APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori SOFTWARES
Showing posts with label SOFTWARES. Show all posts
Showing posts with label SOFTWARES. Show all posts

6th to 9th classes 2018-19 Internal Marks Calculation Table

Mohan
APTF Updated at: March 22, 2019


No Objection Certificate (NOC) for Passport,

No Objection Certificate (NOC) for Passport,

Mohan
APTF Updated at: June 29, 2018




No objection certificate online procedure


No Objection Certificate (NOC) for Passport,
👉Passport కు అప్లై చేయుటకు ఆన్లైన్ లో NOC తీసుకోవాలి.
👉CSE వెబ్సైట్ లో లాగిన్ అయి అప్లికేషన్ పూర్తి చేసి 4 సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఈ క్రింది వెబ్సైట్ లో అప్లోడ్ చేయవలసిన సర్టిఫికేట్స్ పూర్తి వివరాలు వున్నవి


No objection certificate for passport through online CSE  website.

no mannual application only Online applications submit through CSE Website.

All Required Certificates UPLOAD THESE FOLLOWING CERTIFICATES

              PHOTO

  1. family  members certificate

  2. no pending certificate

  3. no pending vigilence/police cases certificate

  4. no dues form government certificate

  5. no pending loans certificate.   

NOC APPLICATION FOR PASSPORT CLICK HERE
CERTIFICATE OF FAMILY MEMBERS CLICK HERE
CERTIFICATE OF NO DUES CLICK HERE
CERTIFICATE OF NO PENDING VIGILANCE/POLICE CASE CLICK HERE

Employees Details Updation in tresury site

Employees Details Updation in tresury site

Mohan
APTF Updated at: June 24, 2018

Employees Details Updation

  1. Log on to https://treasury.ap.gov.in/aptry/index.php
  2. Click on Net Service to Public 
  3. Click on Employee Operations 
  4. Then click on Employee Account Number Entry 
  5. Now Enter Your Treasury ID as User ID 
  6. Then Click on Enter Button
  7. Now Enter Your Password again Re Enter Your Password now click on Login button
  8. Now Enter Your Employee PF or CPS Number, APGLI, PAN, Mobile Number and Email ID Then Click on Submit button 
మీ DDO Treasury Website Password  enter చేయాలి Password Default  గా 123456 ఉంటుంది

 Download Process

Click here to Update your Details in Treasury website 

Know your CFMS id Using 7 digit tresury ID

Mohan
APTF Updated at: June 02, 2018


Click Here for CFMS ID  using Tresury ID

OR   CLICK below for other ways

Know your CFMS ID and Employee details using  PAN / AADHAR/  BANK ACCOUNT / NAME

FORM OF APPLILCATION FOR SERVICE PENSION/FAMILY PENSION/RETIREMENTGRATUITY/SERVICE GRATUITY/COMMUTATION

FORM OF APPLILCATION FOR SERVICE PENSION/FAMILY PENSION/RETIREMENTGRATUITY/SERVICE GRATUITY/COMMUTATION

Mohan
APTF Updated at: April 11, 2018

CLICK HERE TO DOWNLOAD APPLICATION

MRC గ్రాంట్ మొత్తం:80,000/- కింది వానికి ఉపయోగించాలి

MRC గ్రాంట్ మొత్తం:80,000/- కింది వానికి ఉపయోగించాలి

Mohan
APTF Updated at: February 02, 2018

MRC గ్రాంట్
మొత్తం:80,000/-
కింది వానికి ఉపయోగించాలి

ఇంటర్నెట్ వినియోగ0 కోసం:12000/-
1000×12=12,000

MEO గారి సెల్ ఫోన్ వినియోగ0 కోసం:9000/-
750×12=9000

కరెంటు బిల్లులు కోసం:9000/-
750×12=9000

స్టేషనరీ,zerox, పోస్టేజీ ఖర్చులు:8500/-

HMs మీటింగ్ కి టీ-ఖర్చులు:3600/-
300×12=3600

కంప్యూటర్, ఫర్నిచర్ repare కోసం&సున్నం వేఇ0చటానికి:5000/-

మంచినీటి సౌకర్యం కోసం:6400/-

మరుగుదొడ్లు నిర్వహణ&MEO లకి FTA కోసం:6000/-

MEO లు 15 రోజులు స్కూళ్ళు విజిట్ చేసినందుకు:7500/-
750×10=7500

MRC సిబ్బంది TA ఖర్చులు:13,000/-

💐💐💐💐💐💐💐💐💐💐💐

💐స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్

కింది వాటికి ఖర్చు చేయాలి

⏯మొత్తం : 22,000/-

⏯కటింజెన్స్ గ్రాంట్:10,000/-
👉రిఫరెన్స్ బుక్స్ కొనుగోలుకు
👉CD ల కొనుగోలుకు
👉టీ&రిఫ్రెష్మెంట్స్ కోసం
👉zerox కోసం
👉మీటింగ్ నిర్వహణ కోసం


💧TA గ్రాంట్:5000/-
👉చైర్మన్ గారు స్కూల్స్ విజిట్ చేయడానికి నెలకు 500/- రవాణా ఖర్చు కోసం ఉపయోగించుకోవచ్చు(500×10=5000)
👉ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ HM లతో సమీక్ష సమావేశం నిర్వహించటానికి
👉స్కూళ్ళు పర్యవేక్షణ కోసం


💧TLM గ్రాంట్:7000/-
👉సమావేశాలలో TLM తయారు చేయటానికి కావాల్సిన సామాగ్రి కొనుగోలు కోసం
👉శాశ్వత TLM కొనుగోలు కోసం
👉సమావేశాలకు అవసరం ఐన సామాగ్రి కొనుగోలు కోసం వినియోగించుకోవాలి.

పాన్‌కార్డుల జారీకి నూతన విధానాలు

పాన్‌కార్డుల జారీకి నూతన విధానాలు

Mohan
APTF Updated at: February 02, 2018

ఉద్యోగుల కోసం ప్రత్యేక నిబంధనలు

ఆధునిక పద్ధతిలో కార్డుల జారీ

ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అవసరమైన పర్మనెంట్‌ అకౌంటు నంబరు (పాన్‌)కార్డులను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఆర్దిక అవసరానికి ఎంతో ఉపయోగపడే ఈ కార్డు ప్రాధాన్యత ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ప్రతి వారికి ఈ కార్డు అవసరం ఉన్పప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన వ్యవహారాలకు బ్యాంకు లావాదేవీలకు తప్పనిసరి చేశారు ఇందువల్ల ఉద్యోగుల జీవితాల్లో ఈ కార్డు ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఉద్యోగంలో చేరిన ప్రతివారు పాన్‌ కార్డును తీసుకోవడానికి  సిద్దపడుతుంటారు. ప్రభుత్వం నుంచి ఆధాయం పొందుతున్న వ్యక్తులు కార్డు కలిగి ఉండటం వల్ల ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో ఈ పాన్‌ కార్డులను  జారీ చేస్తుంటారు ఈ కార్డులను ఆదాయ పన్ను శాఖకు అనుసంధానం చేసి వారి నియంత్రణలో ఉంచడం వల్ల ఉద్యోగుల ఆదాయ వ్యయాలన్నీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.  ఇటీవల కాలంలో ఈ పాన్‌ కార్డును ఉద్యోగుల ఆధార్‌ కార్డుతో కూడా లింక్‌ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి. నిత్య జీవితంలో  ఉద్యోగులు ఉపయోగిస్తున్న రేషను కార్డు ఆధార్‌ కార్డు గుర్తింపుకార్డు ఏటీఎం కార్డుల కన్నా పాన్‌కార్డు ప్రాధాన్యత ఎంతో ఎక్కువైంది. ఉద్యోగులందరికి ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన విధించారు.

పాన్‌ కార్డు గురించి...

ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లిస్తున్న వారైనా తప్పనిసరిగా ఈ కార్డులను కలిగి ఉండాలి. ప్రతి కార్డుకు ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. అందులో ఉద్యోగి పుట్టిన సంవత్సరం సంఖ్య కూడా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఈ సంఖ్య ద్వారా ఉద్యోగి ఆర్థిక లావాదేవీలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణ కిందకు వస్తాయి. ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులు ప్రతి సంవత్సరం తమ ఆదాయ వ్యయాలకు సంబంధించిన రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందించడానికి పాన్‌కార్డు తప్పనిసరి. ఈ కార్డులను ఆధార్‌తో లింకు చేయడం వల్ల సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతోంది.

ఎలా తీసుకోవాలి

జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి పాస్‌ సర్టిఫికెట్‌, చిరునామా ధ్రువీకరణ. వ్యక్తిగత గుర్తింపు కార్డు, ఆధార్‌, ఓటరు కార్డు డ్రైవింగు లైసెన్సు పాస్‌ పోర్టు.ఆదాయపన్ను శాఖ నుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే పాన్‌ కార్డులను తీసుకోవాలి.యూటీఐ,యూటీ ఐటీఎఫ్‌ఎల్‌ సెంటర్లు కార్వే సంస్థ టిన్‌ వంటి సంస్థలకు ఈ పాన్‌కార్డులను జారీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ కేంద్రాలలో మాత్రమే కార్డుల కోసం  ధరఖాస్తులు చేసుకోవాలివెబ్‌సైట్‌ ద్వారా కూడా నేరుగా ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌కంటాక్సు ఇండియా డాట్‌ జిఓవి.డాట్‌ ఇన్‌కి దరఖాస్తు చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ యూటీఐఐటీఎల్‌ డాట్‌కాం లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టీఐఎన్‌.డాట్‌ ఎన్‌ఎస్‌డీఎల్‌ డాట్‌కాం వంటి సైట్‌లలో కూడా నమోదు చేసుకోవాలి.మీసేవా ఈసేవా కేంద్రాల ద్వారా పాన్‌కాక్డు కోసం ధరఖాస్తును పంపించడానికి అవకాశం లేదు.  పాన్‌కార్డు కోసం ప్రభుత్వ ప్రవేశపెట్టిన జిఎస్‌టీ పన్నుతో కలిపి రూ.110 మాత్రం చెల్లించవలసి ఉంటుంది.భారత దేశానికి చెంది  విదేశాలలో ఉంటున్న వారు కూడా అక్కడి నుంచి దరఖాస్తు చేసుకుని దీనిని పొందవచ్చు వారి విదేశీ చిరునామాకు పంపించడానికి రూ.910లు చెల్లించవలసి ఉంటుంది.అన్ని వివరాల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్న తర్వాత 15 రోజులకు ఇచ్చిన చిరునామాకు పాన్‌కార్డు  అందుతుంది.

కార్డు తప్పనిసరి చేసిన అంశాలు

రూ.2 లక్షలకు పైబడి బంగారం ఇతర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా పాన్‌కార్డును అందించాలిరూ.50. వేలకు పైబడి బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసినా ఒకేసారి రూ.50 వేలు విత్‌డ్రా చేసినా పాన్‌కార్డును ఇవ్వాలి.ఎల్‌ఐసీ ప్రీమియం సొమ్ముని ఒకేసారి రూ.50 వేలకు పైబడి  చెల్లిస్తున్నట్లయితే పాన్‌ నంబరును తప్పనిసరిగా అందించాలి.బ్యాంకుల నుంచి డెబిట్‌ కార్డులను క్రెడిట్‌ కార్డులను తీసు కోవాలంటే పాన్‌కార్డును లేదా నంబరును తెలియజే యాలి.కార్లు ఇతర పెద్ద వాహనాలను కొనుగోలు చేసే సమయంలో కూడా పాన్‌ కార్డును అందించవలసి ఉంటుంది.మ్యూచువల్‌ ఫండ్సులో పెట్టుబడులు పెట్టే  సమయంలో కూడా పాన్‌కార్డులను తప్పనిసరిగా జత చేయాలి.

ఉద్యోగులకు ప్రయోజనాలు

ఉద్యోగులకు పాన్‌కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇతర గుర్తింపు  కార్డుల మాదిరిగా ఈ కార్డును ఉపయోగించుకునే అవకాశం ఉందిఆదాయం పన్నుని చెల్లిస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు వారు ఏడాది కాలంలో చేసిన ఆర్థిక వ్యవహాలకు సంబంధించిన 26 ఏఎస్‌ స్టేట్‌మెంటును ఆదాయ పన్నుల శాఖ అధికారులు ఈ కార్డుదారులకు సంవత్సరానికి ఒకసారి పంపిస్తారు.ఆదాయపన్నుని చెల్లిస్తున్న ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మరుసటి సంవత్సరం మార్చి నెలాఖరు వరకు వారు జరిపిన ఆర్థిక లావాదేవీలకు రికార్డు చేసి జాబితా రూపంలో పంపిస్తారుఈ జాబితా ఆధారంగా ప్రతి సంవత్సరం ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ ఆదాయానికి సంబంధించి సమర్పించే ఫారం 16ను పంపించడానికి సులభతరం అవుతుందిఉద్యోగుల ఆస్తులకు చట్టబద్దత ఉంటుంది. ఈ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేస్తుండటం వల్ల మరింత భద్రత కలుగుతుంది.బ్యాంకులకు సంబంధించి అన్ని లావాదేవీలకు ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ కార్డుపై ఫొటోను కూడా వేస్తుండటం వల్ల అధికారిక గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.రానున్న కాలంలో పాన్‌కార్డును సిటిజన్‌ కార్డుగా కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది ఇందువల్ల ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

పాన్‌ కార్డు ఆధార్‌తో అనుసంధానం

ఉద్యోగులకు ఉన్న పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అను సంధానం చేసుకునే కార్యరక్రమాన్ని అధికారులు చేపడుతున్నారు. ఉద్యోగులు ఈ కార్డులను అధికారికంగా జారీచేసే సంస్థల వద్దకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని చేయించుకోవాలి. లేదా ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉన్న కంప్యూటర్ల ద్వారా కూడా ఎవరి మట్టుకు వారు అను సంధానం చేసుకునే అవకాశం ఉంది డిసెంబరు నెలాఖరులోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్‌ ఇన్‌కంటాక్సు ఇండియా డాట్‌ జిఓవి.డాట్‌ ఇన్‌ అనే వెబ్‌సైటులోకి వెళ్లి పాన్‌నంబరు ఆధార్‌ నంబరు నమోదు చేసి అనుసంధానం  చేసుకోవవచ్చు లేదా పాన్‌కార్డులను అధికారికంగా జారీ చేసే సంస్థల వద్దకు వెళ్లి అయినా ఈ కార్యక్రమాన్ని చేయించుకోవాలి.

వెసులుబాటు కల్పించాలి

ఉద్యోగుల పాన్‌ కార్డుల జారీ విషయంలో వెసులుబాట్లు కల్పించాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ కార్డులను తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఏజెంట్లను సంప్రదించకుండా ఆయా శాఖాధిపతులే కార్యక్రమాలను చేపట్టడానికి ఏర్పాట్లుచేయాలి. పాన్‌ కార్డును అధికారిక గుర్తింపు కార్డుగా ప్రభుత్వం ప్రకటించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

-జి.శ్రీనివాస్‌, సైన్స్‌ టీచర్‌, రైల్వే హైస్కూలు విశాఖపట్నం


ఆధార్‌ లింక్‌పై అవగాహన కల్పించాలి

పాన్‌కార్డును ఆధార్‌ కార్డుతో లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం గడువు నెలాఖరుతో ముగుస్తోంది. సమయం తక్కువగా ఉన్నందున వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలి. అనుసంధానం గురించి చాలామందికితెలియదు. పాన్‌ కార్డులు జారీచేసే అధికారిక కేంద్రాలు విశాఖలో మాత్రం ఉన్నాయి.  గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్న ఉద్యోగులకు చాలా ఇబ్బంది అవుతుంది వివిధ శాఖాధిపతులు ఈ అనుసంధాన కార్యక్రమం చేసేలా ఆదేశాలు జారీ చేయాలి.      

EHS_Hospitals_List.pdf

Mohan
APTF Updated at: January 23, 2018


STEPS FOR CREDIT OF OUR REGULAR SALARIES TO OUR ACCOUNTS

STEPS FOR CREDIT OF OUR REGULAR SALARIES TO OUR ACCOUNTS

Mohan
APTF Updated at: January 23, 2018

💰STEPS FOR CREDIT OF OUR REGULAR SALARIES TO OUR ACCOUNTS 💰*
Tc
ALL OF US MUST AWARE OF THESE STEPS

1⃣.SALARY MUST BE PREPARE IN AP CYBER TREASURY WEBSITE BY CONCERNED DDO .
               ⬇
2⃣.AFTER GENERATING SALARY TREASURY BILL REPORT NUMBER WILL BE ALLOTTED IN WEBSITE.
               ⬇
3⃣.THIS BILL WILL SUBMITTED IN TREASURY WITH ALL 3 SETS OF SHEDULES(APGLI,CPS,ZPGPF,PT,IT,EHF,GIS etc.)
(NEARLY 200 PAGES)
                  ⬇
4⃣.AFTER INITIAL OF STO TOKEN NUMBER WILL BE ISSUED TO THAT BILL BY TREASURY OFFICIALS.
                ⬇
5⃣.THEN SALARY ENTRIES OF EVERY TEACHER MUST BE ENTER IN FLY LEAF BOOKS WHICH WERE IN TREASURY.
               ⬇
6⃣.AFTER VERIFICATION OF THE BILL BY CONCERNED CLERK HE WILL GIVE PASS ORDER AND SENT TO STO TABLE .
               ⬇
7⃣.THEN STO WILL VERIFY AND GIVE PASS ORDER TO THAT BILL AND SENT TO COMPUTER SECTION.
                 ⬇
8⃣.IN COMPUTER SECTION  BILL WILL GET   AUDIT TWO TIMES AND SENT TO BANK LIST.THEN IT WILL SENT TO BANK BY CONCERNED CLERK.
                  ⬇
9⃣.THEN BANK OFFICIALS HAVE TO CREDIT TOTAL NET  AMOUNT INTO SUBTREASURY OFFICER ACCOUNT.
                ⬇
🔟.AFTER THAT STO SIR WILL HAVE TO CLEARED THAT TOTAL AMOUNT IN VARIOUS INDIVIDUAL ACCOUNTS OF TECHER

 *Bills....submite..... Dates*
*salary bills...... 17--25*
*arrears bills......05--10*
*ELs  bills.   ...... 05--08*
*Medical bills.... 11--20*

బయోమెట్రిక్ పరికరాల పనితీరు గురించి వివరణ

బయోమెట్రిక్ పరికరాల పనితీరు గురించి వివరణ

Mohan
APTF Updated at: January 23, 2018

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
మోహన్ దాస్. రాష్ట్ర కౌన్సిలర్

BIO-METRIC Devices రెండు రకాలు:
1. TAB (IRIS) Device
2. MANTRA Device (BOX Type)
పై రెండు devices లలో Attendance ను వేయవచ్చును.
రెండవది MANTRA Device తో – బాగా fast గా పని చేసుకోవచ్చు. మొదటి Device ను alternate గా వాడుకోవచ్చు. కొందరు ఉపాధ్యాయులు మొదటి device ను Teachers కొరకు మరియు రెండవది Students కొరకు అన్నది నిజం కాదు. 
SOFTWARE సమస్యలు – పైన ఇవ్వబడిన Devices లో వున్నా Softwares సరిగా పని చేయటం లేదు.
SOFTWARE పరిష్కారం – 
1. IRIS Device: 
ఇందులో మనకు 3 రకాల Softwares అవసరం వుంటుంది.
a. Google Play Stores
b. Google Play Services
c. AP-eHazar
మనకు ఇచ్చిన devices లో ఈ మూడు రకాల Softwares వున్నాయి. ఐతే AP-eHazar అనే App పనిచేయటం లేదు. 
AP-eHazar అనే Software పనిచేయుట కొరకు సూచనలు::
1. IRIS Device లో వున్నా AP-eHazar App ను UnIstall చేయవలెను.
2. ఇదివరకే High School లలో Mantra Devices (BOX) ను వాడుతున్నారు. వాటిని తెచ్చుకొని అందులోని AP-eHazar APP ను SHARE-IT App ద్వారా మనకు ఇచ్చిన Device లోకి వేసుకొని Install చేయవలెను. ఇది ఒక్క SOFTWARE సరిపోతుంది.  కావాలంటే Google Play Stores & Google Play Services ను కూడా Share-IT ద్వారా TAB లో వేసుకొని INSTALL చేసుకోవచు. 
3. Install పూర్తి అయిన తరువాత. అది Location ఇంకా ఇతర విషయాలు (Deny/Allow) అడుగుతుంది. అన్నింటికీ Allow చెయ్యండి.
4. ఇపుడు AP-eHazar App ను Open cheyyandi. 
5. IRIS (Tab) పని చేయటం మొదలు పెడుతుంది.

2. MANTRA (Thumb) Device :
ఇందులో 5 రకాల Softwares అవసరం వుంటుంది.
a. Google Play Stores.
b. Google Play Services.
c. AP-eHazar.
d. RD Services.
e. Mantra Management Client.
మనకు ఇచ్చిన devices లో ఈ ఐదు  రకాల Softwares వున్నాయి. ఐతే AP-eHazar అనే App పనిచేయటం లేదు. 
AP-eHazar అనే Software పనిచేయుట కొరకు సూచనలు::
1. పైన చెప్పిన విధంగానే Mantra Device లో వున్నా ఈ ఐదు (5) అన్ని APP ని UnIstall Cheyyandi.
2. ఇదివరకే High School లలో Mantra Devices (BOX) ను వాడుతున్నారు. . వాటిని తెచ్చుకొని  అందులోని 
(1)AP-eHazar APP ను (2) Google Play Stores ను (3) RD Services ను (4) Google Play Services ను (5) MANTRA Management Client ను -- SHARE-IT App ద్వారా మనకు ఇచ్చిన Device లోకి వేసుకొని ఒకదాని తరువాత ఒకటి  Install చేయవలెను. అలా తప్పని సరిగా  అన్ని(5) SOFTWARES ను INSTALL చేయవలెను. (కొన్ని Install అడుగుతుంది. కొన్ని Update అడుగుతుంది. కొన్ని Run అడుగుతుంది. Run అడిగినవాటిని Install అవసరం లేదు అని అర్థం)
3. Install పూర్తి అయిన తరువాత. అది Location ఇంకా ఇతర విషయాలు (Deny/Allow) అడుగుతుంది. అన్నింటికీ Allow చెయ్యండి.
4. ఇపుడు Mantra Management Client ని Open చెయ్యండి. ఇందులో మూడు విషయాలు గుర్తించాలి . (a) Internet Connection (b) Connection to Server (c) Connection to Device . ఈ మూడు Green color లో కి వచినపుడే Mantra Device సరిగా పనిచేస్తుందని నిర్దానన చేసుకోవాలి. 
5. Mantra Device బాగా పనిచేస్తుందని నిర్దారించు కున్నాక – AP-eHazar అనే APP ని Open చెయ్యాలి.
6. పైన చెప్పిన Device ని మొదటిసారి Open చేసినపుడు License అడుగుతుంది. దాని పైన Press చెయ్యండి. 
7. ఈవిదంగా ఇచ్చిన రెండు Devices ను వాడుకోవచ్చు.
అన్ని చేసినా HardWare సమస్యల వల్ల Devices పని చేయక పొవచ్చు.
1. SIM – Activation లో లేకపోవటం.
2. Device Not Connected సమస్యలు వున్నాయి.
3. Device – Not Registered.
4. Device Registered with Other School.

మెడికల్  రీయింబర్స్ మెంట్   (MR)ఆన్లైన్ విధానం

మెడికల్ రీయింబర్స్ మెంట్ (MR)ఆన్లైన్ విధానం

Mohan
APTF Updated at: January 23, 2018

*🖥మెడికల్  రీయింబర్స్ మెంట్   (MR)ఆన్లైన్ విధానం*

*🍥వైద్య ఖర్చులు 50,000రూ పైబడిన టీచర్లు అందరూ విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.*

*🍥ముందుగా మన MR కి సంబంధించిన డిశ్చార్జి సమ్మరీ, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, essentiality సర్టిఫికెట్, డిపెండెంట్ సర్టిఫికెట్ పిడిఎఫ్ ఫార్మాట్ లో 6kb నుండి 1mb సైజు లోపు ఉండేటట్లు స్కాన్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి.*

*🍥ఇపుడు www.cse. ap. gov. in వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.*

*🍥ఎడమ వైపు ఉన్న లింక్ లో E-office పై క్లిక్ చేయగానే కుడివైపు MR approvals కనబడుతుంది.దీనిపై క్లిక్ చేయాలి.*

*🍥వెంటనే స్క్రీన్ పై ఒక బాక్స్ కనబడుతుంది.అందులో యూజర్ name, పాస్స్వర్డ్ మరియు క్యాప్చ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.*

*🍥యూజర్ name - టీచర్ పని చేస్తున్న స్కూల్ dise కోడ్.*

*🍥పాస్స్వర్డ్ -Admin@2818(first 4 digits in school dise code)*

*🍥వెంటనే స్కూల్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో MR సెలెక్ట్ చేసుకోవాలి.*

*🍥వెంటనే ఎంప్లాయ్ టైప్ దగ్గర inservice or pensioner సెలెక్ట్ చేయాలి.*

*🍥ఇపుడు స్క్రీన్ పై ఎంప్లాయ్ అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయగానే ఆ స్కూల్లో పనిచేస్తున్న అందరి పేర్లు display అవుతాయి.*

*🍥ఇపుడు టీచర్ name సెలెక్ట్ చేసుకోవాలి.వెంటనే క్లెయిమ్ ఫారం వస్తుంది.*

*🍥ఇందులో టీచర్ పేరు, టీచర్ ID NO, ఆధార్ నంబర్, పుట్టినతేదీ, ఫోన్ నెంబర్ డీ ఫాల్ట్ గా ఉంటాయి.*

*🍥క్లెయిమ్ ఫారం లో స్కూల్ వివరాలు, personal details, అడ్రస్,పేషెంట్ వివరాలు, హాస్పిటల్ వివరాలు పూర్తిచేసి proof in support of claim documents అప్లోడ్ చేయాలి.*

*🍥documents లో బిల్ నంబర్, తేదీ లను పూర్తి చేసి డిశ్చార్జ్ సమ్మరీ,essentiality సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, dependent సర్టిఫికెట్ లను అప్లోడ్ చేయాలి.*

*🍥ఆనంతరం సబ్మిట్ నొక్కాలి.వెంటనే స్క్రీన్ పై successfully అని వస్తుంది.*


*🍥దీనిని ప్రింట్ తీసుకొని దానిని DDO ద్వారా MR క్లెయిమ్ దరఖాస్తు కి జతచేసి CSE కి పంపాలి.*

మధ్యాహ్న భోజన పథకం ఎసెమ్మెస్(SMS) పంపు విధానం:

మధ్యాహ్న భోజన పథకం ఎసెమ్మెస్(SMS) పంపు విధానం:

Mohan
APTF Updated at: January 22, 2018

_*👇👇మధ్యాహ్న భోజన పథకం ఎసెమ్మెస్(SMS) పంపు విధానం:*_

_*Mid Day Meals ఎస్సెమ్మెస్  Delivery కాకపొతే ఏమి చెయ్యాలి??*_

_*మొదట 3 సార్లు ఎస్సెమ్మెస్ పంపుటకు try చెయ్యాలి.డెలివరీ కాకుండా confirmation మెసెజ్ రాని ఎడల, వెంటనే మీ మండల విద్యా ధికారి ఆఫీసులొ ఉండే computer operator కి విషయాన్ని తెలియజేసి, MDM website లొ తమ పాఠశాల MDM హాజరుని update చెయ్యమని చెప్పాలి.*_

_*MDM SMS ఎందుకు పంపాలి??*_

_*MDM పధకం భారత ప్రభుత్వ పధకం.దీన్ని కేంద్ర  బృందం పర్యవేక్షిస్తుంది. ఎపటికప్పుడు అవసరాలకి అనుగుణంగా Budget కేటాయింపులు జరుగుతాయి.బడి విద్యార్ధుల హాజరుకి అనుగుణంగా బియ్యం సరఫరా చెయ్యలి.*_

_*కావున ఆ గణన చెయ్యాలంటె హాజరు  శాతం అవసరం.  మీరు SMS పంపకపొతే మీ బడి హాజరు ప్రభుత్వ రికార్డుల లో  నమోదు కాదు. దీని వలన Budget కేటాయింపులకి విఘాతం కలిగె అవకాశం  ఉంది. కావున మన బడి విద్యార్ధుల ఆకలి తీర్చె బాధ్యత మనదే అవుతుంది కదా. మన బాధ్యత మనం నిర్వహిద్దాము. మనకు రావలసిన MDM Budget కేటాయింపులు సరిగా జరిగేటట్టు మనమే చూసుకుందాం.*_

_*MDM SMS రోజు ఎప్పుడు పంపాలి?*_

_*రోజు  మధ్యాన్నం 1.30 వరకు విద్యార్ధుల మధ్యాహ్న  భొజనం అయిపొతుంది. కావున 1. 30 లొపల పంపిస్తే మన విద్యార్ధులకు  మనం న్యాయం చెస్తున్నట్టుగా, మన బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నట్టుగ భావించవచ్చు.*_ 

_*MDM SMS పంపిచకపోతే  ఏమి  జరుగుతుంది?*_

_*Budget మరియు సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగి, గణన అనేది అధికారులకు అర్ధం కాదు.దీని వలన అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుంది.తద్వారా విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంది.*_

_*పై విషయాలని దృష్టిలో  పెట్టుకుని Head Masters అందరూ MDM SMS తప్పక పంపగలరని మనవి*_

_**************************
_*మధ్యాహ్న భోజనం వివరాలు SMS ద్వారా పంపే విధానం:*_

_*రిజిస్ట్రేషన్ కొరకు పాఠశాల HM గారి సెల్ నుండి MDM A అని టైపు చేసి 15544 నెంబర్ కు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..*_

_*Ex: MDM A  to 15544 రిజిస్ట్రేషన్ అయినట్లుగా ధృవీకరణ sms వస్తుంది.*_

_*మధ్యాహ్న భోజన వివరాలు రోజువారీ పంపడానికి  MDM అని టైపు చేసి మధ్యాహ్న భోజనం చేసిన పిల్లల సంఖ్య టైపు చేసి 15544 నెంబర్ కు పంపాలి..*_

_*Ex:- MDM A  to 15544*_

_*మధ్యాహ్న భోజన వివరాలు రిసీవ్ అయినట్టు ధృవీకరణ  కూడా వస్తుంది.*.._

_*HM సెల్ నెంబర్ లో మార్పు,రిజిస్ట్రేషన్ సమస్యల కొరకు*_
_*N.Sridhar. DPO,O/o-DSE, HYDERABAD*_
_*గారిని సెల్ నెంబర్:9618403032 లో సంప్రదించగలరు*_
***************************
_*If Mid day meals not served during non public holidays. following codes must be sent as shown below*_

_*(మధ్యాహ్న  భోజనం వడ్డించలేకపోతే కారణం & code)*_

_*1.Food grains not available (Rice)*_
    _*MDM 0 1*_
_*2. Cook not available*_
      _*MDM 0 2*_
_*3. Fuel not available*_
      _*MDM 0 3*_
_*4. Centralized supply                                     problem(HYD)*_
     _*MDM 0 4*_
_*5.Optional/local Holiday*_
     _*MDM 0 5*_
_*6. Other reason*_
     _*MDM 0 6*_

మన నెలవారీ వేతనాలు టోకెన్ నెంబర్ తో సహా తెలుసుకోనే విధానం చూడండి

మన నెలవారీ వేతనాలు టోకెన్ నెంబర్ తో సహా తెలుసుకోనే విధానం చూడండి

Mohan
APTF Updated at: January 19, 2018

ఏపీటీఎఫ్
మోహన్ దాస్

*మన నెలవారీ వేతనాలు టోకెన్ నెంబర్ తో సహా తెలుసుకోనే విధానం చూడండి.* 
 ముందుగా మీ ప్లే స్టోర్ నందు Es file Exploer అనే యాప్ డౌన్  లోడ్ చేసుకున్నాక Chrome వెబ్ సైట్ లో కెళ్లి https://treasury.ap.gov.in/ddoreq/index.php?service=lpccreationtot డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి ట్రెజరీ నంబర్ టైప్ చేసి Excel report క్లిక్ చేస్తే శాలరీ వివరాలు మొత్తం డౌన్ లోడ్ అవుతాయి. కానీ అందులో ఓపెన్ కావు. 
   అపుడు Es file explorer ఓపెన్ చేసి download అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో మన శాలరీ పూర్తి వివరాలు(జనవరి 2015 నుండి ప్రస్తుత నెల వరకు) టోకెన్ నెంబర్ తో సహా తెలుసుకోవచ్చు.

So salary details తెలుసుకోవాలంటే 
🌎Crome 
🌎EsFile Explorer 
🌎UcBrowser/Firefox.
  పై 3 Apps ఉండాలి.

SBI అకౌంట్ ని ఆన్ లైన్ ద్వారా వేరొక శాఖకు బ‌దిలీ చేయు విధానం:

SBI అకౌంట్ ని ఆన్ లైన్ ద్వారా వేరొక శాఖకు బ‌దిలీ చేయు విధానం:

Mohan
APTF Updated at: January 19, 2018

ఏపీటీఎఫ్
ప్రాయోజిత సమాచారం

💦SBI అకౌంట్ ని ఆన్ లైన్ ద్వారా వేరొక శాఖకు బ‌దిలీ చేయు విధానం:💦

*◆మొద‌ట www.onlinesbi.com ఓపెన్ చేయాలి.*

*◆ప‌ర్స‌న‌ల్ బ్యాకింగ్‌ను ఎంచుకుని లాగిన్ వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.*

*◆నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయిన త‌ర్వాత ఈ-స‌ర్వీసెస్ ఎంచుకోవాలి.*

*◆అక్క‌డ అందుబాటులో ఉన్న సేవ‌ల్లో ట్రాన్స్‌ఫ‌ర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్స్‌పై నొక్కాలి.*

*◆ఇప్పుడు మీ ఖాతా నంబ‌రు, బ్రాంచీ వివ‌రాలు వంటివి ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.*

*◆ఒక‌వేళ ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాలున్నా ఆ వివ‌రాల‌న్నీ మీ ముందుంటాయి.*

*◆ఏ అకౌంట్‌ను వేరే బ్రాంచీకి మార్చాల‌నుకుంటున్నారో అక్క‌డ కొత్త‌ బ్రాంచీ కోడ్ ఎంట‌ర్ చేయాలి.*

*◆కోడ్ ఆధారంగా బ్రాంచీ పేరు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.*

*◆క‌న్‌ఫ‌ర్మ్ బ‌ట‌న్‌పై నొక్కితే, మీ న‌మోదిత మొబైల్ నంబ‌రుకు OTP వ‌స్తుంది.*

*◆త‌ర్వాతి పేజీలో OTP ఎంట‌ర్ చేసి క‌న్‌ఫ‌ర్మ్ నొక్కాలి.*

*◆అక్క‌డ తెర‌పై వ‌చ్చే సందేశంలో మీ బ్రాంచీ ట్రాన్స్‌ఫ‌ర్ అభ్యర్థ‌న విజ‌యవంతం అయిన‌ట్లు తెలుస్తుంది.*

*◆పొదుపు ఖాతాల్లో మొబైల్ నంబ‌రు రిజిస్ట‌ర్ అయి ఉంటేనే ఖాతా బ‌దిలీ సాధ్య‌మ‌వుతుంది.*

*◆ఖాతా బ‌దిలీ ఆన్‌లైన్‌లో చేయాలంటే మీకు క‌చ్చితంగా నెట్ బ్యాంకింగ్ సౌక‌ర్యం ఉండాలి.*

*◆కేవైసీ వివ‌రాల వెరిఫికేష‌న్ కాని, ఇన్ఆప‌రేటివ్ ఖాతాల‌కు ఇది సాధ్య‌ప‌డ‌దు.*

*◆బ్రాంచీ కోడ్‌ను మొద‌టే సిద్దంగా ఉంచుకోవాలి.*

*◆ఖాతా బ‌దిలీ అవాలంటే దాదాపు వారం రోజులు ప‌డుతుంది.*

గ్రూపు ఇన్స్యూరెన్స్ స్కీమ్ ( GIS) - సమగ్ర వివరణ

గ్రూపు ఇన్స్యూరెన్స్ స్కీమ్ ( GIS) - సమగ్ర వివరణ

Mohan
APTF Updated at: November 21, 2017

గ్రూపు ఇన్స్యూరెన్స్ స్కీమ్ - సమగ్ర వివరణ

 *గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం(GIS)*

*ఇది 1.11.84 లో ప్రవేశ పెట్టబడింది*
  
*1.11.84 తర్వాత ఉద్యోగం లో చేరిన వారు తదుపరి నవంబర్ నుండి మాత్రమే సభ్యులు అవుతారు*
  
 *ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో పొందిన రెగ్యులర్ ప్రమోషన్ లేక నియామకం వల్ల అతని వేతన స్కేల్ గరిష్ట పరిస్థితి మారిననూ తదుపరి నవంబర్ నుండి మాత్రమే అతని సభ్యత్వం గ్రూపు మారుతుంది*
  
*ఎయిడెడ్ వారికి జులై నుండి మాత్రమే మారుతుంది*

 *ఉద్యోగి చెల్లించే ప్రతి 10రూ లలో 3.125రూ ఇన్సూరెన్స్ ఖాతాకు, 6.875రూ సేవింగ్స్ ఖాతాకు జమ చేస్తారు*
  
*ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతని సభ్యత్వ గ్రూప్ ను బట్టి ఎంత రుసుం చెల్లిస్తున్నారో అన్ని వేల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ మొత్తం తో పాటు సేవింగ్స్ మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తారు*
  
*ఉద్యోగి రిటైర్డ్ ఐనా లేక రాజీనామా చేసినా సేవింగ్స్ మొత్తాన్ని మాత్రమే GPF కి వర్హించే వడ్డీ రేటుతో కలిపి చెల్లిస్తారు*

 *ఎయిడెడ్ టీచర్ల కి LIC వారే నేరుగా ప్రీమియం వసూలు చేసి, చనిపోయిన వారికీ డబ్బు చెల్లిస్తారు*

 *చెల్లింపు విధానం*

 *జీఓ.148 తేదీ:6.6.12 ప్రకారం ఉద్యోగి రిటైర్డ్ ఐనా మరణించినా GIS పథకం కింద అతడు చెల్లించిన ప్రతి యూనిట్ కి సేవింగ్స్ ఖాతా నుండి 3 పట్టికలలో చూపిన విధంగా చెల్లించబడును*

 *ఈ పట్టికలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం విడుదల చేయును*
  
*1) పథకంలో చేరి 31.10.94 నాటికి పూర్తి ఐన సంవత్సరం లను బట్టి ఆనాటి కి సేవింగ్స్ ఖాతాలో వడ్డీ తో సహా గల నిల్వ మొత్తం ను table-1 నుండి గుర్తించాలి*

 *2) సభ్యత్వం ముగియు నాటికి సదరు నిల్వ మొత్తం పై లభించెడి వడ్డీని table-2 గా గుర్తించాలి*
  
*3) 1.11.94 నుండి సభ్యత్వం ముగియు నాటికి లభించే వడ్డీ తో కూడిన సేవింగ్స్ మొత్తం ను table-3 గా గుర్తించాలి*
  
*ఈ మూడింటిని కలుపగా వచ్చు మొత్తం ఒక యూనిట్ కి చెల్లించబడే మొత్తం తెలుస్తుంది*
  
*ప్రతి సంవత్సరం GPF కి చెల్లించే వడ్డీని దీనికి వర్తింపజేస్తారు*
  
*GIS కాంట్రిబ్యూషన్ రేట్లు*

 *scale 18030 and above--GroupA --units8--120/-*
  
*scale 11860--42590--      GroupB- -units4--60/-*

scale--8440--32200--   GroupC- -units2--30/-                                           
scale    6700--23650--      GroupD--units1--15/-*

Teachers Useful Forms

Teachers Useful Forms

Mohan
APTF Updated at: November 14, 2017


S.NO  TYPE OF FORM/ APLLICATION           DOWNLOAD LINK
1 Applicatio For SMC Account Change DOWNLOAD
2 RECORDs & REGISTERS for
PRIMARY & UP SCHOOLS
DOWNLOAD
3 సరెండర్ లీవు దరఖాస్తు  Word File Download
4 Application For Festival Advance DOWNLOAD
5 MEDICAL CERTIFICATE DOWNLOAD
6 PF LOAN APPLICATION DOWNLOAD
7 PF ADVANCE STAMPED RECEIPT DOWNLOAD
8 LPC Request letter DOWNLOAD
9 APGLI  DDO Covering letter DOWNLOAD
10 APGLI PROPOSAL FORM DOWNLOAD
11  OD letter For Departmental Test DOWNLOAD
12 Surrender leave (EL) Application DOWNLOAD
13
Application for sanction of temporary
 advance from zppf
DOWNLOAD
14 NPS – PAN & AADHAAR UPDATION FORM DOWNLOAD
15 Cell Cell
16 Cell Cell
17 Cell Cell
18 Cell Cell
19 Cell Cell
20 Cell Cell

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |