు*  *వివరణలు*

*AS PER RULE 2(5) of GO MSNO 308 EDN DT 19.2.1970, THE SCHOOLS SHALL BE CLOSED FOR LONG TERM HOLIDAYS FOR A PERIOD OF TEN DAYS .*

*RC NO 1115 DT 2.3.66 THE SPL CL CAN BE GRANTED IN COMBINATION OF WITH ORDINARY CL PROVIDED THE TOTAL PERIOD OF ABSENCE, DOES NOT EXCEED 10 DAYS*

*IF DASARA/PONGAL HOLIDAYS ARE 9 DAYS� SHOULD NOT BE TREATED AS LONG TERM HOLIDAYS.HENCE THESE HOLIDAYS CAN BE PREFIXXED WITH ONE DAY CL/ SPLCL*

*G.O Ms No: 2465 Fin Dt: 23-12-1959 G.O Ms No: 2094 Fin Dt: 22-4-1960 (Annexure VII  Rule 85 Ruling (4) ) Casual leave may be combined with optional holidays or Sundays or other authorised holidays provided that the resulting period of absence from duty does not exceed ten days*.

*సంక్రాంతి/దసరా సెలవులు 9 రోజులు ఐన � స్కూల్ మూసివేసే రోజు లేదా తెరిచే రోజు  ఏదో  ఒక  రోజు C.L పెట్టుకోవచ్చును*. 

*సెలవులు 10 రోజులు మించితే మాత్రం మొత్తం అన్ని రోజులు eligible leave పెట్టుకోవాల్సిందే.*
*Rc.no:10324/E4-2/69 , 7.11.69  No* *prefix or suffix is allowed, when the SANKRANTI/DASARA holidays are not exeed14 days.*

*�Rc.815 , 1.9.99* *terminal holodays which exeed 14 days then , sanction the leave to which they are eligible.*
*�memo.86595/1210/FR-1/7 , 29.5.8* *permitted to use OCL to prefix/suffix to the summer vacation.*

*15 రోజులకు మించిన సెలవుల ను వెకేషన్ అంటారు.*
*15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు*.
*వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.*
*షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, ఓపెన్ రోజు తప్పక వెళ్లాలి.*
*షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.*
*వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు.*
*సంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.*
*C&DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999* 
*ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్(PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం కలదు.*
*చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును.*
( *CLమరియు CCL కాకుండా).*
*దసరా సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు రోజు,సెలవుల తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.*
*హాజరు కాకపోతే eligible leave పెట్టుకోవాలి(HPL/ML/EL/EOL).*

 *Rc.10324/E4-2/69 Dated 7-11-1969* 
*Prefixing or Suffixing is Not allowed for the Terminal Holidays not exceeding 15 Days. The Director of Public Instructions vide Rc.10324/E4-2/69 Dated 7-11-1969 has issued instructions that the terminal holidays cannot either be prefixed or suffixed to the leave. Hence It is clear that Teachers cannot Prefix or Suffix the Dasara and Sankranthi (Pongal) Holidays not exceeding 15 Days means No Leaves are allowed on Closing and Reopening days of the Dasara and Sankranthi Holidays if they are not exceeding 15 Days.Only the holidays notified in the Gazette can be prefixed or suffixed to the earned leave or half pay leave
x

Share this post in

1 comment:

  1. Unknown31 August 2018 at 17:22

    I wwan CCL standard go

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |