APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » EXAMS » Navodaya Entrance Exam 2019 Notification

Navodaya Entrance Exam 2019 Notification

Posted by APTF 1938
» EXAMS
» Friday, 5 October 2018

Navodaya Entrance Exam 2019 Notification
Admission to the Class VI during the Academic Year 2019-20 through Jawahar Navodaya Vidyalaya Selection Test 2019 Notification Released 

Eligibility

Studying in Class V in Academic Session 2018-19 and completing the Session from Govt / Govt Regd Schools in the Same District where JNV is fuctioning and to which candidate is seeking admission
Studied fullAcademic Session in each Class and Passed classes III & IV from Govt/Govt Regd School
Born Between 01.05.2006 to 30.04.2010
Important Dates

Online Application Starts on 01.10.2018
Online Application Ends on 30.11.2018
Date of Examination 30.03.2019

పరీక్ష విధానం 
 ఈ ప్రవేశ పరీక్ష మూడు విభాగాలుగా ఉంటుంది.ప్రతి విభాగంలో లఘు ప్రశ్నలు (ఆబ్జెక్టివ్‌ టైప్‌) ఉంటాయి.
మేధాశక్తిపై 50 మార్కులకు 50 ప్రశ్నలు 60 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది. గణితంపై 25 ప్రశ్నలు 25 మార్కులకు 30 నిమిషాల కాలవ్యవధి, భాషా పరిజ్ఞానంపై 25 ప్రశ్నలకు 25 మార్కులు 30 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది.
మొత్తం 2 గంటలలో మూడు విభాగాల ప్రశ్నలతో బుక్‌లెట్‌ అందజేస్తారు. సమాధాన పత్రంలోనే (ఐసీఆర్‌/ఓసీఆర్‌) అభ్యర్థులు సమాధానాలను అంకెల రూపంలో నమోదు చేయాలి.
ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులో అసలైనది గుర్తించి ఆ ప్రశ్నకు సంబంధించిన అంకె రాయాలి.
మేధాశక్తి పరీక్షలో ప్రశ్నలు బొమ్మల రూపంలో ఉంటాయి.
For More Details Visit official Website.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |