APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » EHAZARINST » SOFTWARES » బయోమెట్రిక్ పరికరాల పనితీరు గురించి వివరణ

బయోమెట్రిక్ పరికరాల పనితీరు గురించి వివరణ

Posted by APTF 1938
» EHAZARINST, » SOFTWARES
» Tuesday, 23 January 2018

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
మోహన్ దాస్. రాష్ట్ర కౌన్సిలర్

BIO-METRIC Devices రెండు రకాలు:
1. TAB (IRIS) Device
2. MANTRA Device (BOX Type)
పై రెండు devices లలో Attendance ను వేయవచ్చును.
రెండవది MANTRA Device తో – బాగా fast గా పని చేసుకోవచ్చు. మొదటి Device ను alternate గా వాడుకోవచ్చు. కొందరు ఉపాధ్యాయులు మొదటి device ను Teachers కొరకు మరియు రెండవది Students కొరకు అన్నది నిజం కాదు. 
SOFTWARE సమస్యలు – పైన ఇవ్వబడిన Devices లో వున్నా Softwares సరిగా పని చేయటం లేదు.
SOFTWARE పరిష్కారం – 
1. IRIS Device: 
ఇందులో మనకు 3 రకాల Softwares అవసరం వుంటుంది.
a. Google Play Stores
b. Google Play Services
c. AP-eHazar
మనకు ఇచ్చిన devices లో ఈ మూడు రకాల Softwares వున్నాయి. ఐతే AP-eHazar అనే App పనిచేయటం లేదు. 
AP-eHazar అనే Software పనిచేయుట కొరకు సూచనలు::
1. IRIS Device లో వున్నా AP-eHazar App ను UnIstall చేయవలెను.
2. ఇదివరకే High School లలో Mantra Devices (BOX) ను వాడుతున్నారు. వాటిని తెచ్చుకొని అందులోని AP-eHazar APP ను SHARE-IT App ద్వారా మనకు ఇచ్చిన Device లోకి వేసుకొని Install చేయవలెను. ఇది ఒక్క SOFTWARE సరిపోతుంది.  కావాలంటే Google Play Stores & Google Play Services ను కూడా Share-IT ద్వారా TAB లో వేసుకొని INSTALL చేసుకోవచు. 
3. Install పూర్తి అయిన తరువాత. అది Location ఇంకా ఇతర విషయాలు (Deny/Allow) అడుగుతుంది. అన్నింటికీ Allow చెయ్యండి.
4. ఇపుడు AP-eHazar App ను Open cheyyandi. 
5. IRIS (Tab) పని చేయటం మొదలు పెడుతుంది.

2. MANTRA (Thumb) Device :
ఇందులో 5 రకాల Softwares అవసరం వుంటుంది.
a. Google Play Stores.
b. Google Play Services.
c. AP-eHazar.
d. RD Services.
e. Mantra Management Client.
మనకు ఇచ్చిన devices లో ఈ ఐదు  రకాల Softwares వున్నాయి. ఐతే AP-eHazar అనే App పనిచేయటం లేదు. 
AP-eHazar అనే Software పనిచేయుట కొరకు సూచనలు::
1. పైన చెప్పిన విధంగానే Mantra Device లో వున్నా ఈ ఐదు (5) అన్ని APP ని UnIstall Cheyyandi.
2. ఇదివరకే High School లలో Mantra Devices (BOX) ను వాడుతున్నారు. . వాటిని తెచ్చుకొని  అందులోని 
(1)AP-eHazar APP ను (2) Google Play Stores ను (3) RD Services ను (4) Google Play Services ను (5) MANTRA Management Client ను -- SHARE-IT App ద్వారా మనకు ఇచ్చిన Device లోకి వేసుకొని ఒకదాని తరువాత ఒకటి  Install చేయవలెను. అలా తప్పని సరిగా  అన్ని(5) SOFTWARES ను INSTALL చేయవలెను. (కొన్ని Install అడుగుతుంది. కొన్ని Update అడుగుతుంది. కొన్ని Run అడుగుతుంది. Run అడిగినవాటిని Install అవసరం లేదు అని అర్థం)
3. Install పూర్తి అయిన తరువాత. అది Location ఇంకా ఇతర విషయాలు (Deny/Allow) అడుగుతుంది. అన్నింటికీ Allow చెయ్యండి.
4. ఇపుడు Mantra Management Client ని Open చెయ్యండి. ఇందులో మూడు విషయాలు గుర్తించాలి . (a) Internet Connection (b) Connection to Server (c) Connection to Device . ఈ మూడు Green color లో కి వచినపుడే Mantra Device సరిగా పనిచేస్తుందని నిర్దానన చేసుకోవాలి. 
5. Mantra Device బాగా పనిచేస్తుందని నిర్దారించు కున్నాక – AP-eHazar అనే APP ని Open చెయ్యాలి.
6. పైన చెప్పిన Device ని మొదటిసారి Open చేసినపుడు License అడుగుతుంది. దాని పైన Press చెయ్యండి. 
7. ఈవిదంగా ఇచ్చిన రెండు Devices ను వాడుకోవచ్చు.
అన్ని చేసినా HardWare సమస్యల వల్ల Devices పని చేయక పొవచ్చు.
1. SIM – Activation లో లేకపోవటం.
2. Device Not Connected సమస్యలు వున్నాయి.
3. Device – Not Registered.
4. Device Registered with Other School.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |