చారిత్రాత్మక సిపిఎస్ ఐక్య పోరాటంలో ఏపీటీఎఫ్ ప్రధాన భాగస్వామ్యం.
పోరాటానికి ఉవ్వెత్తున ఎగిసిపడిన సిపీఎస్ వ్యతిరేకత.
ప్యాప్టో ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన సి.పీఎస్ వ్యతిరేక పోరాట జాతా. ర్యాలీలో ప్రసంగిస్తూన్న రాష్ట్ర అధ్యక్షుడు, ప్యాప్టో నాయకులు
కె. వెంకటేశ్వరరావు గారు. అగ్రభాగాన చిత్తూరు జిల్లా నేతలు చెంగలరాయ మందడి, కార్యకర్తలు
-------------------------
 |
| చిత్తూరుజిల్లా కుప్పం నుండి ప్రారంభమేన సిపియస్ జాతా,మాట్లాడుతున్న ఫెడరేషన్ అధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు గారు |
CPS JATHA @ KURNOOL DIST
 |
| క్విట్ సిపిఎస్ జాతా లో భాగంగా ప్రసంగిస్తున్న టువంటి జి హృదయ రాజ్ ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ |
CPS JATA at NELLORE DIST
-------------------------------