ఏపీటీఎఫ్:
మున్సిపల్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల అన్ని క్యాడర్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని, అప్గ్రేడెడ్ పోస్టులకు అర్హులైన3 కేటగిరీ ఫీడర్ క్యాడర్ వారికి నిబంధనల మేరకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కారికల్ వలన్ కు ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
👉పండిట్ & పిఈటీ పోస్టులను అప్గ్రేడెడ్ చేస్తూ ఉత్తర్వు జారీ చేయాలని, పదోన్నతులను అర్హులైన 3 వ కేటగిరీ ఫీడర్ క్యాడర్ లకు నిబంధనల మేరకు ఇవ్వాలని, అంతర్ జిల్లా బదిలీల ఫైల్ ను ఆర్టికశాఖలో వెంటనే ఆమోదం తెలపాలని,2008 హామీ పత్రాల అర్రియర్స్ మంజూరు క్లారిఫికేషన్ వెంటనే ఇవ్వాలని ఆర్టికశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
అప్గ్రేడేషన్ పోస్టులు - పదోన్నతులపై Spl C. S ఆదిత్యనాథ్ గారికి వివరించడం జరుగును.
--జి.హృదయరాజు, ప్ర.కా, ఏపీటీఎఫ్